Deviyani Sharma(Source: Instragram)
ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా ప్లాట్ఫారం వేదికగా ప్రసారమైన సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న దేవియాని శర్మ గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు.
Deviyani Sharma(Source: Instragram)
ఈమె భానుమతి అండ్ రామకృష్ణ అనే సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఇది రొమాంటిక్ లవ్ కథ. 2020లో వచ్చిన ఈ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయమైంది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు.
Deviyani Sharma(Source: Instragram)
ఇక తర్వాత హాట్స్టార్ ఓటీటీ లో వచ్చిన సైతాన్ లో కూడా నటించి ఆకట్టుకుంది.
Deviyani Sharma(Source: Instragram)
ఈమె మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి, నటిగా వృత్తిని కొనసాగిస్తోంది. సోనం శర్మ ఈమెకు సోదరి అవుతుంది. అలాగే సునీల్ శర్మ, నీనా శర్మ దంపతులకు 1993 మే 30న న్యూఢిల్లీలో జన్మించింది.
Deviyani Sharma(Source: Instragram)
ఇక ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న దేవియాని శర్మ తాజాగా గ్లామర్ ఫోటోలు షేర్ చేసింది.
Deviyani Sharma(Source: Instragram)
తాజాగా చీరకట్టులో కనిపించింది. కానీ కొంగు తీసి మరీ పై పరువాలతో చెమటలు పట్టించింది. ఇక వెనుక నుండి నడుము అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.