Nabha Natesh (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ నభా నటేష్ మోడల్‌గా కెరియర్ ఆరంభించి, కన్నడ, తెలుగు చిత్రాలలో నటించి ఆకట్టుకుంది.
Nabha Natesh (Source: Instragram)
1995 డిసెంబర్ 11న కర్ణాటక రాష్ట్రం చిక్ మంగళూరులోని శృంగేరిలో జన్మించింది. ఇక అక్కడే ఇన్ఫర్మేషన్ సైన్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసింది.
Nabha Natesh (Source: Instragram)
ఇక సినిమా ఇండస్ట్రీ లోకి రావాలనుకున్న ఈమె మోడల్ గా కెరియర్ ఆరంభించి 2015లో శివరాజ్ కుమార్ తో కలిసి కన్నడ మూవీ వజ్రకాయ ద్వారా అరంగేట్రం చేసింది.
Nabha Natesh (Source: Instragram)
అంతేకాదు ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు 2013లో టాప్ టెన్ లో ఒకరిగా నిలిచింది నభా నటేష్.
Nabha Natesh (Source: Instragram)
ఇక తెలుగులో నన్ను దోచుకుందువటే, అదుగో వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఇస్మార్ట్ శంకర్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Nabha Natesh (Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తున్న నభా నటేష్ తాజాగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫోటోలు షేర్ చేసింది.