E-Paper
Advertisement

కిచెన్ జిడ్డుకు గుడ్‌బై చెప్పండి! అమెజాన్‌లో.. మోస్ట్ ట్రెండింగ్‌ చిమ్నీలు!

కిచెన్ జిడ్డుకు గుడ్‌బై చెప్పండి! అమెజాన్‌లో.. మోస్ట్ ట్రెండింగ్‌ చిమ్నీలు!
Advertisement

Best Faber Auto Clean Chimney: ఇండియన్ వంటింట్లో.. ఘాటైన పోపులు, గుమగుమలాడే వేపుళ్లు కామన్. అయితే.. దీని వల్ల గోడలకు జిడ్డు అంటుకోవడం, ఇల్లు మొత్తం పొగ కమ్ముకోవడం పెద్ద తల నొప్పిగా మారుతుంది. ఈ సమస్యకు శాశ్వత చెక్ పెట్టడానికే మార్కెట్లో.. ఆటో క్లీన్ చిమ్నీలు వచ్చేశాయి. కేవలం ఒక్క బటన్ నొక్కితే చాలు, లోపలి జిడ్డు అంతా.. ఆటోమేటిక్‌గా క్లీన్ అయిపోతుంది. మీ వంటింటిని ఎప్పుడూ ఫ్రెష్‌గా, మోడ్రన్‌గా ఉంచుకోవడానికి అమెజాన్‌లో లభిస్తున్న టాప్-5 ఫాబర్ చిమ్నీలపై ఓ లుక్కేయండి!

టాప్ 5 ఫాబర్ ఆటో క్లీన్ చిమ్నీలు:

Faber 60 cm Chimney : చిన్న, మధ్య తరహా కిచెన్లకు ఇది సూపర్‌గా సెట్ అవుతుంది. ఫిల్టర్ల టెన్షన్ లేక పోవడం వల్ల దీన్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ. తక్కువ స్థలంలో.. ఎక్కువ పని తీరును ఆశించేవారికి ఇది బెస్ట్ ఛాయిస్.

Advertisement

Faber 90 cm  Chimney : పెద్ద వంటింట్లో.. హెవీ కుకింగ్ చేసే వారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. ఇది హై సక్షన్ పవర్‌తో పొగను క్షణాల్లో.. బయటకు పంపిస్తుంది. ఇందులో ఉండే స్మార్ట్ సెన్సార్ టెక్నాలజీ వంట గదిని ఎప్పుడూ వాసన లేకుండా ఉంచుతుంది.

Faber 75 cm  Chimney : మూడు నుంచి నాలుగు బర్నర్లు ఉన్న లార్జ్ స్టవ్‌లకు ఇది సరిగ్గా సరి పోతుంది. ఇందులో.. ఉన్న జెస్టర్ కంట్రోల్ (మోషన్ సెన్సార్) ఫీచర్ ద్వారా.. కేవలం గాలిలో.. చేయి ఊపితే చాలు చిమ్నీ ఆపరేట్ అవుతుంది. వంట చేసేటప్పుడు.. చేతులు మురికిగా ఉన్నా టచ్ చేయకుండా ఆపరేట్ చేయొచ్చు.

Advertisement

Faber 90 cm Chimney : కరెంట్ బిల్లు గురించి టెన్షన్ పడే వారికి ఈ BLDC మోటార్ చిమ్నీ అద్భుతంగా పని చేస్తుంది. ఇది చాలా తక్కువ పవర్ తీసుకుంటూనే అత్యుత్తమ సక్షన్ పవర్‌ను కనబరుస్తుంది. ఇది పర్యావరణానికి, మీ పాకెట్‌కి కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది.

Faber 60 cm Chimney: తక్కువ బడ్జెట్‌లో.. ప్రీమియం లుక్, మంచి ఫీచర్లు కోరుకునే.. మధ్యతరగతి కుటుంబాలకు ఇది అద్భుతమైన ఆప్షన్.ఇది కాంపాక్ట్ డిజైన్‌తో వచ్చి.. మీ కిచెన్ కేబినెట్స్‌లో సరిగ్గా ఇమిడిపోతుంది.

ఫాబర్ చిమ్నీలు ఎందుకు బెస్ట్ అంటే? :

ఆటో క్లీన్ టెక్నాలజీ: మ్యాన్యువల్‌గా కష్టపడి కడగాల్సిన పని లేకుండా.. హీట్ ఆటో-క్లీన్ టెక్నాలజీతో.. జిడ్డు అంతా వేరు పడి ఆయిల్ కలెక్టర్‌లో పడుతుంది.

ఫిల్టర్ లెస్ డిజైన్: సంప్రదాయ మెష్ ఫిల్టర్లు లేక పోవడం.. వల్ల గాలి ప్రవాహానికి ఎలాంటి అడ్డు ఉండదు, దీని వల్ల సక్షన్ పవర్ ఎప్పుడూ హైగా ఉంటుంది.

Also Read: రూ.705కే 16W సౌండ్‌బార్..పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త మోడల్

స్టైలిష్ లుక్ & డ్యూరబిలిటీ: కిచెన్ ఇంటీరియర్‌ను ట్రెండ్‌గా.. మార్చే క్లాసీ బ్లాక్ గ్లాస్ ఫినిషింగ్‌తో ఇవి వస్తాయి.

లాంగ్ లాస్టింగ్ వారంటీ: మోటార్లపై.. కంపెనీ అందించే సుదీర్ఘ వారంటీ వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తుంది.

వంటగదిలో గాలి శుభ్రంగా ఉంటేనే.. ఇళ్లంతా ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. మీ వంటింటి సైజు, వంట చేసే.. విధానాన్ని బట్టి 60cm లేదా 90cm ఫాబర్ చిమ్నీని ఎంచుకోండి. అమెజాన్‌లో.. ప్రస్తుతం వీటిపై మంచి ఆఫర్లు కూడా.. అందుబాటులో ఉన్నాయి కాబట్టి.. ఇప్పుడే మీ కిచెన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోండి!

Related News

మార్కెట్‌లో ఫుల్ క్రేజ్ ఉన్నఇయర్‌బడ్స్.. ఇప్పుడు ఆఫర్‌‌లో !

Whatsapp Webలో అదిరిపోయే అప్‌డేట్.. ఇకపై బ్రౌజర్‌ నుంచే గ్రూప్ వీడియో కాల్స్!

ఫోన్ వెనుక మరో డిస్‌ప్లేనా? టెక్నో నుంచి మైండ్ బ్లోయింగ్ 5G ఫోన్.. లాంచ్ డేట్ ఫిక్స్!

డిస్ట్రాక్షన్ ఫ్రీ హెల్త్ ట్రాకర్.. భారత్‌లోకి వచ్చేస్తున్న Google Fitbit Air, రేటు ఎంతంటే?

యాపిల్ iPhone Ultra రాకముందే.. ఫోల్డబుల్ మార్కెట్‌పై గూగుల్, శాంసంగ్ కన్ను!

లక్షల డాలర్లు తగలేసి ఇదేం డిజైన్ రా బాబు? Instagram కొత్త లోగోపై ఏకిపారేస్తున్న నెటిజన్లు!

రీచార్జ్ బాదుడుకి BSNL చెక్.. రూపాయికే సిమ్, 412 రోజుల వ్యాలిడిటీ!

Big Stories

Advertisement
×