E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పిల్లల హెల్త్ సేఫ్.. ఈ వాషింగ్ మెషీన్లతో హైజీన్ వాష్

పిల్లల హెల్త్ సేఫ్.. ఈ వాషింగ్ మెషీన్లతో హైజీన్ వాష్
Advertisement

Best bosch washing machine for family:  ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. బట్టలు త్వరగా మురికిపడతాయి. అయితే కేవలం మురికి వదిలితే సరిపోదు, వాటిపై ఉండే హానికరమైన బ్యాక్టీరియా కూడా నశించాలి. అందుకే జర్మన్ టెక్నాలజీతో వచ్చే ‘బాష్ వాషింగ్ మెషీన్స్’ ఇప్పుడు బెస్ట్ ఆప్షన్‌గా మారాయి. ఇందులోని ప్రత్యేక ‘హైజీన్ వాష్’ ఫీచర్ 99.99% అలర్జీ కారక క్రిములను నిర్మూలించి పిల్లల చర్మానికి రక్షణ ఇస్తుంది. చిన్న పిల్లలున్న కుటుంబాల కోసం బెస్ట్ ఫీచర్స్, ధరలతో..టాప్ 5 బాష్ వాషింగ్ మెషీన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చిన్న పిల్లలున్న కుటుంబాల కోసం టాప్ 5 బాష్ వాషింగ్ మెషీన్లు:

ఇంటిలో చిన్న పిల్లలు ఉన్నారంటే బట్టల నిండా మరకలు, బ్యాక్టీరియా సర్వసాధారణం. అందుకే నేటి తరం స్మార్ట్ పేరెంట్స్ కేవలం బట్టలు ఉతికే మెషిన్ కాకుండా.. పిల్లల చర్మాన్ని కాపాడే హైజీన్ వాష్ ఫీచర్ ఉన్న వాషింగ్ మెషీన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. జర్మన్ టెక్నాలజీతో నమ్మకమైన బ్రాండ్‌గా నిలిచిన Bosch (బాష్) అందిస్తున్న టాప్ 5 బెస్ట్ వాషింగ్ మెషీన్స్, వాటి ప్రత్యేకతలు, ధరల వివరాలు మీకోసం.

1. Bosch Series 4 7 kg Fully Automatic Front Load (WAJ24266IN):

Advertisement

చిన్న కుటుంబాలకు.. ముఖ్యంగా ఒక చిన్నారి ఉన్న పేరెంట్స్‌కు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులోని Hygiene Care ప్రోగ్రామ్ బట్టలను వేడి నీటితో ఉతికి 99.99% అలర్జీ కారక క్రిములను తొలగిస్తుంది. దీనిలోని AI ActiveWater Plus ఫీచర్ బట్టల బరువును బట్టి నీటిని వాడుకుంటుంది.
ధర: సుమారు రూ.28,990 నుంచి రూ.31,490 వరకు ఉంటుంది.

2. Bosch Series 6 8 kg Front Load Washing Machine (WAJ2826BIN):

నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న ఫ్యామిలీస్ కోసం 8 కేజీల కెపాసిటీ సరి పోతుంది. పిల్లలు ఆడుకోవడం వల్ల వచ్చే మొండి మరకలను తొలగించడానికి ఇది బెస్ట్. ఇదిలా ఉంటే దీనిలోని 1400 RPM స్పిన్ స్పీడ్ వల్ల.. బట్టలు చాలా త్వరగా ఆరిపోతాయి. ఎకోసైలెన్స్ డ్రైవ్ మోటార్ శబ్దం రాకుండా చేస్తుంది.
ధర: సుమారు రూ.33,990 నుంచి రూ.36,000 వరకు ఉంటుంది.

