E-Paper
Advertisement

ఈ ఎయిర్ ఫ్రైయర్లతో.. కరెంట్ బిల్లు, టైమ్ సగం ఆదా!

ఈ ఎయిర్ ఫ్రైయర్లతో.. కరెంట్ బిల్లు, టైమ్ సగం ఆదా!
Advertisement

Energy saving air fryers 2026: బిజీ లైఫ్‌స్టైల్‌లో.. వంట చేయడానికి గంటల తరబడి సమయం కేటాయించడం..కష్టంగా మారుతుందా? పైగా.. రోజు రోజుకూ పెరుగుతున్న.. కరెంట్ బిల్లులు గుబులు పుట్టిస్తున్నాయా ? అయితే.. మీ సమస్యకు చక్కటి పరిష్కారమే ఈ ఎనర్జీ-సేవింగ్ ఎయిర్ ఫ్రైయర్! తక్కువ టైంలో .. కరెంట్ ఆదా చేస్తూ రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటలను క్షణాల్లో.. వడ్డించే  ప్రొడక్ట్స్.. నేడు మార్కెట్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సమయాన్ని ,కరెంట్‌ను ఒకేసారి ఆదా.. చేసే టాప్ 5 బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ల పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిలిప్స్ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్:

మార్కెట్లో ఎయిర్ ఫ్రైయర్ అనగానే.. అందరికీ ముందుగా గుర్తువచ్చే బ్రాండ్ ఫిలిప్స్. అడ్వాన్స్‌డ్ రాపిడ్ ఎయిర్ టెక్నాలజీ ఆధారంగా పని చేసే ఈ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్, సాధారణ ఓవెన్లతో.. పోలిస్తే దాదాపు సగం సమయంలోనే వంటను పూర్తి చేస్తుంది. తక్కువ కరెంట్ ఖర్చుతో నడిచేలా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేయడం వల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా రాదు. నూనె లేకుండా లేదా కేవలం ఒక్క స్పూన్ నూనెతో క్రిస్పీగా ఉండే స్నాక్స్, రుచికరమైన వంటకాలను ఇది క్షణాల్లో సిద్ధం చేస్తుంది.

నింజా డ్యూయల్ జోన్ ఎయిర్ ఫ్రైయర్:

Advertisement

పెద్ద కుటుంబాల కోసం , ఒకేసారి వేర్వేరు రకాల వంటలు చేయాలనుకునేవారికి నింజా డ్యూయల్ జోన్ ఎయిర్ ఫ్రైయర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇందులో రెండు వేర్వేరు బాస్కెట్లు ఉండటం వల్ల ఒక వైపు స్నాక్స్, మరో వైపు కూరగాయలను వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద ఉడికించుకోవచ్చు. దీని లోని స్మార్ట్ ఫినిష్ టెక్నాలజీ కారణంగా రెండు వేర్వేరు వంటలు ఒకే సమయంలో పూర్తవుతాయి, దీని వల్ల కరెంట్ ఖర్చు కాదు. టైమ్ చాలా వరకు సేవ్ అవుతుంది.

ఇన్‌స్టా వాట్ ఓమ్ని ప్రో / క్లియర్ కుక్:

ట్రాన్స్పరెంట్ విండోతో వస్తున్న.. ఈ ఎయిర్ ఫ్రైయర్ ఫుడ్ లవర్స్ ను ఎంత గానో ఆకట్టుకుంటోంది. బాస్కెట్ ఓపెన్ చేయకుండానే.. లోపల వంట ఎంతవరకు వచ్చిందో క్లియర్ గ్లాస్ విండో ద్వారా ఈజీగా చూడొచ్చు. ఇలా చేయడం వల్ల హీట్ లాస్ అంటే.. ఉష్ణోగ్రత బయటకు పోవడం జరగదు. ఫలితంగా కరెంట్ బిల్లు భారీగా తగ్గుతుంది. క్విక్ హీటింగ్ కాయిల్స్ ఉండటం వల్ల.. ఆన్ చేసిన క్షణాల్లోనే ఇది వేడెక్కి వంటను వేగంగా ముగిస్తుంది.

