Best gaming laptops: ప్రస్తుత డిజిటల్ యుగంలో గేమింగ్ అనేది కేవలం కాలక్షేపం మాత్రమే కాదు, యూత్ ఒక వృత్తిగా, అద్భుతమైన అభిరుచిగా మారింది. హై-ఎండ్ గ్రాఫిక్స్ గేమ్‌లు ఆడాలన్నా, 4కే వీడియో ఎడిటింగ్ చేయాలన్నా పవర్ ఫుల్ ల్యాప్‌టాప్ ఉండటం తప్పనిసరి. అయితే.. వీటి ధరలు సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పుణ్యమా అని, రూ. 1 లక్ష లోపు బడ్జెట్‌లోనే నెక్స్ట్-జెన్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లను సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశం వచ్చింది. మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న ఆ టాప్ 5 లాప్‌టాప్స్ ఇవే!
యువత, ప్రొఫెషనల్ గేమర్స్ మధ్య లెనోవో ల్యాప్‌టాప్‌లకు ఎప్పుడూ ఉండే క్రేజ్ వేరు. ఈ సేల్‌లో లెనోవో ఎల్ఓక్యూ సిరీస్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. లేటెస్ట్ ఇంటెల్ కోర్ i5 లేదా AMD రైజెన్ ప్రాసెసర్‌తో పాటు NVIDIA GeForce RTX గ్రాఫిక్స్ కార్డ్ దీని సొంతం. 144Hz హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్ థర్మల్ కూలింగ్ సిస్టమ్ ఉండటం వల్ల ఎంతసేపు గేమ్ ఆడినా ల్యాప్‌టాప్ వేడెక్కదు. అమెజాన్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లతో ఇది తక్కువ ధరకే వస్తుంది.
క్వాలిటీ, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌కు మారుపేరైన ఆసస్ టఫ్ గేమింగ్ లాప్‌టాప్ గేమర్స్ మొదటి ఛాయిస్. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ కలిగి ఉండటం వల్ల చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. AMD Ryzen 7 ప్రాసెసర్, RTX 4050/4060 గ్రాఫిక్స్ సపోర్ట్ దీని ప్రత్యేకత. హై-ఎండ్ గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ఇది పర్‌ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ గేమింగ్ ఫీల్ కోరుకునే వారికి ఏసర్ నైట్రో వి సిరీస్ బెస్ట్ ఆప్షన్. ఇది స్లీక్ , స్టైలిష్ డిజైన్‌తో పాటు RGB బ్యాక్‌లిట్ కీబోర్డ్ గేమింగ్ వైబ్‌ను ఇస్తుంది. అంతే కాకుండా 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, ఫాస్ట్ ఎస్ఎస్డీ స్టోరేజ్, డ్యూయల్ ఫ్యాన్ కూలింగ్ టెక్నాలజీ దీనిలో ఉన్నాయి. పండగ సేల్‌లో దీని ధర రూ. 1 లక్ష లోపే అందుబాటులో ఉంది.
Also Read: అమెజాన్ సేల్‌లో..హెడ్ సెట్స్,ఇయర్ బడ్స్‌పై భారీ ఆఫర్లు
ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైన బ్రాండ్‌గా పేరుగాంచిన హెచ్‌పి నుంచి వచ్చిన విక్టస్ సిరీస్ ల్యాప్‌టాప్ లుక్స్ పరంగా అదరగొడుతుంది. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ , ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ దీని ప్రత్యేకత. పవర్ ఫుల్ గ్రాఫిక్స్, హై-డెఫినిషన్ మైక్రో-ఎడ్జ్ డిస్‌ప్లే, బి అండ్ ఓ ఆడియో స్పీకర్లతో గేమింగ్ సౌండ్ ఫీల్ అద్భుతంగా ఉంటుంది.
ప్రముఖ గేమింగ్ బ్రాండ్ అయిన ఎంఎస్‌ఐ నుంచి లభించే ఈ థిన్ అండ్ లైట్‌వెయిట్ గేమింగ్ ల్యాప్‌టాప్ ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. అత్యంత తేలిక పాటి బరువుతో పాటు పవర్ ఫుల్ గేమింగ్ హార్డ్‌వేర్‌ను కలిగి ఉంటుంది. హై-స్పీడ్ ప్రాసెసర్, డెడికేటెడ్ గ్రాఫిక్స్ , కూలింగ్ బూస్ట్ టెక్నాలజీ దీని సొంతం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో దీనిపై ప్రత్యేక కూపన్ డిస్కౌంట్లు ఉన్నాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఎస్బీఐ లేదా ఇతర ప్రముఖ బ్యాంక్ కార్డులను ఉపయోగించి.. కొంటే.. అదనపు ఇన్‌స్టెంట్ డిస్కౌంట్లు పొందొచ్చు. మీరు గనక ఒక పవర్‌ఫుల్ గేమింగ్ లేదా ఎడిటింగ్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటే ఇదే సరైన టైం, వెంటనే మీ ఫేవరెట్ మోడల్‌ను బుక్ చేసుకోండి!