3. Bosch Series 4 9 kg Fully Automatic Front Load (WGA1420SIN):

Advertisement

పిల్లల బట్టలతో పాటు బెడ్ షీట్లు, బ్లాంకెట్లు ఎక్కువగా ఉతికే పెద్ద కుటుంబాలకు ఈ 9 కేజీల మోడల్ చాలా హెల్ప్‌ఫుల్. ఇందులోని హైజీన్ ప్లస్ టెక్నాలజీ బట్టల నాణ్యత చెడకుండా అలర్జీలను దూరం చేస్తుంది. దీని ప్రత్యేకత Anti-Stain టెక్నాలజీ చాక్లెట్, మడ్ మరకలను ఈజీగా క్లీన్ చేస్తుంది.
ధర: సుమారు రూ.37,890 నుంచి రూ.43,990 వరకు ఉంటుంది.

4. Bosch Series 6 10 kg Front Load (WGA254ZPIN / WGA252ZSIN):

ప్రీమియం లుక్, హెవీ కెపాసిటీ కోరుకునే వారికి ఇది అల్టిమేట్ ఆప్షన్. పిల్లల డైపర్లు, సాక్స్, స్కూల్ యూనిఫార్మ్స్ అన్నీ ఒకే సారి ఉతకవచ్చు. దీనిలోని ప్రత్యేకతలు యాంటీ-వైబ్రేషన్ డిజైన్ వల్ల మెషిన్ అస్సలు కదలదు. రాత్రి పూట వేసినా పిల్లల నిద్రకు భంగం కలగదు.
ధర: సుమారు రూ.49,290 నుంచి రూ.53,000 (ఆఫర్లను బట్టి మారుతుంది) వరకు ఉంటుంది.

Also Read: ఇంటి కోసం బెస్ట్ ఇన్వర్టర్ కొనాలా? ఈ టాప్ 5 మోడల్స్ పై ఓ లుక్కేయండి!

5. Bosch 8 kg 5 Star Fully Automatic Top Load (PowerWave Wash):

మీకు ఫ్రంట్ లోడ్ వద్దు, బడ్జెట్‌లో టాప్ లోడ్ కావాలనుకుంటే.. దీనిని కొనవచ్చు. ఇందులో ఇన్‌బిల్ట్ హీటర్ ఉంటుంది. కాబట్టి ఇది నీటిని వేడి చేసి హైజీన్ వాష్ అందిస్తుంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో వేడి నీటి వాష్ ఫీచర్ కలిగి ఉంటుంది.

ధర: సుమారు రూ.19,489 నుంచి రూ.24,000 వరకు ఉంటుంది.

పిల్లల ఆరోగ్యం విషయంలో రాజీ పడకూడదు అనుకునే పేరెంట్స్‌కు బాష్ హైజీన్ వాష్ మెషీన్లు సూపర్ ఇన్వెస్ట్‌మెంట్. మీ బడ్జెట్, ఫ్యామిలీ సైజును బట్టి పైన పేర్కొన్న మోడల్స్ నుంచి బెస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి.

Related News

రూ.1500 లోపే ప్రీమియం స్మార్ట్‌వాచ్..ఎగబడి కొంటున్న జనం

అదిరిపోయే లుక్, సూపర్ ఫీచర్లతో.. మార్కెట్‌ను షేక్ చేస్తున్నస్మార్ట్ వాచ్

ఏసీ vs డీహ్యూమిడిఫైయర్.. రెండింటికి తేడా ఏంటి? వర్షాకాలంలో ఏది బెస్ట్?

ఇంటి కోసం బెస్ట్ ఇన్వర్టర్ కొనాలా? ఈ టాప్ 5 మోడల్స్ పై ఓ లుక్కేయండి!

రూ.3వేలలోపు అమ్మాయిల కోసం.. బెస్ట్ స్మార్ట్‌వాచెస్ ఇవే!

లేటెస్ట్ ఫీచర్లతో.. రూ.25వేలలోపు టాప్ 5 వాషింగ్ మెషీన్స్

కిచెన్ పని చిటికెలో అయిపోవాలా? స్మార్ట్ కిచెన్ కోసం మోడ్రన్ మిక్సీలు

Big Stories

×