E-Paper
Advertisement

పొల్యూషన్ టెన్షన్ ఇక లేదు.. రూ. 2,850 కే హెపా ఫిల్టర్ ప్యూరిఫైయర్!

పొల్యూషన్ టెన్షన్ ఇక లేదు.. రూ. 2,850 కే హెపా ఫిల్టర్ ప్యూరిఫైయర్!
Advertisement

Airspa Car Air Purifier White: ఈ  రోజుల్లో సిటీల్లో.. ట్రాఫిక్, పొల్యూషన్ ఏ రేంజ్‌లో పెరిగిపోయాయో మనకు తెలిసిందే. మనం కారు అద్దాలు మూసేసి ఏసీ ఆన్ చేసినా.. లోపల మైక్రోస్కోపిక్ డస్ట్, బ్యాక్టీరియా, బ్యాడ్ స్మెల్ అలానే ఉండిపోతాయి. ఇది మన హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. అందుకే.. మీ కారు ప్రయాణాన్ని సూపర్ సేఫ్ అండ్ హెల్తీగా.. మార్చడానికి వచ్చేసింది Airspa Car Air Purifier With HEPA & Ioniser. కేవలం రూ. 2,850 ధరలో లభించే ఈ వైట్ కలర్ స్మార్ట్ గ్యాడ్జెట్ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం జనాలు కార్లలో.. ఇన్-డోర్ ఎయిర్ క్వాలిటీ మెరుగు పరుచుకోవడానికి కార్ ప్యూరిఫైయర్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా.. చిన్న పిల్లలు, ఆస్తమా లేదా అలర్జీలు ఉన్నవారు కార్లలో.. తిరిగేటప్పుడు ప్యూర్ ఎయిర్ చాలా ముఖ్యం. ఆ కేటగిరీలో బెస్ట్ బడ్జెట్ రేంజ్‌లో దూసుకుపోతోంది ఈ ‘ఎయిర్‌స్పా’ డివైజ్. దీనిలోని టాప్ హైలైట్స్ ఇవే..

1. డబుల్ ప్రొటెక్షన్:

Advertisement

ఈ ప్యూరిఫైయర్‌లో.. కేవలం నార్మల్ ఫిల్టర్స్ కాకుండా, అడ్వాన్స్‌డ్ HEPA ఫిల్టర్ ఉపయోగించారు. ఇది కారు గాలిలో.. ఉండే 99.97% వరకు పిఎమ్ 2.5 (PM 2.5) కణాలు, కంటికి కనిపించని ధూళి, పొగ , అలర్జీ కారకాలను లాగేసుకుంటుంది. దీనికి తోడు ఇందులో.. ఉన్న Ioniser (అయోనైజర్) గాల్లోని నెగెటివ్ అయాన్లను రిలీజ్ చేసి, గాలిని రిఫ్రెషింగ్‌గా మారుస్తుంది.

2. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్:

Advertisement

మనం కొనే హెల్త్ గ్యాడ్జెట్స్ ఎంత వరకు నమ్మకమైనవో తెలియాలంటే.. సర్టిఫికేషన్స్ ఉండాలి. Airspa ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. ఇది CE, RoHS, ISO 9001:2015 సర్టిఫైడ్ ప్రొడక్ట్. అంటే.. ఇది పూర్తిగా సేఫ్, ఎకో-ఫ్రెండ్లీ, క్వాలిటీ మెటీరియల్స్‌తో.. తయారైందని అర్థం.

3. బ్యాడ్ స్మెల్స్ కి చెక్:

కారులో ఒక్కోసారి.. ఏసీ ఆన్ చేసినప్పుడు వచ్చే.. ఒక రకమైన తేమ వాసన, ఫుడ్ స్మెల్ లేదా బయటి పొగ వాసన లోపలికి.. వచ్చి ఇబ్బంది పెడుతుంటుంది. ఈ డివైజ్ కారులోని.. దుర్వాసనలన్నింటినీ క్షణాల్లో మాయం చేసి, మంచి ఎయిర్ క్వాలిటీని ఇస్తుంది.

4. స్లీక్ వైట్ డిజైన్ & పోర్టబిలిటీ:

ఇది చూడటానికి చాలా మోడ్రన్‌గా, క్లాసీ వైట్ కలర్ లో ఉంటుంది. మీ కారు డ్యాష్ బోర్డ్ పైన లేదా కప్ హోల్డర్ లో చాలా ఈజీగా సెట్ అయిపోతుంది. దీని సైజ్ చిన్నది కాబట్టి కారు లుక్‌ని మరింత లగ్జరీగా మారుస్తుంది కానీ.. అస్సలు అడ్డంకిగా అనిపించదు.

5. ఈజీ యూసేజ్ & తక్కువ నాయిస్:

దీన్ని ఆపరేట్ చేయడం చాలా సింపుల్. కారులోని 12V ఛార్జింగ్ సాకెట్ లేదా.. USB పోర్ట్ సహాయంతో ఇది రన్ అవుతుంది. ఇది ఆన్ లో ఉన్నప్పుడు అస్సలు సౌండ్ రాదు, కాబట్టి మీ డ్రైవింగ్ కాన్సంట్రేషన్ అస్సలు దెబ్బతినదు.

ఇది ఎవరికి పర్ఫెక్ట్?

రూ. 2,850 ధరలో HEPA, అయోనైజర్ కాంబినేషన్ దొరకడం వాల్యూ ఫర్ మనీ.

మూడు రకాల అంతర్జాతీయ సేఫ్టీ సర్టిఫికేషన్లు ఉండటం చాలా పెద్ద ప్లస్ పాయింట్.

వైట్ కలర్ డిజైన్ కార్ ఇంటీరియర్‌కి మంచి లుక్ ఇస్తుంది.

ఏం గమనించాలి?:

కొన్ని నెలల వాడకం తర్వాత ఇందులోని హెపా ఫిల్టర్‌ను మార్చాల్సి ఉంటుంది (ప్యూరిఫైయర్లన్నింటికీ ఇది కామన్).

తెల్లగా ఉండటం వల్ల కాస్త త్వరగా దుమ్ము గుర్తులు కనిపిస్తాయి. అప్పుడప్పుడు తుడవాల్సి ఉంటుంది.

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×