E-Paper
Advertisement

రజినీకాంత్ వదిలేసిన కల.. అల్లుడు ధనుష్ నిజం చేయబోతున్నారా?

రజినీకాంత్ వదిలేసిన కల.. అల్లుడు ధనుష్ నిజం చేయబోతున్నారా?
Advertisement

Dhanush Political Entry: యాక్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ధనుష్ కూడా రాజకీయ తెర మీదకి రావాలని ఊవిల్లుడుతున్నారు. విజయ్ ఎలాగైతే తన రాజకీయ అరంగేట్రానికి సంబంధించి పావులు కదిపాడో ఇప్పుడు ధనుష్ కూడా అలాగే చేస్తున్నారు. తన అభిమాన సంఘాలని ఆయన చిన్నగా యాక్టివేట్ చేసి వాటికి సేవా సంఘాలుగా పేరు పెట్టి జనంలోకి తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. విజయ్ని స్ఫూర్తిగా తీసుకున్నారో లేకపోతే సీఎం అయ్యే అర్హత నాకు లేదా అనుకున్నారో ఏమో కానీ ఆయన కూడా ఇప్పుడు రాజకీయలోకి రావడం దాదాపుగా కాయమైపోయింది. గత కొన్ని నెలలుగా ఆయన వార్తలు నిలుస్తా ఉన్నారు. ఆయన చేసే కార్యక్రమాల ద్వారా అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది..? రాజకీయాల్లో ఏం కాబోతుంది..? అనే విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం.

రాజకీయాలకు సినిమా ఇండస్ట్రీకి అవినావభావ సంబంధం

Advertisement

తమిళనాడు రాజకీయాలకు సినిమా ఇండస్ట్రీకి అవినావభావ సంబంధం ఉంది. తమిళనాడు పాలిటిక్స్ అంటే ద్రవిడ ఆత్మగౌరవం సినీ గ్లామర్ పవర్ పాలిటిక్స్ వీటన్నిటిని కమ్యూనిషనే తమిళ రాజకీయం. 50 60 ఏళ్లుగా అక్కడ వెండి తెర నుంచి వచ్చిన వాళ్ళే రాజకీయాలలో వెలిగిపోతా ఉన్నారు. తమిళనాడుకు సీఎం లై ఆ రాష్ట్రాన్ని ఏలిన కరుణానిధి ఎంజిఆర్ జయలలిత. ఇప్పుడు విజయ్ సినిమా నుంచి వచ్చినవాళ్ళే వీళ్ళంతా కూడా ఇక పార్టీలు పెట్టి మంత్రులై ఎమ్మెల్యేలై ఎంపీలై వాటిని మూసేసిన వాళ్ళు కూడా అక్కడ డజన్ల కొద్ది ఉంటారు. అలాంటి సిధి గ్లామర్ తోనే ఎదిగిన అన్నాడఎంకే సిచువేషన్ ఇప్పుడు దారుణంగా మారిపోయింది. అంతర్గత పోర్ ఫిక్స్ కు చేరిపోయింది. ఆ పార్టీలో ఇలాంటి టైంలో మళ్ళీ అదే సినిమా గ్లామర్ తో పార్టీని పరుగులు పెట్టించాలని జనంలో ఉరుకులు పెట్టించాలనే ప్రయత్నాలు ఆ పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్నాయని సమాచారం. అదే స్టార్ హీరో ధనుష్ ఎంట్రీ తోటి ఆ పార్టీని మళ్ళీ రీవాంప్ చేయాలని చూస్తా ఉన్నారు. ఆయన ఆ పార్టీలో చేరబోతున్నారు అనే ప్రచారం కూడా బాగా జోరుగా జరుగుతా ఉంది. మరి ఇది నిజంగా
జరగబోతా ఉందా అన్నాడు. ఎంకలో అసలు ఏం జరుగుతుందో చూస్తే ధనుష్ ఈ పార్టీలోకి రాబోతున్నారా లేదా అనేది కూడా మనకు అర్థమవుతుంది.

ధనుష్ ఎంట్రీ తోటి విజయకు పోటీ తప్పేలా లేదా..?

