Big Stories

Skin Care Tips : ఈ నూనెతో మీ చర్మం మెరిసిపోతుంది..!

Skin Care Tips : సీజన్ ఏదైనప్పటికీ ముఖ చర్మం ఎక్కువగా ప్రభావితమవుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో చాలా మంది సన్ బర్న్, టానింగ్, దురద, బర్నింగ్ సెన్సేషన్ మరియు స్కిన్ రాషెస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీని నుంచి బయటపడేందుకు ఖరీదైన బ్యూటీ, స్కిన్ కేర్ ఉత్పత్తులను వాడుతున్నారు. కానీ అటువంటి పరిస్థితిలో నువ్వులు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి.

- Advertisement -
Skin Care Tips
Skin Care Tips

అర కప్పు నువ్వుల నూనె,యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కలపడం ద్వారా స్కిన్ డిటాక్స్ కోసం అద్భుతంగా పనిచేస్తుంది. ఆయిల్ కరిగే టాక్సిన్స్ తొలగించడానికి ప్రతి రాత్రి ముఖం కడిగిన తర్వాత వాడండి.

- Advertisement -
Skin Care Tips
Skin Care Tips

చర్మాన్ని ఆరోగ్యంగా చేయడానికి నువ్వుల నూనె ఉత్తమ ఎంపిక. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉండటమే కాకుండా, చర్మ వ్యాధికారకాలను దూరం చేయడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Skin Care Tips
Skin Care Tips

రోజంతా వాతావరణం భారాన్ని పాదాలు భరిస్తాయి. అందువల్ల పగిలిన మడమలు సాధారణ సమస్యగా మారాయి. దీనిని నివారించడానికిప్రతి రాత్రి మీ పాదాలకు నువ్వుల నూనెను రాసుకొని మీ పాదాలకు కాటన్ సాక్స్‌తో కప్పబడి ఉండేలా చూసుకోండి.

Skin Care Tips
Skin Care Tips

సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి నువ్వుల నూనె ఒక ఎఫెక్టివ్ రెమెడీ. సూర్యుని నుండి ముఖాన్ని రక్షించడానికి బయటకు వెళ్లే ముందు
ముఖానికి నువ్వుల నూనె రాసుకోండి.

face care routine
face care routine

మెరిసే చర్మం కోసం నువ్వుల నూనెను ముఖంపై మర్దన చేసి బియ్యం లేదా శనగపిండితో స్క్రబ్ చేసి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది చర్మాన్ని మృదువుగా మార్చడంతో పాటు చర్మ రంధ్రాలు పెద్దవి కాకుండా చేస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News