Best power bank deals 2026: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. రీల్స్ చూడాలన్నా, ఆఫీస్ వర్క్స్ చేసుకోవాలన్నా, ఆన్ లైన్ పేమెంట్స్ చేయాలన్నా ఫోన్ ఉండాల్సిందే. కానీ.. ఎంత పెద్ద బ్యాటరీ ఉన్నా సరే, రోజంతా బయట తిరిగితే.. సాయంత్రానికి ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది. ఈ ప్రాబ్లమ్‌కు చెక్ పెట్టడానికి అక్షరాలా పవర్ బ్యాంక్ ఒక సూపర్ సేవియర్ గాడ్జెట్. సరిగ్గా ఇదే టెన్షన్‌ను పోగొట్టడానికే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో పవర్ బ్యాంక్స్‌పై కళ్లు చెదిరే.. ఆఫర్లు నడుస్తున్నాయి. ఈ సేల్‌లో బెస్ట్ అనిపించే టాప్ 5 పవర్ బ్యాంక్ డీల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం!
మార్కెట్లో దీని అసలు ధర రూ. 3,999 ఉండగా.. అమెజాన్ సేల్‌లో ఇది కేవలం రూ.1,499 ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. 35W టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం దీని హైలైట్. అంటే మీ స్మార్ట్ ఫోన్‌ను ఇది చాలా వేగంతో ఛార్జ్ చేస్తుంది. అంతే కాకుండా దీనికి 20000mAh కెపాసిటీ ఉండటం వల్ల ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే మీ ఫోన్‌ను రెండుమూడు సార్లు ఈజీగా వాడుకోవచ్చు.
షియోమి బ్రాండ్ అంటేనే నమ్మకం.ఈ 33W ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ అసలు ధర రూ.3,999 కాగా, ప్రస్తుతం అమెజాన్ ఆఫర్లో.. దీనిని కేవలం రూ.1,899లకే కొనొచ్చు. ఇది చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. అంతే కాకుండా ఇది జేబులో లేదా బ్యాగులో తక్కువ స్థలంలోనే సరి పోతుంది. రెండు డివైజెస్‌ను ఒకే సారి ఛార్జ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇందులో ఉంది.
మీకు ఎక్కువ బరువు ఉండే.. పెద్ద పవర్ బ్యాంక్ వద్దు, లైట్ వెయిట్ కావాలనుకుంటే.. పోర్ట్రోనిక్స్ బెస్ట్ ఛాయిస్. దీని అసలు ధర రూ.1,799 అయితే..సేల్ ధరలో భాగంగా ఇది కేవలం రూ.699 కే లభిస్తుంది. బడ్జెట్ తక్కువగా ఉండి, మంచి ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకునే కాలేజీ స్టూడెంట్స్ , ఆఫీస్ గోయర్స్ కోసం ఇది పర్ఫెక్ట్ ఆప్షన్.
అంబ్రేన్ బ్రాండ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.స్టైలిష్ లుక్ , పవర్‌ఫుల్ బ్యాకప్ కోరుకునే.. వారి కోసం ఈ యాంబ్రేన్ స్టైలో ఎన్20 సూపర్ ఆప్షన్.దీని అసలు ధర రూ. 2,799 ఉండగా.. అమెజాన్ సేల్‌లో డిస్కౌంట్ పోను కేవలం రూ. 1,299 ధరకే అందుబాటులో ఉంది. మల్టిపుల్ ప్రొటెక్షన్ చిప్‌సెట్ ఉండటం వల్ల మీ ఫోన్ సేఫ్టీకి ఎలాంటి ఢోకా ఉండదు.
Also Read: చిన్న కుటుంబాలకు బెస్ట్ 5 స్టార్ ఫ్రిజ్..ఇప్పుడు ఆఫర్‌లో తక్కువ ధరకే!
వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని.. ఇష్ట పడే ట్రెండీ యూజర్స్ కోసం బోట్ ఈ మ్యాగ్నెటిక్ వైర్‌లెస్ పవర్ బ్యాంక్‌ను తీసుకొచ్చింది. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.4,490 కాగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఇది భారీ తగ్గింపుతో కేవలం రూ.1,299 కే మీ సొంతమవుతుంది. కేబుల్స్‌తో పని లేకుండా.. ఫోన్‌ను దీనిపై ఉంచితే చాలు, మ్యాగ్నెటిక్‌గా ఫిక్స్ అయి ఛార్జ్ అయిపోతుంది. లుక్ పరంగా ఇది అల్ట్రా ప్రీమియమ్‌గా ఉంటుంది.
ఇవే కాకుండా.. మీరు కొనేటప్పుడు సెలెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్స్ (SBI లేదా Amazon Pay ICICI కార్డ్) ఉపయోగిస్తే.. అదనంగా 10% వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ లేదా క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? సేల్ ముగిసేలోపు మీ మొబైల్‌కు సరిపోయే బెస్ట్ పవర్ బ్యాంక్‌ను ఆర్డర్ చేసేయండి!