Advertisement

ధనుష్ ఎంట్రీ తోటి విజయకు పోటీ తప్పేలా లేదా అనేది కూడా ఒక ఊహాగానలు అయితే రేగుతా ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక బిజెపీ హస్తం ఉందన్న సంగతులు కూడా బయటికి వస్తా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే జయలలిత హాయంలో తమిళనాడ కీలక శక్తిగా ఉన్న అన్నాడు ఎంకే పార్టీ ఆమె మరణం తర్వాత నాయకత్వ సమస్యను ఎదుర్కొంటా ఉంది.
ప్రస్తుతం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాజీ సీఎం ఎడపాడి కే పళళస్వామి అంటే ఈపీఎస్ వ్యవహరిస్తున్నారు. సినీ గ్లామర్ రాజకీయాలకు అలవాటు పడిన తమిళ తమ్మేలకు ఆయన పెద్దగా ఎక్కలేదు. పైగా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని దాని మీద ఆయనకు స్పష్టమైన క్లారిటీ కూడా లేదు. ఎవరికీ ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలి. ఇతర పార్టీలతో ఎలా వ్యవహరించాలనే విషయం కూడా ఆయనకు క్లారిటీ లేకపోవడం తోటి ఆ పార్టీలో ఉన్న సీనియర్ల మధ్య తరుచుగా విభేదాలు పొడచూపుతున్నాయి. ముఖ్యంగా ఎస్పి వేలుమని సివి షణ్ముఖం వర్గాలకు ఈపీఎస్ నాయకత్వానికి మధ్య తరుచుగా గొడవలు జరుగుతా ఉన్నాయి. ఈ విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి.

రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీ..

మొన్నటి ఎన్నికల తర్వాత విజయ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయంలో కూడా వీళ్ళ మధ్య పెద్ద గొడవే జరిగింది. మద్దతు ఇవ్వాలా లేదా అనే దాని మీద ఈ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఇప్పుడు ఆ పార్టీలో ఎవరుంటారో ఎవరు పోతారో చెప్పలేని దీనావస్థలో ఉంది ఇది సింపుల్ గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన అన్నాడు ఎంకే పార్టీ పరిస్థితి. మొన్నటి ఎన్నికల్లో తమిళనాడు రాజకీయాల్లో జరిగిన మరో కీలక పరిణామం గురించి కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అదే విజయ్ నేతృత్వంలోని తమిళ విక్ట్రిక్ కళగం పార్టీ అంటే టీవీకే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లు గెలుచుకొని
అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇది ఎవరు కూడా ఊహించలేదు. డిఎంకే 59 సీట్లు అన్నాడఎంకే 47 సీట్లు సాధించాయి. ఈ ఫలితాలతో తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా ఆధిపత్యం చలాయించిన డిఎంకే అన్నా డిఎంకే మట్టి కలుచుకుపోయాయి.

రాజకీయ తెర పైకి థనుష్ పేరు..

సరిగ్గా ఇదే టైంలో ధనుష్ పేరు కూడా తెర మీదకు వచ్చింది. అసలు ధనుష్ పొలిటికల్ గా ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీగా ఉంది చర్చగా నడుస్తా ఉంది విజయ్ విక్టరీతో ధనుష్ మదిలో రాజకీయాల ఆలోచన బలపడిందనే విషయం బయతే బయటకి తెలుస్తా ఉంది. ధనుష్ రీసెంట్ గా తన అభిమాన సంఘాన్ని ధనుష్ నర్పణి ఈయక్కం అనే సేవా సంస్థగా మార్చుకున్నారు. అక్టోబర్ 25న చెన్నైలో ఆయన అభిమాన సంఘానికి చెందిన మహిళా సభ్యులతోటి ఒక సమావేశం పెట్టారు. ఆ సమావేశకి వెండి జ్ఞాపికలు కూడా ఆయన అందజేశారు. విజయ్ కూడా ఇలాగే తన అభిమానుల నెట్వర్క్ ను బలోపతం చేసుకుంటూ పార్టీని పెట్టే వరకు తీసుకెళ్లి సీఎం అయ్యారు. ఇప్పుడు ధనుష్ కూడా అదే దారిలో వెళ్తున్నారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ ఊహాగానలతోనే ప్లస్లు మైనస్లు ఏంటో లెక్కేస్తా ఉన్నారు. ఒక తమిళనాడే కాదు ఈ ఇంట్రెస్ట్ అనేది పక్కనఉన్న తెలుగు రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో కూడా తమిళ్ రాజకీయాల్లో ఈ ధనుష్ ఎంట్రీ మీద చిన్న చిన్నగా చర్చలు మొదలయ్యాయి. కానీ ఇక్కడ ధనుష్కు ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. తమిళనాడులో దళపతి విజయ్ కి ఉన్నంత క్రేజ్ ముఖ్యంగా మహిళలు పిల్లల్లో ధనుష్కు ఫాలోయింగ్ లేదు గతంలో రజినీకాంత్ పార్టీ పెట్టాలని అనుకున్న హీరోగా ఆయనకున్న అభిమానం క్షేత్ర స్థాయిలో బూత్ కమిటీలుగా కూడా ఏర్పాటు చేసుకునే స్థితికి లేక రజినీకాంత్ గతంలో పార్టీ పెట్టాలనుకున్న హీరోగా ఆయనకు అభిమానుల మద్దతు ఎంతో ఉన్నా కానీ క్షేత్ర స్థాయిలో బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకునే శక్తి కూడా ఆయనకు లేకపోవడం వల్లే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఆయన శాశ్వతంగా వినిమించుకున్నారు.

