E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

తక్కువ బడ్జెట్‌లో హోమ్ థియేటర్ మజా.. అమెజాన్‌లో బెస్ట్ సౌండ్‌బార్స్ ఇవే!

తక్కువ బడ్జెట్‌లో హోమ్ థియేటర్ మజా.. అమెజాన్‌లో బెస్ట్ సౌండ్‌బార్స్ ఇవే!
Advertisement

Best affordable 5.1 soundbar Amazon: ఈ రోజుల్లో స్మార్ట్ టీవీలు ఎంత అప్‌గ్రేడ్ అయినా, వాటి ఇన్‌బిల్ట్ స్పీకర్ల సౌండ్ మాత్రం థియేటర్ ఫీలింగ్‌ను ఇవ్వలేకపోతున్నాయి. ఒక మంచి సినిమా చూడాలన్నా, ఐపీఎల్ మ్యాచ్ ఎంజాయ్ చేయాలన్నా పవర్‌ఫుల్ సౌండ్ సిస్టమ్ ఉండాల్సిందే. అయితే.. దీని కోసం వేలకు వేలు తగలేయాల్సిన పనిలేదు! అమెజాన్‌లో బడ్జెట్ ధరలోనే రియల్ సరౌండ్ సౌండ్ ఇచ్చే టాప్ 5 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో.. కిక్ పెంచే ఆ 5.1 సౌండ్‌బార్స్ ఏంటో, వాటి ధరలేంటో ఇప్పుడు చూసేద్దాం.

అమెజాన్ టాప్ 5.1 సౌండ్‌బార్స్!

నిజమైన 5.1 ఛానల్ సౌండ్ సిస్టమ్‌లో ఒక మెయిన్ సౌండ్‌బార్, ఒక సబ్‌వూఫర్, రెండు శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. ఇవి మీ చుట్టూ 360 డిగ్రీల సౌండ్‌ను క్రియేట్ చేసి, మిమ్మల్ని సినిమా స్క్రీన్ మధ్యలో కూర్చోబెడతాయి. ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో మంచి రేటింగ్స్ , బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలతో దూసుకుపోతున్న 5 ఆప్షన్స్ ఇవే..

1. Zebronics Zeb-Juke Bar 9500 WS Pro Dolby 5.1:

Advertisement

బడ్జెట్ ధరలో డాల్బీ ఆడియో (Dolby Audio) కావాలనుకునే వారికి జీబ్రోనిక్స్ ఎప్పుడూ మొదటి ఆప్షన్. ఇది ఏకంగా 525W పవర్‌ఫుల్ అవుట్‌పుట్‌తో వస్తుంది. వైర్‌లెస్ రియర్ స్పీకర్లు ఉండటం వల్ల వైర్ల గొడవ అస్సలు ఉండదు. బ్లూటూత్, HDMI ARC, ఆప్టికల్ కనెక్టివిటీలు కూడా ఇందులో ఉన్నాయి.ఇదిలా ఉంటే.. అమెజాన్‌లో దీని ఆఫర్ ధర సాధారణంగా రూ.11,999 నుంచి రూ.13,999 మధ్య ఉంటుంది.

2. boAt Aavante Bar 3150D 5.1 Channel:

యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న బ్రాండ్ ‘బోట్’. ఈ సౌండ్‌బార్ తన బేస్ పవర్‌తో ఇల్లు కదిలిపోయేలా చేస్తుంది. 260W ఆర్ఎమ్ఎస్ అవుట్‌పుట్‌తో వస్తుంది. అంతే కాకుండా ఇందులో డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది. దీని సిగ్నేచర్ సౌండ్ టెక్నాలజీ వల్ల డైలాగ్‌లు చాలా క్లియర్‌గా వినపడతాయి. బడ్జెట్ ప్రియుల కోసం ఇది అమెజాన్‌లో రూ.9,999 నుంచి రూ. 11,499 లకే లభిస్తోంది.

