Digangana Suryavanshi Latest Photos: అశ్విన్, దివంగనా సూర్య వంశీ జంటగా వస్తున్న సినిమా శివం భజే.. ఈ సినిమా ఆగష్టు1న ప్రేక్షకులను అలరించడానికి సిద్దంగా ఉంది.

గంగా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీలో హీరోయిన్ గురించి చెప్పాలంటే.. హిందీ సీరియల్స్ చేస్తూ బాలీవుడ్ లో అడుగుపెట్టింది.

ఈ తర్వాత తెలుగులో “హిప్పీ” మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది.

ఇక ముద్దుగుమ్మ యాక్టర్ మాత్రమే కాదు.. సింగర్ కూడా పలు సినిమాల్లో పాటలు పాడి అలరించింది.

తాజాగా శివం భజే సినిమాతో అలరించడానికి సిద్దంగా ఉంది.

దివంగనా అటు సినిమాలు చేస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.