ధనుష్ కి జాయింట్ జనరల్ సెక్రెటరీ బాధ్యతలు…?

సొంతంగా పార్టీ పెట్టి రన్ చేయాలంటే కావలసిన బలమైన నెట్వర్క్ భారీ ఆర్థిక భారం మోయడం ధనుష్కు అంత ఈజీ అయిన టాస్క్ కాదని చెప్తా ఉన్నారు. ధనుష్ ది నాయకర్ సామాజిక వర్గం తమిళనాడులో ఆ జనాభా రెండు నుంచి 2.5% వరకు ఉంటుంది అంటే 18 నుంచి 20 లక్షల మంది ఉంటారన్నమాట. ఆయన తండ్రి అన్నలది కూడా సినిమా నేపథ్యమే. రజనీకాంత్కు మాజీ అల్లుడుగా కూడా ఈయనక ఒక అర్హత ఉంది. అందుకే ధనుష్ ముందు నుంచే బలమైన కేడర్ ఉన్న అన్నాడఎంకోలో ఎంట్రీ అయి అక్కడి నుంచే తన రాజకీయాలు మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతాఉంది. ఈ ఆలోచనకు ఈపిఎస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ లో చర్చ జరుగుతోంది. ఈ ప్లాన్ వెనక పెద్ద కథ నడుస్తుందట. పళళస్వామి కుమారుడు మిథున్ ధనుష్ మధ్య ఇప్పటికే మూడు సార్లు చర్చలు జరిగాయని అన్నాడు ఎంకే సీనియర్ నేతలు చెప్తున్నారు. మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ అయితే ఏకంగా ధనుష్ మా పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని ఓపెన్ గానే స్టేట్మెంట్లు ఇచ్చేశరు. ధనుష్కు జాయింట్ జనరల్ సెక్రెటరీగా లేదా యువజన విభాగం కార్యదర్శి బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ కూడా తమిళనాడులో నడుస్తా ఉంది. ధనుష్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు అధికారికంగా ఇప్పటి వరకు అయితే ప్రకటించలేదు. అన్నాడఎంకేలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఆయన చెప్పలేదు. కాబట్టి ప్రస్తుతం మనం చూస్తున్నది వింటున్నది మొత్తం ఊహాగానాలతో మాత్రమే అనేది అర్థం చేసుకోవాలి. అధికారిక నిర్ణయం ఏది ఆయన వైపు నుంచి రాలేదు. కానీ తమిళనాడులో ఈ ఊహాగానాలే సంచలనం సృష్టించాయి అనేది మాత్రం చరిత్ర చెబుతా ఉంది. ఎందుకంటే విజయ్ని కూడా ఇలాగే ఊహించుకొని ఇలాగే చర్చలు చేసిన తర్వాత ఆయన హటాతుగా పార్టీ పెట్టి ఏ రకంగా సీఎం అయిపోయాడు.

Also Read: అర్ణబ్ తుఫాన్ బీభత్సం.. ఏలూరు, తీరప్రాంతాలు జలదిగ్బంధం

ఈపీఎస్ ప్లాన్ వెనుక బీజేపీ హస్తం ఉందా?

