E-Paper
Advertisement

సగానికి పైగా డిస్కౌంట్‌తో.. అమెజాన్ సేల్‌లో సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లు

సగానికి పైగా డిస్కౌంట్‌తో.. అమెజాన్ సేల్‌లో సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లు
Advertisement

Amazon Freedom Sale 2026: సొంతింటిని మోడ్రన్ హంగులతో తీర్చిదిద్దాలనుకునే వారికి ఈ సీజన్ అద్భుతమైన అవకాశాన్ని తెచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఫ్రీడమ్ సేల్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్స్ , లార్జ్ అప్లయన్సెస్ కేటగిరీపై అప్-టు-55% వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ముఖ్యంగా పెద్ద ఫ్యామిలీల అవసరాలకు సరిపడే ల్యాటెస్ట్ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్లపై కంపెనీలు భారీ డిస్కౌంట్ అందిస్తున్నాయి. అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుండటంతో ఇవి మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. మరి మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న టాప్ 5 సైడ్-బై-సైడ్ రెఫ్రిజిరేటర్ మోడల్స్, అమెజాన్ లో వాటిపై ప్రస్తుతం ఉన్న ఆఫర్ల గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..

టాప్ 5 ఫ్రిజ్‌లపై భారీ డిస్కౌంట్ :

1.Samsung 653L 3-Star Convertible frige:

పెద్ద కుటుంబాల కోసం సామ్‌సంగ్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ ల్యాటెస్ట్ ఫ్రిజ్ డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. దీని ఒరిజినల్ ధర రూ. 1,13,000 ఉండగా, అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా ఆఫర్లు పోను కేవలం రూ. 67,990 ధరకే లభిస్తోంది. ఇందులో ఉన్న కన్వర్టిబుల్ 5-ఇన్-1 మోడ్ ద్వారా అవసరానికి తగినట్లు స్పేస్‌ను మార్చుకోవచ్చు.

Advertisement

2. Haier 602L 3-Star frige:

స్టైలిష్ లుక్ ,లేటుస్ట్ ఫీచర్లు కోరుకునే.. వారికి హయర్ బెస్ట్ ఛాయిస్. రూ. 1,09,390 విలువ చేసే ఈ మోడల్ ప్రస్తుతం సేల్‌లో భారీ తగ్గింపుతో కేవలం రూ. 60,990 ధరకే వస్తోంది. ఇది తక్కువ ఇది తక్కువ కరెంట్ ను ఖర్చు చేస్తూ మంచి కూలింగ్ ఇస్తుంది. అంతే కాకుండా దీని లుక్ కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది.

Advertisement

3. LG 655L 3-Star frige:

ఎల్‌జీ బ్రాండ్‌కు మార్కెట్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. దీని.. 655 లీటర్ల సామర్థ్యం గల సైడ్-బై-సైడ్ ఫ్రిజ్ రూ.1,22,899 ధర కలిగి ఉండగా.. అమెజాన్ సేల్ ప్రత్యేక ఆఫర్ కింద రూ. 64,990 ధరకే లభిస్తోంది. మల్టిపుల్ ఎయిర్ ఫ్లో టెక్నాలజీ దీని ప్రత్యేకత. అంతే కాకుండా ఇది దాదాపు 50 శాతం డిస్కౌంట్ తో ప్రస్తుతం అందుబాటులో ఉంది.

4. Haier 596L frige:

మరో పాపులర్ మోడల్ అయిన ఈ హయర్ 596 లీటర్ల ఫ్రిజ్ అసలు ధర రూ. 1,01,990 కాగా.. డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ పోను కేవలం రూ.59,990 ధరకే మీ ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇది తక్కువ శబ్దంతో పని చేస్తూ ఎక్కువ కాలం పాడవకుండా కూడా ఉంటుంది.

Also Read: అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2026.. సౌండ్‌బార్‌లపై భారీ డిస్కౌంట్లు!

5. Godrej 600L 3-Star frige:

నమ్మకమైన బ్రాండ్ అయిన గోద్రెజ్ నుంచి వచ్చిన 600 లీటర్ల ఈ మోడల్ ఫ్రిజ్ సాధారణంగా రూ. 1,18,490 ధర కలిగి ఉంది. అయితే ఈ ఫ్రీడమ్ సేల్ ప్రత్యేక డీల్స్‌లో భాగంగా ఇది కేవలం రూ. 68,990 ధరకే లభిస్తోంది. దీని లుక్ కూడా చాలా బాగుంటుంది. అంతే కాకుండా కూలింగ్ కరెంట్ పోయినా కూడా ఎక్కువ సమయం పాటు ఉంటుంది.

మీ ఇంటికి సరికొత్త లుక్ తీసుకొచ్చి, ఆహార పదార్ధాలను తాజాగా ఉంచే ఈ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్ లను కొనడానికి ఇదే మంచి టైం అని చెప్పొచ్చు. ఈ సేల్ లో భాగంగా దాదాపు 50 శాతం డిస్కౌంట్ సైడ్ బైసైడ్ ఫ్రిజ్ లపై లభిస్తోంది. పెద్ద ఫ్రిజ్ కొనాలనుకునే వారికి ఇది ఫర్ఫెట్ ఆఫర్ సేల్.ఇదిలా ఉంటే మీ పాత ఫ్రిజ్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరింత అదనపు డిస్కౌంట్ కూడా ఇప్పుడు పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం స్టాక్ ముగిసేలోపే ఆర్డర్ చేయండి.

Related News

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

ఏఐ మోసాలకు చెక్ పెట్టే టెక్నాలజీ..గూగుల్,ఆపిల్ ఫోన్లలోని అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు!

వాట్సాప్‌లో.. ఈ 5 సెట్టింగ్‌లను పొరపాటున కూడా మరవొద్దు!

Big Stories

Advertisement
×