Anasuya (Source:Instragram)
అనసూయ యాంకర్ గానే కాకుండా నటిగా, విలన్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్య వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది.
Anasuya (Source:Instragram)
అటు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా మంచు లక్ష్మి మాదాపూర్ హెచ్ఐసీసీ లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో పాల్గొని ఆకట్టుకుంది.
Anasuya (Source:Instragram)
ఈ షోలో తన అందాలతో ఆడియన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేసింది ఈ ముద్దుగుమ్మ. అందంతోనే కాదు ఆ అందమైన చిరునవ్వుతో కూడా కుర్రకారు హృదయాలను దోచుకుంది.
Anasuya (Source:Instragram)
ఇక తాజాగా ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలను అనసూయ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకోగా. ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.
Anasuya (Source:Instragram)
అనసూయని చూసిన తర్వాత అభిమానులు కవిత్వాలకు పోతున్నారు. దేవకన్యే భువికి దిగివచ్చిందా అంటూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
Anasuya (Source:Instragram)
ఏది ఏమైనా ఇద్దరు పిల్లలకు తల్లి అయినా.. అనసూయ మాత్రం ఆ అందం విషయంలో ఏ మాత్రం తగ్గలేదని, ఇంకా రోజురోజుకీ యంగ్ అవుతోందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు