Vithika Sheru (Source: Instragram)
వితికా షేరు.. ప్రముఖ నటిగా ఒకప్పుడు పలు చిత్రాలలో నటించి తనకంటూ పేరు సొంతం చేసుకుంది.
Vithika Sheru (Source: Instragram)
ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల ద్వారా హీరోయిన్గా అలరించింది. కానీ అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు.
Vithika Sheru (Source: Instragram)
ఇక తన తోటి నటుడు వరుణ్ సందేశ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె, అప్పటినుంచి భర్తతో కలిసి పలు షో లకి అటెండ్ అవుతూ సందడి చేస్తోంది.
Vithika Sheru (Source: Instragram)
అంతేకాదు సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ.. తన కెరీర్ కు సంబంధించిన విషయాలను, వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది.
Vithika Sheru (Source: Instragram)
ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేసే ఈమె.. తాజాగా వింటేజ్ లుక్ లో కనిపించి జాబిలమ్మలా తయారయింది.
Vithika Sheru (Source: Instragram)
ప్రస్తుతం వితిక షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.