Best headphones Amazon sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 8 నుంచి ఘనంగా ప్రారంభమైంది. మ్యూజిక్ లవర్స్‌కు ఇది నిజంగా పండగ సమయమనే చెప్పాలి. ఎందుకంటే ఈ టైంలో ప్రముఖ బ్రాండ్ల ఇయర్ బడ్స్, హెడ్‌ఫోన్స్‌పై అమెజాన్ ఏకంగా 70% వరకు భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో అదిరి పోయే నాయిస్ క్యాన్సిలేషన్, లాంగ్ బ్యాటరీ లైఫ్ , ప్రీమియం సౌండ్ క్వాలిటీ అందించే టాప్-5 ఆడియో డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
యూత్‌లో అత్యంత ఆదరణ పొందిన బోట్ బ్రాండ్ ఇయర్ బడ్స్ ఈ సేల్‌లో అత్యంత తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఏఎస్‌ఏపీ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో తక్కువ సమయంలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. అంతే కాకుండా పవర ఫుల్ బేస్, ఐపీఎక్స్ వాటర్ రెసిస్టెన్స్, సేల్ డిస్కౌంట్‌తో ఇది చాలా బడ్జెట్ ధరలో మీ సొంతం అవుతుంది.
ప్రీమియం లుక్, అద్భుతమైన సౌండ్ క్వాలిటీ కోరుకునే వారికి వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 ప్రో మంచి ఛాయిస్. హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉండటం వల్ల బయటి సౌండస ఏమాత్రం వినిపించవు. డ్యూయల్ మైక్రోఫోన్లు, క్లియర్ కాల్స్ , లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ దీని ప్రత్యేకతలు. అమెజాన్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లతో భారీ తగ్గింపు లభిస్తుంది.
తక్కువ ధరలో బెస్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కోరుకునే వారికి.. రియల్ మీ బడ్స్ టీ300 పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. 30dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, 360-డిగ్రీ స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్ ఇస్తుంది. గేమింగ్ కోసం లో-లేటెన్సీ మోడ్, పెద్ద డ్రైవర్లు కూడా దీనిలో ఉన్నాయి. పండగ ఆఫర్లలో భాగంగా ఇది భారీ తగ్గింపు ధరతో లభిస్తుంది.
Also Read: బెస్ట్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు..భారీ కెపాసిటీ,బెస్ట్ స్మార్ట్ ఫీచర్స్
ఓవర్-ఇయర్ లేదా ఆన్-ఇయర్ హెడ్‌ఫోన్స్ ఇష్ట పడే వారి కోసం సోనీ బ్రాండ్ నుంచి వచ్చిన బెస్ట్ బడ్జెట్ మోడల్ ఇది. ఒక్క సారి ఫుల్ చార్జ్ చేస్తే ఏకంగా 50 గంటల వరకు నాన్ స్టాప్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. డిజిటల్ సౌండ్ ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజిన్ టెక్నాలజీతో మ్యూజిక్ ఫీల్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అమెజాన్ సేల్‌లో దీనిపై ప్రత్యేక కూపన్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఆడియో క్వాలిటీకి పేరుగాంచిన జేబీఎల్ నుంచి వచ్చిన ఈ వైర్ లెస్ హెడ్ ఫోన్ పెద్దలకు, స్టూడెంట్స్‌కు బాగా నచ్చుతుంది. అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో పాటు మల్టీ-పాయింట్ కనెక్టివిటీ ఫీచర్ ఉంటుంది. లైట్‌వెయిట్ డిజైన్, కంఫర్టబుల్ ఇయర్ కుషన్స్ , ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ దీని సొంతం. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఇది బెస్ట్ డీల్‌గా నిలిచింది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగిస్తే.. అదనంగా 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీ బడ్జెట్‌కు తగిన బెస్ట్ ఇయర్ బడ్ లేదా హెడ్‌ఫోన్‌ను వెంటనే కార్ట్‌లో యాడ్ చేసుకొని పండగ ఆఫర్లను సొంతం చేసుకోండి!