3. JBL Cinema SB271 2.1 with Dolby:

Advertisement

మీకు ఎక్కువ స్పీకర్ల వైర్లు వద్దు, కానీ బ్రాండెడ్ ప్రీమియం సౌండ్ కావాలి అనుకుంటే జేబీఎల్ బెస్ట్. (నోట్: ఇది 2.1 అయినప్పటికీ.. దీని ఎక్స్‌ట్రా డీప్ బేస్ కారణంగా 5.1 రేంజ్ ఎఫెక్ట్‌ను ఇస్తుంది). 220W అవుట్‌పుట్, వైర్‌లెస్ సబ్‌వూఫర్ , అల్ట్రా-స్లిమ్ డిజైన్ దీని ప్రత్యేకత. రిమోట్‌లో వాయిస్ మోడ్ ఆన్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తగ్గించి డైలాగ్స్ క్లియర్‌గా వినిపిస్తుంది.ఇదిలా ఉంటే.. అమెజాన్‌లో ఇది రూ.11,999 నుంచి రూ. 12,999 ధరలో అందుబాటులో ఉంది.

4. Blaupunkt Sigma 240W 5.1 Soundbar:

జర్మన్ బ్రాండ్ అయిన ‘బ్లాపుంక్ట్’ ఆడియో క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. తక్కువ ధరలో ఎక్కువ స్పీకర్లు ఇచ్చే మోడల్ ఇది. కాగా దీని ఫీచర్లు 240W అవుట్‌పుట్, టచ్ కంట్రోల్ ప్యానెల్ , మల్టిపుల్ ఈక్వలైజర్ మోడ్స్ (Movie, Music, News) ఇందులో ఉన్నాయి. దీని లుక్ అండ్ ఫినిషింగ్ చాలా ప్రీమియంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది చాలా అఫర్డబుల్. అమెజాన్‌లో దీని ధర రూ.7,999 నుంచి రూ.8,999 మాత్రమే.

Also Read: తక్కువ బడ్జెట్‌లో హోమ్ థియేటర్ మజా.. అమెజాన్‌లో బెస్ట్ సౌండ్‌బార్స్ ఇవే!

5. G0VO GOSURROUND 950 5.1 Channel Soundbar:

ఇటీవల కాలంలో అమెజాన్‌లో హోమ్ థియేటర్ కేటగిరీలో ట్రెండింగ్‌లో ఉన్న కొత్త బ్రాండ్ G0VO. 280W అవుట్‌పుట్, కంటికి నచ్చేలా ఉండే ఎల్ఈడీ లైట్స్ డిజైన్, డైనమిక్ బాస్ ఎఫెక్ట్ దీని సొంతం. బడ్జెట్ రేంజ్‌లో రియల్ 5.1 సరౌండ్ సౌండ్ ఇవ్వడంలో ఇది సక్సెస్ అయింది.ఇదిలా ఉంటే.. దీని ధర అమెజాన్‌లో కేవలం రూ.6,999 నుంచి రూ. 7,999 వరకే ఉంది.

స్మార్ట్ టీవీ చూసేటప్పుడు థియేటర్ వైబ్స్ రావాలంటే.. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ బడ్జెట్ రూ.8,000 లోపు ఉంటే G0VO లేదా Blaupunkt బెస్ట్ ఛాయిస్. ఒకవేళ పక్కా డాల్బీ డిజిటల్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం Zebronics 9500 వైపు వెళ్ళవచ్చు.ఈ సౌండ్‌బార్లకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అమెజాన్ ఓపెన్ చేసి మీ ఫేవరెట్ సౌండ్‌బార్‌ను ఆర్డర్ చేసేయండి.

Tags

Related News

ఒకే చెట్టు.. 300 ఏళ్లపాటు కలప.. 600 ఏళ్ల నాటి అద్భుత టెక్నాలజీ!

మార్కెట్‌ను షేక్ ఆడిస్తున్న ‘RGB’ టీవీలు.. ఇంట్లోనే IMAX రేంజ్ విజువల్స్.. కళ్లు చెదిరే క్లారిటీ!

సామాన్యుల స్పెషల్.. రూ.200లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. 2GB డేటా, ఫ్రీ కాల్స్, ఫన్ కంటెంట్!

ప్రొఫెషనల్ ఆడియో క్వాలిటీ.. ఈ 5 బెస్ట్ Jabra హెడ్‌ఫోన్స్‌పై ఓ లుక్కేయండి!

చిమ్నీలపై వేలల్లో డిస్కౌంట్? అమెజాన్ ప్రైమ్ డే సేల్ అస్సలు మిస్సవ్వొద్దు

రూ.20 వేల లోపే వన్‌ప్లస్ 5G మొబైల్.. మిలిటరీ గ్రేడ్ బాడీ, భారీ బ్యాటరీతో లాంచ్!

లగ్జరీ లుక్.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. Samsung Flip Phoneపై అస్సలు మిస్ అవ్వకూడని క్రేజీ ఆఫర్!

Big Stories

×