E-Paper
Advertisement

సేల్‌లో..టీవీలపై భారీ డిస్కౌంట్! ఎగబడి కొంటున్న జనం

సేల్‌లో..టీవీలపై భారీ డిస్కౌంట్! ఎగబడి కొంటున్న జనం
Advertisement

Amazon sale 2026: ప్రస్తుత రోజుల్లో టీవీ అంటే కేవలం వార్తలు చూసే బాక్స్ మాత్రమే కాదు, లివింగ్ రూమ్‌కు లగ్జరీ లుక్ తెచ్చే ఒక ఇంటెలిజెంట్ ఎంటర్‌ టైన్‌మెంట్ హబ్. ముఖ్యంగా విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో.. ఉండే క్యూఎల్‌ఈడీ, మినీ-ఎల్‌ఈడీ టీవీల వైపు ప్రజల చూపు ఎక్కువగా ఉంటోంది. అయితే.. వీటి ధరలు సాధారణంగా ఎక్కువగా.. ఉండటంతో చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. కానీ అక్టోబర్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పుణ్యమా అని, హయర్, హైసెన్స్, టీసీఎల్ వంటి టాప్ బ్రాండ్ల క్యూఎల్ఈడీ టీవీలపై ఊహించని రేంజ్‌లో ధరలు తగ్గాయి. మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న ఆ బ్రాండ్ల డీల్స్ ,ధరల వివరాలు ఇప్పుడు చూద్దాం.

5 టీవీలపై భారీ డిస్కౌంట్:

1. Hisense QLED & Mini-LED TVs:

స్మార్ట్ టీవీ మార్కెట్‌లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హైసెన్స్ ఈ సేల్‌లో అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. హైసెన్స్ ఈ75క్యూ సిరీస్ 4కే క్యూఎల్‌ఈడీ టీవీలు కేవలం రూ. 29,990 ప్రారంభ ధర నుంచి లభిస్తున్నాయి. అలాగే మరింత ప్రీమియం ఫీచర్లు కోరుకునే ..వారి కోసం హైసెన్స్ 55-ఇంచ్ E7Q QLED మోడల్ అసలు ధర రూ. 69,999 ఉండగా, సేల్‌లో అదనపు కూపన్ డిస్కౌంట్లతో కలిపి కేవలం రూ. 42,990కే అందుబాటులో ఉంది. మినీ-ఎల్‌ఈడీ మోడల్స్ కూడా భారీ తగ్గింపుతో రూ. 57,990 నుండి స్టార్ట్ అవుతున్నాయి.

2. TCL QLED Smart TVs:

Advertisement

గూగుల్ టీవీ ఓఎస్‌తో పనిచేసే టీసీఎల్ బ్రాండ్ డిస్‌ప్లే క్వాలిటీకి , సౌండ్‌కు పెట్టింది పేరు. అమెజాన్ , ఇతర ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో కొనసాగుతున్న ఈ పండగ సేల్‌లో TCL QLED, మినీ-ఎల్‌ఈడీ టీవీల ధరలు చాలా వరకు పడిపోయాయి. ముఖ్యంగా 55-ఇంచ్, 65-ఇంచ్ బిగ్ స్క్రీన్ క్యూఎల్ఈడీ మోడల్స్ రూ. 30,000 నుంచి రూ. 45,000 బడ్జెట్ రేంజ్‌లోనే లభిస్తున్నాయి. అడ్వాన్స్‌డ్ హెచ్‌డీఆర్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ దీని ప్రత్యేకత. తక్కువ ధరలో మంచి మోడల్స్ కొనాలనుకునే వారికి ఇవి బెస్ట్ అని చెప్పొచ్చు.

Also Read: తక్కువ ధరలో..మంచి పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా ?

3. Haier Smart TVs:

Advertisement

హోమ్ అప్లయన్సెస్ రంగంలో తిరుగులేని బ్రాండ్‌గా ఉన్న హయర్ నుంచి వస్తున్న స్మార్ట్ టీవీలు సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటు ధరల్లోకి వచ్చాయి. హయర్ హెచ్‌5ఈ సిరీస్ 55-ఇంచ్ గూగుల్ టీవీలు మెమ్రి టెక్నాలజీతో వస్తున్నాయి. ఈ సేల్‌లో ఈ మోడల్ ధర సుమారు రూ. 41,590 వద్ద లభిస్తోంది. స్లీక్ డిజైన్, లాంగ్ లాస్టింగ్ పర్ఫామెన్ప్ కోరుకునే వారికి ఇది పర్‌ఫెక్ట్ ఆప్షన్.

మీ ఇంటికి ఒక పెద్ద స్క్రీన్ క్యూఎల్ఈడీ టీవీ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కంటే మంచి అవకాశం మరొకటి ఉండదు. ఎస్బీఐ లేదా ఇతర బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులను ఉపయోగిస్తే.. అదనపు ఇన్‌స్టెంట్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా పొందొచ్చు. ఆఫర్లు ముగిసేలోపు మీ ఫేవరెట్ టీవీని ఇంటికి తెచ్చుకోండి!

Related News

ఆఫ్‌సీజన్‌లో ఇంత తక్కువకా? అమెజాన్ సేల్‌లో సగానికి సగం తగ్గిన 5-స్టార్ ఏసీల ధరలు!

సూపర్ ప్రాసెసర్, కొత్త డిజైన్‌తో iPad Mini 8.. కానీ ఆ విషయంలో యాపిల్ నిరాశపరిచింది!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధమాకా..HP లాప్‌టాప్స్‌ ఇప్పుడు సగం ధరకే !

మీ ఐఫోన్ మెమరీ ఉన్నట్టుండి ఫుల్ అయిందా? ఈ ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేస్తే 14GB మీ సొంతం!

తక్కువ ధరలో..మంచి పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా ?

రూ.599 నుంచే వైర్‌లెస్ బడ్స్.. అమెజాన్ సేల్‌లో మిస్ అవ్వకూడని టాప్ డీల్స్!

స్మార్ట్‌ ఫోన్‌నే స్పై కెమెరాగా మార్చే టెక్నాలజీ.. కాల్స్, మెసేజెస్, చివరికి లొకేషన్స్ కూడా లీక్!

Big Stories

Advertisement
×