నిక్కీ తంబోలి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చీకటి గదిలో చితకొట్టుడు అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా నిక్కీ అందాలకు తెలుగు కుర్రాళ్లు ఫిదా అయ్యారు.
తెలుగులో నిక్కీ.. తిప్పరా మీసం, అంటే సుందరానికీ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
నిక్కీ తంబోలి హిందీలో బిగ్ బాస్ 14 సీజన్ లో పాల్గొని 2వ రన్నరప్‌గా నిలిచింది.
ఇక నిక్కీ అందాల ఆరబోతను చూడాలంటే సోషల్ మీడియాకు రావాల్సిందే. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును కవ్విస్తూ ఉంటుంది.
తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో మరోసారి సోషల్ మీడియాలో అగ్గి రాజేసింది.
బ్లాక్ కలర్ బికినీ పై డిజైనర్ ష్రగ్ వేసుకొని అద్దం ముందు నిలబడి అందాలను ఆరబోసి షాక్ ఇచ్చింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.