Priya Prakash Varrier: క్రేజీ క్రేజీగా ఉంటూ సోషల్ మీడియాలో తెగ వైరలైన ప్రముఖ ప్రియా ప్రకాశ్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ సినిమాల కంటే ఒకే ఒక్క వీడియో క్లిప్ తో భారీగా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. అందుకే ఈమెకు నెట్టింటా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే, తాజాగా పలు ఫొటోలను పోస్ట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.
ఒకే ఒక వీడియో క్లిప్ తో ఓవర్ నైట్ లో తెగ ఫేమసైన ప్రియా ప్రకాశ్ వారియర్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ.
ఈమెకు సినిమాల కంటే సోషల్ మీడియా ఫ్యాన్సే భారీగా ఉంటారు.
తక్కువ సినిమాలు చేసినా ప్రేక్షకుల్లో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది.
తాజాగా కూడా పలు ఫొటోలను నెట్టింటా పోస్ట్ చేసింది.
ఇప్పుడా ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ అందచందాలను చూసి నిద్ర పట్టడం లేదంటూ నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.