E-Paper
Advertisement

అమెజాన్ ప్రైమ్ డే సేల్.. పాత వాషింగ్ మెషీన్‌ని ఇచ్చేసి.. కొత్తది తీసుకెళ్లండి

అమెజాన్ ప్రైమ్ డే సేల్.. పాత వాషింగ్ మెషీన్‌ని ఇచ్చేసి.. కొత్తది తీసుకెళ్లండి
Advertisement

Amazon Prime Day Sale 2026: షాపింగ్ లవర్స్‌కి గుడ్ న్యూస్. మోస్ట్ అవేటెడ్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో హోమ్ అప్లయన్సెస్‌పై ఊహించని రేంజ్‌లో ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా.. పెద్ద ఫ్యామిలీస్ కోసం హై-పెర్ఫార్మెన్స్, లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చే 8Kg వాషింగ్ మెషీన్లపై అమెజాన్ క్రేజీ డీల్స్ ఇస్తోంది. బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫీచర్లు ఉన్న బెస్ట్ వాషింగ్ మెషీన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. మరి ఆలస్యం చేయకుండా.. ఈ సేల్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉన్న 5 బెస్ట్ 8Kg వాషింగ్ మెషీన్ ఆఫర్ల పై ఓ లుక్కేద్దామా..

వాషింగ్ మెషీన్లపై ఆఫర్లు:

1.LG 8 Kg 5 Star Wi-Fi Inverter Front Load:

లాండ్రీ సెగ్మెంట్‌లో ఎల్‌జీకి తిరుగులేదు. ఈ ప్రైమ్ డే సేల్‌లో ఎల్‌జీ 8Kg ఫ్రంట్ లోడ్ మెషీన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

Advertisement

హైలైట్స్: ఇది AI DD (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డైరెక్ట్ డ్రైవ్) టెక్నాలజీతో వస్తుంది. ఇది బట్టల సాఫ్ట్‌నెస్‌ని బట్టి వాషింగ్ మోడ్‌ని ఆటోమేటిక్‌గా సెట్ చేస్తుంది.

స్మార్ట్ ఫీచర్: Wi-Fi కనెక్టివిటీ ద్వారా ThinQ యాప్‌తో ఫోన్ నుంచే.. ఆపరేట్ చేయవచ్చు. 5-స్టార్ రేటింగ్ వల్ల కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువ వస్తుంది.

2.Samsung 8 Kg Ecobubble Front Load Washing Machine:

Advertisement

శాంసంగ్ Ecobubble టెక్నాలజీ మార్కెట్లో చాలా ఫేమస్. తక్కువ డిటర్జెంట్‌తో, చల్లని నీటిలో.. కూడా బట్టలను అద్భుతంగా క్లీన్ చేయడంలో ఇది తోపు.

హైలైట్స్: ఇందులో ఉన్న ‘హైజీన్ స్టీమ్’ ఫీచర్ బట్టల్లోని 99.9% బ్యాక్టీరియా, అలర్జీలను తొలగిస్తుంది.

ఆఫర్: ప్రైమ్ డే సేల్‌లో భాగంగా నో-కాస్ట్ EMI,బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లు దీనిపై అదనంగా లభిస్తున్నాయి.

3. IFB 8 Kg 5 Star Senator NEO Front Load:

ఇళ్లలో మొండి మరకలను వదిలించడంలో ఐఎఫ్‌బీకి మంచి పేరుంది.

హైలైట్స్: దీనిలోని ‘4D వాష్ సిస్టమ్’ బట్టల మూల మూలలకి నీటిని, డిటర్జెంట్‌ని చేరవేస్తుంది. హార్డ్ వాటర్‌ని కూడా సాఫ్ట్ వాటర్‌గా మార్చే ‘Aqua Energie’టెక్నాలజీ దీని స్పెషాలిటీ.

వారంటీ: బ్రాండ్ తరపున లాంగ్ టర్మ్ వారంటీ ఉండటం వల్ల ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డీల్ అని చెప్పొచ్చు.

4. Bosch 8 Kg 5 Star Inverter Front Load:

జర్మన్ టెక్నాలజీతో బిల్డ్ క్వాలిటీ విషయంలో రాజీ పడని బ్రాండ్ బాష్ (Bosch).

హైలైట్స్: దీనిలోని ‘AntiTangle’ ఫీచర్ వల్ల బట్టలు ఒకదానికొకటి ముడిపడకుండా.. డ్యామేజ్ అవ్వకుండా బయటకు వస్తాయి. ఇది చాలా సైలెంట్‌గా పనిచేస్తుంది.

సేల్ డీలక్స్: అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కి ఈ మోడల్‌పై.. ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా చాలా ఎక్కువగా ఇస్తున్నారు.

5. Whirlpool 8 Kg 5 Star BloomWash Pro (Top Load):

మీకు ఫ్రంట్ లోడ్ వద్దు, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే టాప్ లోడ్ మెషీన్ కావాలనుకుంటే.. వర్ల్‌పూల్ బెస్ట్ ఆప్షన్.

హైలైట్స్: 5-స్టార్ రేటింగ్‌తో వచ్చే ఈ మెషీన్ వేడి నీటితో బట్టలు ఉతికే ఫీచర్‌ను కలిగి ఉంది. దీని వల్ల బట్టలు కొత్తవాటిలా మెరుస్తాయి.

ధర: ఫ్రంట్ లోడ్ మెషీన్లతో పోలిస్తే.. ఇది చాలా తక్కువ ధరకే ఈ సేల్‌లో లభిస్తోంది.

సూచనలు:

బ్యాంక్ ఆఫర్స్: SBI లేదా ICICI కార్డ్స్ వాడితే ఇన్స్టంట్ 10% డిస్కౌంట్ లభిస్తుంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్: మీ పాత వాషింగ్ మెషీన్‌ని ఇచ్చేసి రూ. 5,000 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.

బాటమ్ లైన్: 8Kg వాషింగ్ మెషీన్స్ పెద్ద ఫ్యామిలీస్‌కి పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో స్టాక్ అయిపోయేలోపే మీ ఫేవరెట్ బ్రాండ్‌ను తక్కువ ధరకే ఆర్డర్ చేసేయండి

Related News

యాపిల్ లవర్స్‌కు ఇది కదా కావాల్సింది.. iPhone 17 Proపై ఏకంగా రూ.78,000 తగ్గింపు!

క్యూఆర్ కోడ్ వైపు చూస్తే చాలు.. జియో ఏఐ గ్లాసెస్‌తో పేమెంట్స్ సక్సెస్!

రూ.799కే బోట్ సౌండ్‌బార్..దీని ముందు హోం థియేటర్ బలాదూర్

డిస్‌ప్లే ఇయర్‌బడ్స్ చూశారా?మార్కెట్‌లో జెబీఎల్ లైవ్ బీమ్ 4 లాంచ్

పార్టీ లవర్స్ కోసం JBL కొత్త పార్టీబాక్స్ స్పీకర్లు.. 18 గంటల బ్యాటరీ, AI కారోకే మైక్స్‌తో లాంచ్!

టెక్కీలకు పండగే.. ఒకేసారి మల్టిపుల్ డివైజ్ ఛార్జ్ చేసే షావోమి పవర్ బ్యాంక్!

ఫోన్ అప్‌డేట్ చేయకపోతే వాట్సప్ గోవిందా.. సీక్రెట్‌గా టెస్టింగ్ మొదలుపెట్టిన మెటా సంస్థ!

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×