E-Paper
Advertisement

Amazon Mobile Offers: అదిరిపోయే డీల్.. రూ. 334లకే AI ఫీచర్ల స్మార్ట్‌ఫోన్..పెద్ద ప్లానింగే!

Amazon Mobile Offers: అదిరిపోయే డీల్.. రూ. 334లకే AI ఫీచర్ల స్మార్ట్‌ఫోన్..పెద్ద ప్లానింగే!
Advertisement

Amazon Mobile Offers: ప్రస్తుత కాలంలో టెక్ మార్కెట్‌లో కుప్పలు కుప్పలుగా స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. వినియోదారులు కూడా అదే స్థాయిలో ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే మరికొందరు తక్కువ ప్రైజ్‌లో ఫోన్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఇటువంటి వారి కోసమే ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ మంచి డీల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఇది మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది.Tecno Pop 8 అమెజాన్ ఇండియా సైట్‌లో భారీ తగ్గింపులతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ, 64GB స్టోరేజ్‌, 90 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇప్పుడు ఫోన్ ధర, స్పెసిఫికేషన్ గురించి తెలుసుకుందాం.

Tecno Pop 8 ఈ ఫోన్ అమెజాన్‌లో కేవలం 6,899 రూపాయలకు 12 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్ అసలు ధర రూ.7,799. అంతే కాకుండా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తుంది. ఇది కాకుండా మీరు నెలవారీ నో కాస్ట్ EMIతో కేవలం రూ. 334తో ఈ ఫోన్‌ని మీ సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: పిచ్చెక్కించే ఫీచర్లతో ఒప్పో నుంచి కొత్త ఫోన్.. డిజైన్ అదిరిపోయింది!

Tecno Pop 8 స్పెసిఫికేషన్‌ విషయానికి వస్తే ఇందులో 6.56 అంగుళాల HD+ డాట్-ఇన్ IPS డిస్‌ప్లే లభిస్తుంది. ఈ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. అట్రాక్డ్‌డ్ డిజైన్‌లో ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఫోన్‌లో స్ప్లాష్ రెసిస్టెంట్ (IPX2) ఫీచర్ కూడా ఉంది.

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 mAh Li-Po బ్యాటరీ ఉంది. ఇది టైప్-సి కనెక్టివిటీ, 10W అడాప్టర్‌కు సపోర్ట్ ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్ 38 రోజుల స్టాండ్‌బై బ్యాటరీ బ్యాకప్‌ను అందించగలదు. ఇది Android 13-Go ఎడిషన్‌పై HiOS 13.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

Tecno Pop 8 8MP AI సెల్ఫీ కెమెరాను ƒ/2.0 ఎపర్చర్‌తో కలిగి ఉంది. అయితే ఫోటోగ్రఫీ కోసం, ƒ/1.85 ఎపర్చరుతో 12MP డ్యూయల్ AI బ్యాక్ కెమెరా ఉంది. Unisoc T606 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో  ఈ స్మార్ట్‌ఫోన్ 8GB+ 64GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్‌తో కస్టమర్లు 1 TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

Also Read: ఇది కదా అరాచకం అంటే.. వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్.. లాంచ్ అయితే ఇక అంతే..!

Tecno Pop 8 కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్, GPSకి సపోర్ట్ ఇస్తుంది. ఇతర ఫీచర్లలో DTS టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి. సేఫ్టో కోసం స్మార్ట్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.

Tags

Related News

Airtel యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ప్రచారంలో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన టెలికాం దిగ్గజం

కొత్త Air Purifier కొనేముందు తప్పక చూడాల్సిన 5 ముఖ్యమైన ఫీచర్లు ఇవే!

ఈ స్మార్ట్‌వాచ్ దెబ్బకు మార్కెట్ షేకవ్వాల్సిందే.. భారీ అప్‌గ్రేడ్‌తో Galaxy Watch 9!

ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

Big Stories

Advertisement
×