BigTV English

Amazon Electronic Festive Sale 2024: ఆఫర్ల జాతర.. స్మార్ట్‌ఫోన్లు, టీవీ, ఎయిర్‌పాడ్స్‌పై భారీ తగ్గింపు, వదిలారో మళ్ళీ రావు!

Amazon Electronic Festive Sale 2024: ఆఫర్ల జాతర.. స్మార్ట్‌ఫోన్లు, టీవీ, ఎయిర్‌పాడ్స్‌పై భారీ తగ్గింపు, వదిలారో మళ్ళీ రావు!

Amazon Electronic Festive Sale 2024: ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారుల్ని ఆకట్టుకుంటుంది ప్రముఖ ఈ -కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్. ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ మయం అయిపోయివడంతో తన రేంజ్ మరింత స్థాయికి పెంచుకుంది. ప్రజలకు అవసరమైన ప్రతి ఒక్క ప్రొడక్టును అందుబాటులో ఉంచుతూ ఆకట్టుకుంటోంది. దానికి తోడు ఆ ప్రొడక్టులపై డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తూ మరింత మందిని తమ ప్లాట్ ఫార్మ్‌కు రప్పించుకుంటుంది.


ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు న్యూ సేల్ స్టార్ట్ చేస్తుంది. ఆ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, హోప్ అప్లయెన్సెస్ వంటి ప్రొడక్టులపై కళ్లుచెదిరే డిస్కౌంట్‌లు ప్రకటిస్తుంది. అలాంటిదే అమెజాన్‌ తాజాగా మరో కొత్త సేల్ ప్రజల ముందుకు తీసుకొచ్చింది. అమెజాన్ తన ప్లాట్‌ఫారమ్‌లో ‘ఎలక్ట్రానిక్ ఫెస్టివ్ సేల్ 2024’ని నిర్వహిస్తోంది. ఈ సేల్ సెప్టెంబర్ 6న ప్రారంభం కాగా రేపు అనగా సెప్టెంబర్ 10న ముగుస్తుంది. ఈ సేల్ సమయంలో ఆసక్తిగల కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్‌లతో సహా అనేక ఎలక్ట్రానిక్స్ వస్తువులపై 75 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అదనంగా, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ACలపై 10 శాతం వరకు అదనపు తగ్గింపు ఉంది. అందువల్ల ఆసక్తిగల కొనుగోలుదారులు మంచి ధరలో ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్‌లను కొనుక్కోవాలని చూస్తుంటే ఇదే సరైన సమయం.

Amazon Electronic Festive Sale 2024 deals


Samsung Galaxy M35 5G

ఈ సేల్‌లో Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్ లభిస్తుంది. దీని అసలు ధర రూ.24,499 ఉండగా.. ఇప్పుడు 18 శాతం డిస్కౌంట్‌తో రూ.19,998లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే దీనిపై కూడా భారీ బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి. అన్ని బ్యాంక్ కార్డులపై రూ.2000 వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ తగ్గింపుతో Samsung Galaxy M35 5G ఫోన్‌ని రూ.17,998 లకే సొంతం చేసుకోవచ్చు.

OnePlus Nord 4

Also Read: బెస్ట్ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా.. ఇంతకంటే మరేదైనా ఉంటుందా?

అమెజాన్‌లో కొనసాగుతున్న ఎలక్ట్రానిక్ ఫెస్టివ్ సేల్‌లో OnePlus కొత్తగా లాంచ్ చేసిన Nord 4 స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని ధర తగ్గించబడింది. ఈ ఫోన్ అసలు ధర అమెజాన్‌లో రూ.29,999గా ఉంది. అయితే ఈ సేల్‌లో దీనిపై రూ.2000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌తో వన్‌ప్లస్ నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్‌ను రూ. 27,999లకే కొనుక్కోవచ్చు.

Realme Narzo 70 Pro 5G

అమెజాన్‌లో కొనసాగుతున్న సేల్‌లో Realme Narzo 70 Pro 5G స్మార్ట్‌‌ఫోన్‌ను తక్కువ ధరలోనే కొనుక్కోవచ్చు. దీని 8/256జీబీ వేరియంట్ అసలు ధర అమెజాన్‌లో 18,998లకు అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు దీనిని బ్యాంక్ ఆఫర్లతో రూ.16,249 లకే సొంతం చేసుకోవచ్చు.

Xiaomi Smart TV A Pro 4K

అమెజాన్ ఎలక్ట్రానిక్ ఫెస్టివ్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లతో పాటు స్మార్ట్‌టీవీలపై కూడా కళ్లుచెదిరే డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో Xiaomi 43 inches A Pro 4K Smart Google TVని అతి తక్కువ ధరలోనే కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.42,999గా కంపెనీ లాంచ్ సమయంలో నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఇది 37 శాతం తగ్గింపుతో రూ.26,999లకే అందుబాటులో ఉంది. దీనిపై భారీ బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి. దాదాపు రూ.2,500 వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు దీనిని రూ.24,499లకే కొనుక్కోవచ్చు.

Boat AirDopes 311 Pro

అమెజాన్‌లో కొనసాగుతున్న సేల్‌లో Boat AirDopes 311 Pro వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.4,990 ఉండగా.. ఇప్పుడు 76 శాతం తగ్గింపుతో రూ. 1,199 ధరతో కొనుగోలు చేయవచ్చు.

Related News

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Vivo Y400 vs iQOO Z10R vs OnePlus Nord CE 5: రూ.25,000 లోపు బడ్జెట్ లో ఏది బెస్ట్?

iPhone 17 Pro GPT-5: ఐఫోన్ 17 ప్రోలో చాట్ జిపిటి-5.. ఆపిల్ సంచలన ప్రకటన

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×