క్రోమా/టాటా ఎలక్ట్రిక్ ఎయిర్ ఫ్రైయర్:

Advertisement

మిడిల్ క్లాస్ కుటుంబాల బడ్జెట్‌కు సరిగ్గా సరిపోయే.. చక్కటి ఎనర్జీ-సేవింగ్ ఆప్షన్ ఇది. తక్కువ వాటేజ్‌తో.. పని చేసినప్పటికీ, ఇది ఎలాంటి లోటు లేకుండా.. పర్ఫెక్ట్ బేకింగ్, రోస్టింగ్ రిజల్ట్ ఇస్తుంది. టచ్ స్క్రీన్ కంట్రోల్స్ , ప్రత్యేకమైన ప్రీ-సెట్ మెనూ ఆప్షన్లు ఉండటం వల్ల ఎవరైనా సరే ఈజీగా వాడొచ్చు. తక్కువ ధరలో.. ఎక్కువ కరెంట్ ఆదా చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది.

Also Read:

కాసో స్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్:

స్మార్ట్ టెక్నాలజీని ఇష్టపడే.. టెక్కీల కోసం కాసో స్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్ బెస్ట్ అని చెప్పొచ్చు. మొబైల్ యాప్ లేదా వాయిస్ కంట్రోల్ ద్వారా ఎక్కడి నుంచైనా దీన్ని ఈజీగా ఆపరేట్ చేయెచ్చు. కచ్చితమైన టైమర్, టెంపరేచర్ కంట్రోల్ ఉండటం వల్ల ఒక్క వాట్ కరెంట్ కూడా వృధా కాకుండా చూసుకోవచ్చు. తక్కువ సమయంలో.. ఆరోగ్యకరమైన హెల్దీ ఫుడ్ తయారు చేయడంలో ఈ స్మార్ట్ మోడల్ ముందుంటుంది.

పెరుగుతున్న కరెంట్ బిల్లులకు చెక్ పెడుతూ. వంటగదిలో గంటల తరబడి నిలబడే శ్రమను తగ్గించుకోవడానికి ఈ ఎనర్జీ-సేవింగ్ ఎయిర్ ఫ్రైయర్లు ఎంతగానో సహాయ పడతాయి. మీ కుటుంబ సభ్యుల అవసరాలు, బడ్జెట్‌ను బట్టి తగిన మోడల్‌ను ఎంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని, డబ్బును రెండింటినీ ఈజీగా కాపాడుకోవచ్చు.

Related News

యాపిల్ లవర్స్‌కు ఇది కదా కావాల్సింది.. iPhone 17 Proపై ఏకంగా రూ.78,000 తగ్గింపు!

క్యూఆర్ కోడ్ వైపు చూస్తే చాలు.. జియో ఏఐ గ్లాసెస్‌తో పేమెంట్స్ సక్సెస్!

రూ.799కే బోట్ సౌండ్‌బార్..దీని ముందు హోం థియేటర్ బలాదూర్

డిస్‌ప్లే ఇయర్‌బడ్స్ చూశారా?మార్కెట్‌లో జెబీఎల్ లైవ్ బీమ్ 4 లాంచ్

పార్టీ లవర్స్ కోసం JBL కొత్త పార్టీబాక్స్ స్పీకర్లు.. 18 గంటల బ్యాటరీ, AI కారోకే మైక్స్‌తో లాంచ్!

టెక్కీలకు పండగే.. ఒకేసారి మల్టిపుల్ డివైజ్ ఛార్జ్ చేసే షావోమి పవర్ బ్యాంక్!

ఫోన్ అప్‌డేట్ చేయకపోతే వాట్సప్ గోవిందా.. సీక్రెట్‌గా టెస్టింగ్ మొదలుపెట్టిన మెటా సంస్థ!

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×