Amazon Great Indian Festival sale:ఇంటిని నీట్‌గా ఉంచుకోవడం కోసం రోజూ గంటల తరబడి చెమటోడ్చాల్సిన పనిలేదండోయ్! టెక్నాలజీ మారుతున్న ఈ రోజుల్లో మన పనులన్నీ చిటికెలో చేయడానికి అదిరి పోయే గాడ్జెట్లు వచ్చేసాయి. ముఖ్యంగా మార్కెట్లో సెన్సేషన్ సృష్టిస్తున్న ‘డ్రీమ్’ రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఊహించని రేట్లలో లభిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మీ ఇల్లు క్లీన్ చేయడానికి ఏ మోడల్ పర్ఫెక్ట్ ఓ చూసేయండి!
మీరు తక్కువ ఖర్చులో బెస్ట్ పర్ఫార్మెన్స్ కోరుకుంటున్నారా? అయితే ఈ ఎఫ్10 మీకోసమే. ఇది 13,000Pa పవర్‌ఫుల్ సక్షన్ పవర్ , లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. ఇంట్లో మూల మూలలా ఉన్న దుమ్మును తొలగించడానికి ఇందులో అడ్వాన్స్‌డ్ మ్యాపింగ్ సిస్టమ్ ఉంది.
ధర: అమెజాన్ సేల్‌లో ఇది కేవలం రూ. 17,999 నుంచి రూ. 19,999 మధ్యలో అందుబాటులో ఉంది.
మీ ఇంట్లో పెట్స్ ఉన్నాయా? అయితే చెత్త గురించిన టెన్షన్ వదిలేయండి. ఈ మోడల్‌లో ఆటోమేటిక్ డస్ట్ కలెక్షన్ బ్యాగ్ ఉంటుంది. అంటే దాదాపు 90 రోజుల వరకు మీరే చెత్త తీయాల్సిన పనే లేద. ఆ రోబోటే చూసుకుంటుంది! 6,000Pa సక్షన్ పవర్‌తో చిన్న డస్ట్ పార్టికల్స్‌ను కూడా వదలకుండా పీల్చేస్తుంది.
ధర: అసలు ధర రూ. 39,999 అయితే.. సేల్ ఆఫర్‌లో రూ. 22,999 కే మీ సొంతం చేసుకోవచ్చు!
కొంచెం అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కావాలనుకునే వారి ఫస్ట్ ఆప్షన్ ఇది. హై-ఎండ్ సక్షన్ పవర్‌తో పాటు ఎక్కువ రోజులు పని చేసే ఆటో-ఎప్టీ డ్యాక్ దీని ప్రత్యేకత. దీని ఎడ్జ్ క్లీనింగ్ టెక్నాలజీ వల్ల గోడల మూలల్లో ఉన్న చెత్త కూడా చిటికెలో మాయమైపోతుంది.
ధర: ఈ సేల్‌లో దీని స్పెషల్ ప్రైస్ రూ.34,999 గా ఉంది.
మిడ్-రేంజ్ ధరలో నెక్స్ట్ లెవెల్ క్లీనింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇదే బెస్ట్ ఛాయిస్. రోబోస్వింగ్ , పవర్ డ్యాక్ లాంటి ట్రెండీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కార్పెట్లు అయినా.. గట్టి ఫ్లోరింగ్ అయినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకేసారి దుమ్ము వదిలించేస్తుంది.
ధర: అమెజాన్ సేల్‌లో ఇది రూ. 44,999 ధరతో లభిస్తోంది.
Also Read: సగం ధరకే 55 ఇంచుల స్మార్ట్ టీవీ..ఆఫర్ మామూలుగా లేదుగా!
ఇది డ్రీమ్ బ్రాండ్ నుంచి వస్తున్న అసాధారణమైన ప్రీమియం రోబోట్ వాక్యూమ్. ఇందులో ఊహకందని సక్షన్ పవర్, హాట్-వాటర్ మాప్ వాషింగ్ (వేడి నీటితో మాప్ క్లీనింగ్), డ్యూయల్ యాంటీ-టాంగిల్ బ్రష్ ఉంటాయి. ఏ మాత్రం కష్టపడకుండా ఇల్లు క్లీన్ చేయడానికి ఇది నెంబర్ వన్ మోడల్.
ధర: ఈ హై-ఎండ్ ప్రీమియం మోడల్ సేల్‌లో రూ. 69,999 ధర వద్ద కొనడానికి అందుబాటులో ఉంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ఈ రోబోట్ వాక్యూమ్స్‌పై బ్యాంక్ డిస్కౌంట్లు , నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు కూడా నడుస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీ ఇంటికి ఏది సెట్ అవుతుందో ఇప్పుడే కార్ట్‌లో వేసేయండి!