
kiara advani Latest photos: అందం అభినయం కలబోసుకున్న రూపం కియారా సొంతం.

ఆమెను చూడగానే “జూనియర్ హేమమాలినీ” అంటూ కీర్తించిన వారున్నారు.

అలాగే ఈ తరం వారికి కియారాను “డ్రీమ్ గర్ల్” గానూ అభివర్ణించారు కూడా.

కియారా అద్వానీ హిందీలో “ఫగ్లీ” చిత్రంతో ఇండస్ట్రీకి తొలి పరిచయం అయింది.

ఎంఎస్ ధోని, ది అన్ టోల్డ్ స్టోరీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2017 లో తెలుగులో మహేష్ బాబుతో “భరత్ అనే నేను” సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసింది.

ఆ తర్వాత రామ్ చరణ్ తో “వినయ విధేయ రామ” లో నటించిన కియారా అంటే కుర్రకారు కిర్రెక్కిపోవాల్సిందే.

ఈ అమ్మడూ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన అందంతో సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఫోటోలను షేర్ చేసి నెటిజన్ల హృదయాలను దోచుకుంది.

బ్లాక్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేసింది కియారా అద్వాని.

ఒక్కో ఫోటోకి ఒక్కో ఫోజులిస్తూ తన అందచందాలతో కుర్రకారు కిర్రెక్కించేసింది ఈ ముద్దుగుమ్మ.