BigTV English

Holi Sale 2024: అమెజాన్ డీల్స్‌లో అదిరిపోయే ఆఫర్లు.. రూ. 32,000లకే బ్రాండెడ్ ల్యాప్ టాప్!

Holi Sale 2024: అమెజాన్ డీల్స్‌లో అదిరిపోయే ఆఫర్లు.. రూ. 32,000లకే బ్రాండెడ్ ల్యాప్ టాప్!
Amazon Holi Sale
Amazon Holi Sale

Get Branded Laptop at Rs 32,000 in Amazon Holi Sale 2024: పండుగలు వస్తున్నాయంటే చాలు వస్తువులపై సేల్స్ మొదలవుతాయి. ఈ కామర్స్ వెబ్ సైట్స్ పండుగలకు ప్రకటించే సేల్స్ కు భారీ రెస్పాన్స్ ఉంటుంది. తాజాగా అమెజాన్ కూడా హోలీ సేల్ రన్ చేస్తోంది. ఇందులో కొనుగోలుదారులకు బెస్ట్ డీల్స్ అందిస్తోంది. తాజాగా బ్రాండెడ్ ల్యాప్ టాప్ పై అదిరిపోయే సేల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు మంచి ల్యాప్ టాప్ కోసం వెతికితే ఇది బెస్ట్ వన్ అనే చెప్పాలి.


అన్ని ల్యాప్ టాప్‌లలో కంటే డెల్, హెచ్ పీ కంపెనీ ల్యాప్ టాప్స్ ప్రస్తుతం బ్రాండెడ్ అండ్ ఎక్కువ కాలం ఉండే ల్యాప్ ట్యాప్స్ గా పేరుంది. ప్రస్తుతం బ్రాండెడ్ ల్యాప్ టాప్స్ ధర, మోడల్స్ ‌పై అమెజాన్ 37 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఇందులో హెచ్ పీ, డెల్ ఉన్నాయి.

HP laptop 14s-dy2507TU:


అమెజాన్స్ డీల్స్ లో హెచ్ పీ ల్యాప్ టాప్ పై భారీ సేల్ నడుస్తోంది. 37 శాతం డిస్కౌంట్ తో అమెజాన్ కొనుగోలుదారులకు మంచి ఆఫర్ ఇచ్చిందనే చెప్పాలి. కేవలం రూ. 32,900లకే బ్రాండెడ్ హెచ్ పీ ల్యాప్ టాప్ అమెజాన్ లో అందుబాటులో ఉంది. 14 ఇంచుల మైక్రో ఎడ్జ్ డిస్ ప్లేతో ఫుల్ హెచ్ డీ రిసొల్యూషన్ ఉంటుంది. ల్యాప్ టాప్ స్క్రీన్ యాంటీ గ్లేర్ తో, బాగా కనిపిస్తుంది. ఈ ల్యాప్ టాప్ 11వ జనరేషన్ గల core i3-1115G4 ప్రాసెసర్ తో పెయిర్ అయి ఉంటుంది. ఇందులో 8GB RAM, 256GB ఆన్ బోర్డ్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ కు అలెక్సా సపోర్ట్ కూడా ఉంది. విండోస్ 11తో రన్ అవుతోంది.

Also Read: జస్ట్ రూ.49తో అన్ లిమిటెడ్ డేటా.. ఎయిర్‌టెల్ యూజర్లకు క్రేజీ ఆఫర్

Dell Vostro 3520 laptop:

అమెజాన్ డీల్స్ లో డెల్ వోస్ట్రో 3520 రూ. 35,490 లకే అందుబాటులో ఉంది. అంతేకాదు ల్యాప్ టాప్ కొనే వినియోగదారులు అదనంగా ఎంచుకునే బ్యాంక్ కార్డుల ఆధారంగా కూడా డిస్కౌంట్ పొందుతారు. ఈ ల్యాప్ టాప్ 15.6 ఇంచెస్ స్క్రీన్ తో ఫుల్ హెచ్ డీ రిసొల్యూషన్ ఉంటుంది. ఇంటెల్ i3-1215U ప్రాసెసర్, యూహెచ్ డీ గ్రాఫిక్స్ కూడా ఉంటాయి. 8GB RAM, 512GB ఎస్ఎస్డీ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఇందులో విండోస్ 11ఓఎస్ వెర్షన్ అందుబాటులో ఉంటుంది.

Dell 3425 laptop:

డెల్ 3425 ల్యాప్ టాప్ రూ. 35,990లకే అందుబాటులో ఉంది. 14 ఇంచులతో ఫుల్ హెచ్ డీ రిసొల్యూషన్ ఉంటుంది. ఇందులో ప్రాసెసర్ AMD Ryzen 5500U తో పాటు 8GB RAM, DDR4 RAM, 512GB SSD స్టోరేజ్ ఉంటుంది. ఇందులో విండోస్ వెర్షన్ 11 ఓఎస్ అందుబాటులో ఉంది.

Tags

Related News

iPhone 17 Pro Alternatives: ఐఫోన్ 17 ప్రో కంటే ఈ ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్స్ బెటర్..

PS5 Ghost Of Yotei: జాక్ పాట్ కొట్టిన సోనీ కంపెనీ.. రికార్డ్‌లు బద్దలుకొట్టిన ఓజీ తరహా గేమ్

OPPO F31 5G Mobile: రూ.5,000 తగ్గింపుతో OPPO F31 5G వచ్చేసింది.. ఇంత తక్కువ ధరలో ఈ ఫీచర్లలా?

SmartPhone Comparison: వివో V60e vs రియల్‌మీ 15 ప్రో vs వన్‌ప్లస్ నార్డ్ 5.. ₹30,000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Tesla Pi Phone: ఇండియాలోకి టెస్లా ఫోన్ .. ధరలు తెలిస్తే షాక్ అవుతారు!

Fake Sora Apps: ఆపిల్ యాప్ స్టోర్‌లో నకిలీ సోరా యాప్స్.. దోపిడికి గురైన లక్షల మంది యూజర్లు

Honda Gold Wing 2025: హోండా గోల్డ్ వింగ్ 2025.. లగ్జరీతో పవర్‌ను కలిపిన అమెరికన్ టూరింగ్ బైక్!

Instagram Reels Translation: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ ట్రాన్స్‌లేషన్ ఫీచర్.. రీల్స్ ఇకపై మీకు నచ్చిన భాషలో

Big Stories

×