Sree Mukhi (Source: Instragram)
ప్రముఖ బుల్లితెర రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పటాస్ షో ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె, అక్కడ తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంది.
Sree Mukhi (Source: Instragram)
ఇక తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలు అందుకొని అక్కడ తన నటనతో అబ్బురపరిచింది శ్రీముఖి.
Sree Mukhi (Source: Instragram)
ఇకపోతే బుల్లితెరపై సక్సెస్ అయినంత రేంజ్ లో వెండితెరపై సక్సెస్ కాలేదు.పైగా బుల్లితెర రాములమ్మగా కూడా పేరు సొంతం చేసుకుంది.
Sree Mukhi (Source: Instragram)
ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలు షేర్ చేసే ఈమె.. మరో కొన్ని ఫోటోలు పంచుకుంది.
Sree Mukhi (Source: Instragram)
మినీ ఫ్రాక్ ధరించిన శ్రీముఖి తై*స్ అందాలు చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
Sree Mukhi (Source: Instragram)
అంతా బాగానే ఉన్నా లో యాంగిల్ లో కూడా ఫోటోలు షేర్ చేసేసరికి నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి ఫోటోలు షేర్ చేసేటప్పుడు కాస్త చూడాలి కదా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది ఫాంట్ మర్చిపోయావా అక్క అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.