E-Paper
Advertisement

Amazon Great Republic Day Sale: రిపబ్లిక్ డే ధమాకా.. స్మార్ట్‌వాచ్‌లపై 60% వరకు భారీ డిస్కౌంట్ !

Amazon Great Republic Day Sale: రిపబ్లిక్ డే ధమాకా.. స్మార్ట్‌వాచ్‌లపై 60% వరకు భారీ డిస్కౌంట్ !
Advertisement

Amazon Great Republic Day Sale: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ ఒక పండగలాంటి వార్తను మోసుకొచ్చింది. ఫిట్‌నెస్‌తో పాటు స్టైల్‌ను కోరుకునే వారి కోసం Amazfit Bip 6 స్మార్ట్‌వాచ్ , Pebble Royale Edge ప్రీమియం బ్యాండ్స్ ఇప్పుడు ఏకంగా 60 శాతం డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. ఈ సేల్‌లో తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లను సొంతం చేసుకునే అవకాశం ఉంది. మీరు కొత్త వాచ్ కొనాలన్నా లేదా మీ పాత వాచ్‌కు కొత్త లుక్ ఇవ్వాలన్నా ఈ ఆఫర్లను అస్సలు వదులుకోకండి.

1. Amazfit Bip 6 స్మార్ట్‌వాచ్ (46mm, Black):

Advertisement

అమేజ్‌ఫిట్ బిప్ 6 ఈ సేల్‌లో హాట్ కేకులా అమ్ముడవుతున్న మోడల్. దీని ప్రత్యేకతలు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

 అద్భుతమైన డిస్‌ప్లే: ఇందులో 1.97 అంగుళాల భారీ AMOLED డిస్‌ప్లే ఉంది. దీని వల్ల రంగులు చాలా స్పష్టంగా.. బ్రైట్‌గా కనిపిస్తాయి. 46mm డయల్ వాచ్‌కు మంచి ప్రీమియం లుక్‌ని ఇస్తుంది.

Advertisement

 బ్యాటరీ లైఫ్: స్మార్ట్‌వాచ్‌లలో అతిపెద్ద సమస్య ఛార్జింగ్. కానీ ఇందులో 14 రోజుల బ్యాటరీ లైఫ్ ఉంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు వారాల పాటు వాడొచ్చు.

 కాలింగ్ & టెక్స్ట్: బ్లూటూత్ కాలింగ్ ఆఫ్షన్ ఉండటం వల్ల ఫోన్ జేబులో ఉన్నా వాచ్ నుంచే నేరుగా మాట్లాడవచ్చు, మెసేజ్‌లు చూసుకోవచ్చు.

 GPS & మ్యాప్స్: దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో ఉచిత మ్యాప్స్, GPS సదుపాయం ఉంది. మీరు ఫోన్ లేకుండానే కొత్త దారులను వెతకవచ్చు.

హెల్త్ ట్రాకర్: ఇందులో ఏఐ ఆధారిత హెల్త్ ట్రాకింగ్ ఉంది. హార్ట్ రేట్, స్లీప్ క్వాలిటీ, ఆక్సిజన్ స్థాయిలను ఇది నిరంతరం పర్యవేక్షిస్తుంది. 140కి పైగా వర్కౌట్ మోడ్స్ ఉండటం ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌కు పెద్ద ప్లస్ పాయింట్.

నీటిలో కూడా పనిచేస్తుంది: 5 ATM వాటర్ రెసిస్టెన్స్ వల్ల దీనిని ధరించి స్విమ్మింగ్ కూడా చేయవచ్చు.

Pebble Royale Edge:

పెబ్బల్ సంస్థ నుంచి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ‘Royale Edge’ స్మార్ట్‌వాచ్, ప్రీమియం లుక్ , అడ్వాన్స్‌డ్ ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి.
డిస్‌ప్లే, డిజైన్: ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.93 అంగుళాల కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. దీని కర్వ్‌డ్ డిజైన్ వాచ్‌కు చాలా స్లిమ్, ప్రీమియం లుక్‌ని ఇస్తుంది. ఇందులో Always-On Display (AOD) ఫీచర్ ఉండటం వల్ల, స్క్రీన్ వైపు చూడకపోయినా సమయం, ముఖ్యమైన నోటిఫికేషన్లు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. అమోలెడ్ స్క్రీన్ కావడం వల్ల రంగులు చాలా రిచ్‌గా, స్పష్టంగా ఉంటాయి.

ఫీచర్లు:

Rotating Crown: వాచ్ పక్కన ఉండే రోటేటింగ్ క్రౌన్ ద్వారా మీరు మెనూలను సులభంగా స్క్రోల్ చేయవచ్చు. అంతే కాకుండా వాచ్ ఫేస్‌లను మార్చుకోవచ్చు.

Bluetooth Calling: ఇందులో ఇన్‌బిల్ట్ మైక్ , స్పీకర్ ఉండటం వల్ల, నేరుగా వాచ్ నుంచే ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు.

Health Suite: హార్ట్ రేట్ మానిటర్, SpO2 (ఆక్సిజన్ లెవల్స్), స్లీప్ ట్రాకింగ్ వంటి హెల్త్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది మీ ఫిట్‌నెస్‌ను నిరంతరం పర్యవేక్షిస్తుంది.

Premium Strap:దీని జెట్ బ్లాక్ కలర్ , ప్రీమియం స్ట్రాప్ మెటీరియల్ ఫార్మల్ ,క్యాజువల్ దుస్తులకు చక్కగా సరిపోతుంది.

61 శాతం డస్కౌంట్ తో రూ. 3499కే ఈ వాచ్ లభిస్తుంది. తక్కువ ధరలో ‘యాపిల్ వాచ్’ వంటి లగ్జరీ లుక్ , కర్వ్‌డ్ అమోలెడ్ స్క్రీన్ కోరుకునే వారికి Pebble Royale Edge ఒక బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా దీని స్లిమ్ డిజైన్ చేతికి చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

Also Read: మీ ఫోన్‌లో ఓటీపీ మెసేజ్‌లు కనిపించడం లేదా? ఇలా చేయండి

ధర, ఆఫర్ వివరాలు:

అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఈ రెండింటిపై 60% వరకు డిస్కౌంట్ నడుస్తోంది. దీనికి తోడుగా మీరు SBI లేదా ఇతర బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగిస్తే అదనంగా 10% వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీనివల్ల అసలు ధరలో సగం కంటే తక్కువకే ఈ స్మార్ట్ వాచ్ లు మీకు అందుబాటులో ఉన్నాయి.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×