E-Paper
Advertisement

వైర్లతో పనిలేదు.. అమెజాన్ నుంచి అదిరిపోయే వైర్‌లెస్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్!

వైర్లతో పనిలేదు.. అమెజాన్ నుంచి అదిరిపోయే వైర్‌లెస్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్!
Advertisement

Amazon Basics Power Bank: స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ బ్యాటరీ అయిపోతుందనే భయం రోజురోజుకూ ఎక్కువైపోతోంది. ముఖ్యంగా జర్నీల్లో ఉన్నప్పుడు లేదా అర్జెంట్ వర్క్‌లో ఉన్నప్పుడు ఛార్జింగ్ సిగ్నల్ రెడ్ పడితే వచ్చే టెన్షనే వేరు. మీ ఈ ప్రాబ్లమ్స్‌ అన్నింటికీ చెక్ పెట్టడానికి అమెజాన్ బ్రాండ్ నుంచి వచ్చిన ఒక అదిరిపోయే పవర్‌ఫుల్ గ్యాడ్జెట్ Amazon Basics 10000mAh 20W Fast Charging Power Bank and 15W Wireless Output. వైర్లెస్, వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్ పవర్ బ్యాంక్ ఫీచర్లు, ధర , దీని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వైర్లెస్ ఛార్జింగ్, ఫాస్ట్ పవర్:

టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనం వాడే గ్యాడ్జెట్స్ కూడా స్మార్ట్‌గా మారుతున్నాయి. ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న ప్రీమియం ఫోన్లు అన్నీ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను.. సపోర్ట్ చేస్తున్నాయి. దానికి తగ్గట్టే అమెజాన్ బేసిక్ సరికొత్తగా 15W వైర్‌లెస్ అవుట్‌పుట్ ఆప్షన్ ఉన్న 10000mAh పవర్ బ్యాంక్‌ను లీక్ చేసింది. ఒకే సారి ఒకటి కంటే.. ఎక్కువ డివైజ్‌లను, అదీ వైర్లు లేకుండా చాలా ఈజీగా ఛార్జ్ చేసుకోవడం దీని బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.

Advertisement

10000mAh కెపాసిటీ:
ఈ పవర్ బ్యాంక్ 10000mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. అంటే.. మీరు వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌ను బట్టి దీని ద్వారా కనీసం 2 నుంచి 3 సార్లు మీ మొబైల్‌ను ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. లాంగ్ ట్రిప్స్ వెళ్లే వారికి, ఫోన్‌లో గేమ్స్ ఆడేవారికి ఇది ఒక బెస్ట్ బ్యాకప్ పార్టనర్‌గా నిలుస్తుంది.

20W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ & 15W వైర్‌లెస్ మ్యాజిక్

Advertisement

20W ఫాస్ట్ ఛార్జింగ్: మీరు వైర్ ఉపయోగించి కనెక్ట్ చేస్తే.. ఇది 20W స్పీడ్‌తో మీ ఫోన్‌ను సూపర్ ఫాస్ట్‌గా ఛార్జ్ చేస్తుంది. కేవలం కొద్ది నిమిషాల్లోనే మీ ఫోన్ బ్యాటరీ 50% కి చేరుకుంటుంది.

15W వైర్‌లెస్ అవుట్‌పుట్: కేబుల్స్ మోసుకెళ్లే గొడవ లేకుండా.. పవర్ బ్యాంక్ పైన మీ ఫోన్ పెడితే చాలు.. 15W స్పీడ్‌తో వైర్‌లెస్‌గా.. ఛార్జింగ్ ఎక్కుతుంది. ఐఫోన్ లేదా వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే.. ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ఇది ఒక పర్ఫెక్ట్ ఫీచర్.

మల్టీ-లేయర్ ప్రొటెక్షన్.. ఫుల్ సేఫ్టీ:
పవర్ బ్యాంక్స్ వాడేటప్పుడు చాలా మందికి ఓవర్ హీటింగ్ లేదా షార్ట్ సర్క్యూట్ అవుతుందేమో అనే భయం ఉంటుంది. కానీ అమెజాన్ బెసిక్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ మల్టీ-లేయర్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంది. ఇది ఓవర్-కరెంట్, ఓవర్-వోల్టేజ్, షార్ట్-సర్క్యూట్ కాకుండా మీ విలువైన స్మార్ట్‌ఫోన్లను 100% సేఫ్‌గా ఉంచుతుంది.

కాంపాక్ట్ & స్మార్ట్ డిజైన్:
ఈ పవర్ బ్యాంక్ లుక్ చాలా ప్రీమియంగా ఉంటుంది. స్లిమ్, లైట్ వెయిట్ డిజైన్ కావడం వల్ల దీన్ని జేబులో లేదా బ్యాగ్‌లో చాలా ఈజీగా క్యారీ చేయవచ్చు. దీనిపై ఉండే LED ఇండికేటర్స్ పవర్ బ్యాంక్‌లో ఎంత ఛార్జింగ్ మిగిలి ఉందో క్లియర్గా చూపిస్తాయి. దీనితో పాటు లభించే మల్టిపుల్ పోర్ట్స్ ద్వారా మీ ఫోన్‌తో పాటు బ్లూటూత్ ఇయర్‌బడ్స్ లేదా స్మార్ట్ వాచ్‌లను కూడా ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు.

తక్కువ బడ్జెట్‌లో బ్రాండెడ్ క్వాలిటీ, 20W ఫాస్ట్ ఛార్జింగ్, ప్రీమియం 15W వైర్‌లెస్ ఫీచర్ కావాలనుకునే వారికి ఈ పవర్ బ్యాంక్ అల్టిమేట్ ఛాయిస్.

Tags

Related News

రూ.6,599కే బెస్ట్ టీవీ..ఆఫర్ పూర్తవకముందే కొనేయండి!

వేల రూపాయల ఫీచర్లు రూ.999కే..ఆఫర్ మాములుగా లేదుగా!

అమెజాన్ సేల్‌లో సగం ధరకే..బ్రాండెడ్ ఫ్రిజ్‌లు, వెంటనే కొనేయండి

రూ.1,500లోపు బెస్ట్ ఇయర్‌బడ్స్..బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ సౌండ్

బ్రాండెడ్ ల్యాప్ టాప్‌పై భారీ డిస్కౌంట్..ఇంతకంటే బెస్ట్ మోడల్ ఉండదు!

తక్కువ కరెంట్ బిల్లుతో అద్భుతమైన కూలింగ్..హయర్ ఫ్రిజ్‌పై భారీ డిస్కౌంట్

రూ.5,999కే వాషింగ్ మెషీన్..ఆఫర్ అంటే ఇలా ఉండాలి!

ఆన్ లైన్‌లో బట్టలు కొనక ముందే.. ఫిట్టింగ్ సరిపోతుందో లేదో ముందే చూసుకోవచ్చు!

Big Stories

Advertisement
×