E-Paper
Advertisement

బ్యాంక్ ఆఫర్లతో ఇంకా చీప్‌గా.. Amazon Saleలో ఐకూ, రియల్‌మీ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు!

బ్యాంక్ ఆఫర్లతో ఇంకా చీప్‌గా.. Amazon Saleలో ఐకూ, రియల్‌మీ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు!
Advertisement

Amazon Prime Day Sale 2026: తక్కువ ధరలో మంచి బ్రాండెడ్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి అమెజాన్ అదిరిపోయే వార్త మోసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 లైవ్‌లోకి వచ్చేసింది కదా.. దీనిలో ఐకూ, రియల్‌మీ, రెడ్‌మీ, లావా వంటి ప్రముఖ బ్రాండ్ల బడ్జెట్ ఫోన్లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. నేరుగా ఇచ్చే డిస్కౌంట్లతో పాటు ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. జూలై 6 వరకు మాత్రమే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.

సగం ధరకే iQOO Z10 Lite 5G:

ఈ సేల్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఫోన్లలో ‘ఐకూ Z10 లైట్ 5G’ ఒకటి. దీని అసలు ధర రూ.27,999 కాగా.. ప్రస్తుతం ఏకంగా 50 శాతం తగ్గింపుతో రూ.13,999కే సొంతం చేసుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా దీరిలో ఇచ్చిన 6000mAh భారీ బ్యాటరీ, ఎక్కువ సమయం ఫోన్ వాడేవారికి చక్కగా సరిపోతుంది.

Advertisement

Also Read: యాపిల్ లవర్స్‌కు పండగే.. iPhone 17 Pro Maxపై కళ్లు చెదిరే డిస్కౌంట్.. కొనేయండిలా!

భారీ బ్యాటరీతో Realme Narzo 100 Lite 5G:

మరో సూపర్ డీల్ ‘రియల్‌మీ నార్జో 100 లైట్ 5G’. రూ.24,999 ధర గల ఈ ఫోన్‌ను సేల్‌లో రూ.14,799కే అందిస్తున్నారు. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్‌తో వచ్చే ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీనిలోని 7000mAh బ్యాటరీ. అలాగే గేమింగ్, స్క్రోలింగ్ స్మూత్‌గా సాగడం కోసం దీనిలో 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను అందించడం విశేషం.

బడ్జెట్ ధరలో Redmi A7 Pro 5G:

Advertisement

బడ్జెట్ ప్రియుల కోసం ‘రెడ్‌మీ A7 ప్రో 5G’పై కూడా మంచి ఆఫర్ ఉంది. రూ.15,999 విలువైన ఈ ఫోన్ ఇప్పుడు రూ.12,998కే దొరుకుతోంది. బ్యాంక్ ఆఫర్లు వాడితే ఈ ధర ఇంకా తగ్గుతుంది. ఇది 4GB ర్యామ్, 64GB స్టోరేజ్, 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ మరియు 6300mAh బ్యాటరీతో సమతుల్యమైన ఫీచర్లను అందిస్తుంది.

తక్కువ ధరలో Lava Bold N2 5G:

దేశీయ బ్రాండ్ లావాకు చెందిన ‘లావా బోల్డ్ N2 5G’పై 25 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. రూ.15,999 ధర గల ఈ ఫోన్ ప్రస్తుతం రూ.11,999కే అందుబాటులో ఉంది. దీనిలో 4GB ర్యామ్, 64GB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే ఉన్నాయి. దుమ్ము, నీటి చినుకుల నుండి రక్షణ కోసం దీనికి IP64 రేటింగ్ ఇవ్వడం అదనపు బలం. తక్కువ బడ్జెట్‌లో కొత్త ఫోన్ కి మారాలనుకునే వారికి ఈ సేల్ ఒక మంచి అవకాశం.

Also Read: Googleలో ఈ సీక్రెట్ ఫీచర్ తెలిస్తే.. ఇంట్లో కూర్చునే విమానం నడుపుతూ ప్రపంచాన్ని చుట్టేయొచ్చు!

Related News

ప్రతినెలా కరెంటు బిల్లు సగం అవ్వాలా? లైట్, రిమోట్‌తో వచ్చే బెస్ట్ BLDC ఫ్యాన్లు ఇవే.. ఓ లుక్కేయండి!

ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు డిలీట్ అయ్యాయా? టెన్షన్ వద్దు మామ.. ఇలా చేస్తే చిటికెలో రికవర్!

మన ATM పిన్ 4 అంకెలే ఎందుకు? అసలు కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు!

అమేజాన్ ప్రైమ్ డే సేల్.. సగానికి పైగా తగ్గిన టాప్ బ్రాండ్ సౌండ్‌బార్ల ధరలు.. డోంట్ మిస్!

ఏసీ కొనే బడ్జెట్ లేదా? ఈ 5 చిన్న గ్యాడ్జెట్స్‌తో.. హ్యాపీగా చిల్ అవ్వండి!

యాపిల్ లవర్స్‌కు పండగే.. iPhone 17 Pro Maxపై కళ్లు చెదిరే డిస్కౌంట్.. కొనేయండిలా!

Googleలో ఈ సీక్రెట్ ఫీచర్ తెలిస్తే.. ఇంట్లో కూర్చునే విమానం నడుపుతూ ప్రపంచాన్ని చుట్టేయొచ్చు!

Big Stories

Advertisement
×