E-Paper
Advertisement

బట్టలను క్షణాల్లో క్లీన్ చేసే అద్భుతమైన టెక్నాలజీ..బెస్ట్ 8కేజీ వాషింగ్ మెషీన్స్ లిస్ట్

బట్టలను క్షణాల్లో క్లీన్ చేసే అద్భుతమైన టెక్నాలజీ..బెస్ట్ 8కేజీ వాషింగ్ మెషీన్స్ లిస్ట్
Advertisement

8kg front load washing machine: ఉరుకులు పరుగుల ఈ మోడర్న్ లైఫ్‌లో బట్టలు ఉతకడానికి.. గంటల తరబడి సమయం కేటాయించడం చాలా కష్టమైపోతోంది. వీకెండ్ వచ్చిందంటే చాలు వాషింగ్ మెషీన్ దగ్గరే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి! ఈ రోజువారీ సమస్యకు శాశ్వత చెక్ పెట్టడానికే మార్కెట్‌లోకి అడుగుపెట్టింది ఈ హై-స్పీడ్ 8kg ఫ్రంట్-లోడ్ వాషింగ్ మెషీన్. ఇది కేవలం బట్టలు ఉతకడానికి మాత్రమే కాకుండా.. మీ విలువైన సమయాన్ని ఆదా చేస్తూ వాటి ఆయుష్షును పెంచే ఒక అద్భుతమైన స్మార్ట్ అసిస్టెంట్‌లా పని చేస్తుంది. బిజీ లైఫ్‌ స్టైల్‌లో ఉండే ప్రతి కుటుంబానికి ఇది నిజంగా ఒక పర్ఫెక్ట్ ఛాయిస్!

Related News

పండగ వేళ అమెజాన్ సేల్..ఈ ట్రిక్స్‌తో తక్కువ ధరకే షాపింగ్!

రూ.16,999కే OnePlus ఫోన్.. 7,000mah బ్యాటరీతో వావ్ అనిపించే ఫీచర్లు!

సిమ్ కార్డుల దుర్వినియోగంపై DoT తీవ్ర హెచ్చరిక.. 3 ఏళ్ల జైలు, 50 లక్షల జరిమానా!

ఐఫోన్ యూజర్లకు కీలక అప్‌డేట్.. భారత్‌లోకి Apple Pay ఎంట్రీ, మరి UPI సంగతేంటి?

ఇంటర్నెట్ వాడని వారికి భారీ ఊరట.. TRAI కొత్త రూల్స్‌తో రీఛార్జ్ ఖర్చు తగ్గే ఛాన్స్!

హోటల్ బాత్రూమ్ అద్దంతో పాటలు వినొచ్చా? ఈ హైటెక్ ఫీచర్‌ను ఎప్పుడైనా గమనించారా?

కీబోర్డ్ F, J కీలపై ఉండే చిన్న గీతల కథేంటి? టైపింగ్ వేగానికి, ఆరోగ్యానికి ఉన్న లింకేంటి?

Big Stories

Advertisement
×