BigTV English

Fashion Tips: పెళ్లికి వెళ్తున్నారా ? ఇలా రెడీ అయితే.. అందరి కళ్లు మీ పైనే

Fashion Tips: పెళ్లికి వెళ్తున్నారా ? ఇలా రెడీ అయితే.. అందరి కళ్లు మీ పైనే

Fashion Tips: పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఈసారి పెళ్లిళ్లు చాలానే ఉన్నాయి. హల్దీ, మెహందీ, సంగీత్, ఊరేగింపు, రిసెప్షన్ వంటి ప్రతి వివాహ ఫంక్షన్ల కోసం అమ్మాయిలు వివిధ రకాల దుస్తులను ధరిస్తుంటారు. మీరు పెళ్లి సందర్భంగా జరిగే వివిధ రకాల కార్యక్రమాలకు ఎలాంటి దుస్తులు ధరిస్తే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


Fashion tips
Fashion tips

హల్దీ: వివాహ ఆచారాలలో హల్దీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా పసుపురంగు దుస్తులు ధరించడం ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. హల్దీకి ఎల్లో కలర్ లెహంగాను మీరు ధరించవచ్చు. ప్లెయిన్ లేదా, ఎంబ్రయిడరీ లెహంగా మీకు ఈ సమయంలో పర్ఫెక్ట్ లుక్ ఇస్తుంది. ఇందులో మీరు చాలా అందంగా కూడా కనిపిస్తారు.


ఫంక్షన్‌లో ఏలకులు కలర్ హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌ని కూడా మీరు ధరించవచ్చు. హెవీ ఇయర్ రింగ్స్ కూడా మీరు వాడవచ్చు. ఇలా మీ లుక్ చాలా బాగుంటుంది.

పసుపు రంగు కాకుండా మరేదైనా కలర్ లెహంగా మరు ధరించాలని అనుకుంటే మాత్రం తెలుపు లేదా ఎరుపు, గులాబీ రంగు లెహంగాలను ధరించవచ్చు. ఇవి మీ కు సింపుల్ లుక్ అందిస్తాయి.

మెహందీ పంక్షన్: మెహందీ ఫంక్షన్లలో చాలా మంది ఆకుపచ్చ రంగు బట్టలు ధరిస్తారు. ప్రింటెడ్ గ్రీన్ అండ్ వైట్ కలర్ లెహంగా బ్యాక్‌లెస్ చోలీ మీకు చాలా బాగా కనిపిస్తాయి. ఇవి మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. వీటికి తగిన ఇయర్ రింగ్స్ ఉండేలా చూసుకోండి.

ఫంక్షన్‌లో ఏలకులు కలర్ హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌ని కూడా మీరు ధరించవచ్చు. హెవీ ఇయర్ రింగ్స్ కూడా మీరు వాడవచ్చు. ఇలా మీ లుక్ చాలా బాగుంటుంది.

సంగీత్: ఎంబ్రయిడరీ లెహంగా సంగీత్‌కి సరైన ఎంపిక. డీప్ నెక్ బ్లౌస్ మీకు హాట్ లుక్ ఇస్తుంది. ఇలాంటి ఔట్ ఫిట్ మీరు అందంగా కనిపించేలా చేస్తుంది.

4. ఊరేగింపు: పెళ్లి ఊరేగింపు రోజున అందరూ బరువైన నగలు, అందమైన బట్టలు ధరించి సిద్ధంగా ఉంటారు. సింపుల్ ఎంబ్రాయిడరీ లెహంగాను ధరించండి. డ్యాన్సు వేయడానికి కూడా ఇలాంటి లెహంగా మీకు కంఫర్ట్‌గా ఉంటుంది.

Related News

Mrunal Thakur : గ్లామర్ తో రెచ్చగొడుతున్న మృణాల్.. ఫోటోలు వైరల్!

Raashii Khanna: అందాలతోనే మంత్రముగ్ధుల్ని చేస్తున్న రాశి ఖన్నా!

Alia Bhatt : పండుగ వేళ గ్లామర్ డోస్ పెంచిన అలియా భట్.. ఫొటోస్ వైరల్.

Tejaswi Madivada : గ్లామర్ తో కుర్రకారును రెచ్చగొడుతున్న తేజస్వి.. ఫోటోలు వైరల్!

Sree Mukhi: కొంటె చూపులతో ఆకట్టుకుంటున్న శ్రీ ముఖి.. ఈ యాంగిల్ కూడా ఉందా?

Avika gor: అవికా గోర్ పెళ్లి ఫోటోలు వైరల్.. రెండు కళ్ళు చాలడం లేదు భయ్యా!

Janhvi kapoor: అందాలతోనే హీట్ పెంచేసిన జాన్వీ.. ఇలా కూడా ప్రమోట్ చేస్తారా?

Jacqueline Fernandez: రెడ్ డ్రెస్ లో ఘాటు మిర్చీలా హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న జాక్వెలిన్!

Big Stories

×