BigTV English

Rashmika: రష్మిక బర్త్ డే స్పెషల్ స్టోరీ.. ఈ విషయాలు తెలుసా..?

Rashmika: రష్మిక బర్త్ డే స్పెషల్ స్టోరీ.. ఈ విషయాలు తెలుసా..?


Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌లో ఏప్రిల్ 5, 1996న జన్మించింది.

rashmika mandanna
rashmika mandanna

కూర్గ్ పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించింది.


rashmika mandanna
rashmika mandanna

అనంతరం ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని అందుకుంది.

rashmika mandanna
rashmika mandanna

ఇక రష్మిక సినిమాల్లోకి రాకముందు పలు ప్రకటనల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.

rashmika mandanna
rashmika mandanna

మొదటిసారిగా ‘ఛలో’ మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

rashmika mandanna
rashmika mandanna

వెంకీ కుడుముల – నాగ శౌర్య కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ మంచి హిట్ అయింది.

rashmika
rashmika

ఆ తర్వాత గీత గోవిందం, డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప వంటి సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

rashmika
rashmika

ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ హీరోయిన్‌గా కెరియర్‌ను కొనసాగిస్తుంది.

rashmika
rashmika

ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తోంది. నేడు ఈ బ్యూటీ బర్త్ డే సందర్భంగా రష్మిక కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

rashmika
rashmika

ఈ మూవీతోపాటు ‘ది గర్ల్‌ఫ్రెండ్’ పేరుతో ఓ లేడీ ఓరియేంటెడ్ మూవీ చేస్తుంది. దీనికి సంబంధించిన లుక్‌ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.

rashmika
rashmika

ఇక రష్మక తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో తన సత్తా చాటుతోంది.

Tags

Related News

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Big Stories

×