Nabha Natesh (Source: Instragram)
ప్రముఖ నటిగా పేరు సొంతం చేసుకున్న నభా నటేష్ మొదట మోడల్‌గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత కన్నడ, తెలుగు చిత్రాలలో నటించి మంచి పేరు సొంతం.
Nabha Natesh (Source: Instragram)
ఇక 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. 2015లో కన్నడలో వచ్చిన వజ్రకాయ సినిమాతో కెరియర్ ను ఆరంభించింది.
Nabha Natesh (Source: Instragram)
2018లో నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.
Nabha Natesh (Source: Instragram)
ఇక డిస్కో రాజా, సోలో బ్రతికే సో బటర్ వంటి సినిమాలు చేసింది. ఇక ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె అందాలు ఆరబోస్తూ యువతను ఆకట్టుకుంటుంది.
Nabha Natesh (Source: Instragram)
ఇక తాజాగా వీకెండ్ లో భాగంగా అందాలు ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేసింది ఈమె అందం చూసి అభిమానులు నభా.. ఏంటి ఈ అందం కనీసం పెళ్లయ్యే వరకు అయినా ఈ అందాలు దాచుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Nabha Natesh (Source: Instragram)
మోత్తానికైతే నభా షేర్ చేసిన ఈ అవుట్ ఫిట్ లో చాలా అందంగా ఉంది అని చెప్పవచ్చు.