E-Paper

రూ.30వేల బడ్జెట్‌లో టాప్ రేటెడ్ 5G ఫోన్లు.. అమెజాన్ క్రేజీ ఆఫర్స్ లిస్ట్!

రూ.30వేల బడ్జెట్‌లో టాప్ రేటెడ్ 5G ఫోన్లు.. అమెజాన్ క్రేజీ ఆఫర్స్ లిస్ట్!
Advertisement

Amazon Prime Day Sale 2026: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనడానికి ఇంతకంటే మంచి టైమ్ ఇంకొకటి రాదు! ఎందుకంటే మోస్ట్ ఎవైటెడ్ Amazon Prime Day Sale 2026 వచ్చేసింది. ముఖ్యంగా రూ.30,000 మిడ్-రేంజ్ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు, ఫ్లాగ్‌షిప్ లెవెల్ కెమెరాలు, పిచ్చెక్కించే గేమింగ్ ప్రాసెసర్లతో వచ్చే టాప్ బ్రాండెడ్ మొబైల్స్‌పై అమెజాన్ కళ్ళు చెదిరే డిస్కౌంట్లు ఇస్తోంది. వన్‌ప్లస్, శామ్‌సంగ్, ఐకూ లాంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు ఈ సేల్‌లో ఏ ధరకు లభిస్తున్నాయో.. ఆ టాప్ 10 మొబైల్స్ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

స్మార్ట్‌ఫోన్ మార్కెట్:

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రూ.30,000 సెగ్మెంట్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఎందుకంటే.. ఈ ప్రైస్ రేంజ్‌లోనే ప్రీమియం లుక్, 5G కనెక్టివిటీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ , ఓఐఎస్ (OIS) కెమెరాలు మనకు దొరుకుతాయి. ఈసారి అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ప్రైమ్ మెంబర్స్ కోసం బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో కలిపి మొబైల్స్ రేట్లు భారీగా తగ్గాయి. మీరు గనక రూ.30 వేల లోపు ఒక పవర్‌ఫుల్ ఫోన్ కోసం చూస్తుంటే..ఈ సేల్‌లో లభిస్తున్న టాప్ 10 మొబైల్స్ వివరాలు మీకోసం..

Advertisement

మొదటగా వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి OnePlus Nord CE4 5G ఫోన్ అసలు ధర రూ.24,999 కాగా, ఈ సేల్‌లో.. కేవలం రూ.21,499 ఆఫర్ ధరకే లభిస్తోంది. అలాగే కొంచెం ప్రీమియం లుక్, మెటల్ బాడీ కోరుకునే వారి కోసం OnePlus Nord 4 5G మొబైల్ రూ.29,999 నుంచి తగ్గి కేవలం రూ.26,999 కే అందుబాటులో ఉంది. గేమింగ్ ప్రియులను ఎంతగానో.. ఆకట్టుకునే iQOO Z9 Pro 5G స్మార్ట్‌ఫోన్ రూ.29,999 అసలు ధర నుంచి ఏకంగా రూ.24,999 కే లభిస్తుండటం విశేషం. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మరో గేమింగ్ కింగ్ POCO X6 Pro 5G ఫోన్ కూడా రూ.26,999 ధర నుంచి తగ్గి ప్రస్తుతం రూ.22,999 ఆఫర్ ధరకు సొంతం చేసుకోవచ్చు.

ఇక బ్రాండ్ వాల్యూ , నమ్మకమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కోరుకునే శామ్‌సంగ్ లవర్స్ కోసం Samsung Galaxy M55 5G ఫోన్ రూ.26,999 నుంచి తగ్గి కేవలం రూ.22,499 కే అందుబాటులోకి వచ్చింది. అలాగే ప్రీమియం సిరీస్ లోని Samsung Galaxy A35 5G మొబైల్ రూ.30,999 నుంచి తగ్గి రూ.27,499 ఆఫర్ ధరతో ట్రెండ్ అవుతోంది. క్రేజీ ఫీచర్లు, అదిరిపోయే కర్వ్డ్ డిస్ప్లేతో వచ్చే Realme GT 6T 5G ఫోన్ రూ.30,999 అసలు ధర నుంచి తగ్గి ప్రస్తుతం రూ.27,999 కే లభిస్తోంది. లగ్జరీ లుక్ ఇచ్చే Redmi Note 13 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ కూడా రూ.31,999 భారీ ధర నుంచి తగ్గి ఈ సేల్‌లో రూ.28,999 కే అందుబాటులో ఉంది.

Advertisement

చివరిగా డిఫరెంట్ లుక్ , గ్లిఫ్ లైట్స్ ఇష్టపడే వారి కోసం.. Nothing Phone (2a) 5G మొబైల్ రూ.25,999 నుంచి తగ్గి కేవలం రూ.21,999 కే లభిస్తోంది. అలాగే.. స్ట్రాంగ్ డిస్ప్లేతో వచ్చే Honor X9b 5G ఫోన్ రూ.25,999 అసలు ధర నుండి ఏకంగా రూ.20,999 కే లభిస్తుండటం విశేషం. ఈ అమెజాన్ చూపించే ఆఫర్ ధరలతో పాటు మీ దగ్గర SBI లేదా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే అదనంగా మరో రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వస్తుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో స్టాక్ చాలా లిమిటెడ్‌గా ఉంటుంది కాబట్టి, మీకు నచ్చిన ఫోన్‌ని ఇప్పుడే కార్ట్‌లో యాడ్ చేసుకుని, డీల్ లైవ్ అవ్వగానే ఆర్డర్ ప్లేస్ చేసేయండి.

Related News

జియో vs ఎయిర్‌టెల్.. 84 రోజుల వ్యాలిడిటీ, ఫ్రీ కాల్స్.. ఏ ప్లాన్ బెస్ట్ అంటే?

ఒడిలోని ల్యాప్‌టాప్.. జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?

రాత్రి 8 గంటలకే క్రేజీ ఆఫర్స్.. బెస్ట్ మిక్సర్ గ్రైండర్లపై భారీ డిస్కౌంట్లు!

ఫోన్ స్పీకర్ రంధ్రాలు.. సౌండ్ వచ్చేది కొన్నే.. మిగిలినవి ఎందుకు?

అస్సలు వదలొద్దు బాస్.. భారీగా ధర తగ్గిన ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6!

మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం.. రూ.5,299కే ఇన్వర్టర్, ఇంత తక్కువ ధరకు మళ్ళీ దొరకదు!

చేతి వేలికే స్మార్ట్ ఫీచర్స్.. రూ.2,999 బడ్జెట్‌లోనే బోట్ స్మార్ట్ రింగ్!

Big Stories

×