అందుకని ఇలాంటి ఊహాగానాలకు విలువ లేని వాటిగా కొట్టి పారేయడానికి అవకాశం లేదు. చర్చలు నడుస్తా ఉంటాయి ఆ చర్చల్ని ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఫాలో అవుతారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్ కూడా ఉంది. ధనుష్ అన్నాడఎంకే లో చేరాలి అనే ఆలోచన వెనక భారతీయ జనతా పార్టీ హస్తం ఉందనే వార్తలు కూడా నడుస్తా ఉన్నాయి. తమిళనాడులో డిఎంకే ను డీకొట్టడం ఒకఎత్తు అయితే కొత్తగా వచ్చిన విజయ్ పార్టీ క్రియేట్ చేస్తున్న ఊపును తట్టుకోవడం కూడా మరొక ఎత్తు విజయ్కు పోటీగా విజయ్ వర్సెస్ ధనుష్ అనే సినిమాటిక్ పొలిటికల్ వార్ క్రియేట్
చేస్తే యువత ఓట్లు చీలిపోయే అనేది బీజెపీ ఆలోచన అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ నేరుగా ధనుష్ను ముందుకు తేకుండా అన్నాడఎంకే ద్వారా రంగంలోకి దించడం వెనుక బీజేపీ ఎత్తుగడలో ఉన్నాయనే చర్చలు కూడా నడుస్తున్నాయి. ఏది ఏమైనా ఒకవైపు అంతర్గత విభేదాలతో అన్నా డేఎంకే సతమవుతున్న ఈ టైంలో సినీ గ్రామర్ తో మళ్ళీ
పుంజుకోవడానికి డెస్పరేట్ గా ప్రయత్నిస్తుంది ఆ పార్టీ ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ధనుష్ అన్నాడఎంకే కండుబోతో కనిపించే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. అన్నాడఎంకేను ధనుష్ కాపాడగలరా విజయ పెట్టిన పొలిటికల్ హీట్ ను ధనుష్ తట్టుకోగలరా అనేది చూడాలి. అయితే అసలు ధనుష్ నిజంగా రాజకీయలోకి వస్తారా వస్తే అన్నాడంకేలోనే చేరుతారా లేక సొంతంగా రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తారా అనే చర్చ కూడా నడుస్తోంది. ఇవన్నీ తెలియాలంటే మనం కొద్ది రోజులు ఆగాల్సిందే మొత్తానికి ధనుష్ వేస్తున్న అడుగులు అయితే మాత్రం ఆసక్తికరంగానే ఉన్నాయి 44 45 ఏళ్ల ఈ యువ హీరో అనేక రకాల ప్రయోగాలు చేశారు సినీ రంగం మీద ఇప్పుడు రాజకీయాల్లో కూడా వస్తే అది కూడా ఒక కొత్త ప్రయోగం అవుతుంది.

Tags

Related News

కాళేశ్వరం ఉంటే.. మళ్లీ తుమ్మిడిహట్టి ఎందుకు? వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

ఫ్రీ బస్సుపై దుష్ప్రచారం..అది మహిళలపై కోపమా? సర్కార్‌ను బద్నాం చేసే వ్యూహమా? బండి కనకయ్య మాటలతో తొండి వాదన!

డిమాండ్ల సాధన కోసం లాంగ్‌ మార్చ్‌ చేపట్టిన మహా రైతులు! కరువు పరిహారం, సమగ్ర రుణమాఫీ, అటవీ భూములపై హక్కులకై పోరు!

మల్లారెడ్డి కాలేజీల్లో చదువు బంద్.. సినిమాలు షురూ! అసలు ఏం జరుగుతోంది?

సన్నరకాల ధాన్యానికి వారు చెప్పిందే మద్దతు ధర..! బ్లాక్‌ మార్కెట్‌లో ధర పెంచారు.. రైతుల వడ్ల ధరను దించారు..! రోడ్డెక్కిన వరి రైతు!

బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాపై సంధించిన అస్త్రం ‘హేట్‌ స్పీచ్‌ బిల్లు’..!? నాన్‌బెయిలబుల్ నేరం.. పదేండ్ల జైలు..! అందుకే కేటీఆర్‌ దీన్ని వ్యతిరేకిస్తున్నారా?

ఇరిగేషన్‌ ప్రాజెక్టుల అంశంలో కేసీఆర్ మౌనం వీడడం లేదెందుకు? ఓ ప్రకటన కూడా విడుదల చేయలేకపోతున్నారా?

Big Stories

Advertisement
×