E-Paper
Advertisement

తక్కువ స్థలంలో ఎక్కువ స్టోరేజ్..అమెజాన్ ఆఫర్‌లో మినీ ఫ్రిడ్జ్‌‌లు

తక్కువ స్థలంలో ఎక్కువ స్టోరేజ్..అమెజాన్ ఆఫర్‌లో మినీ ఫ్రిడ్జ్‌‌లు
Advertisement

Best mini freezers on Amazon: ఇంట్లో ఫుడ్ స్టోరేజ్ టెన్షన్‌తో..ఇబ్బంది పడతున్నారా ? అయితే.. ఇక ఆ టెన్షన్ వదిలేయండి, ఎందుకంటే.. ఇప్పుడు టాప్ బ్రాండ్ మినీ ఫ్రిడ్జ్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే లభిస్తున్న.. ఈ మినీ ఫ్రీజర్లను ఇప్పుడే కొనేస్తే .. స్టోరేజ్ ఇబ్బందులకు చెక్ పెట్టొచ్చు. స్థలాన్ని ఆదా చేస్తూ, మీ ఫుడ్ తాజాగా ఉంచే మినీ ఫ్రీజర్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇంతకీ ఏ ఏ మోడల్స్ పై డిస్కౌంట్ నడుస్తోంది. వాటి ప్రత్యేకతలను గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బెస్ట్ 5 మినీ ఫ్రీజర్లు:

1. Godrej 30 L Mini Fridge:

బ్యాచిలర్స్, చిన్న ఆఫీస్‌లకు లేదా చిన్న రూంలో ఉండే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఇది థర్మోఎలెక్ట్రిక్ కూలింగ్ టెక్నాలజీతో.. పని చేస్తుంది కాబట్టి అస్సలు శబ్దం చేయదు. దీని ధర అమెజాన్‌లో సుమారు రూ. 7,500 నుంచి రూ.9,000 వరకు ఉంటుంది. ఇది ఫుడ్, కూల్ డ్రింక్స్ ను చాలా రోజుల వరకు తాజాగా ఉంచుతుంది. తక్కువ ధరలో బెస్ట్ మోడల్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.

2. Haier 52 L 3 Refrigerator:

Advertisement

కొంచెం ఎక్కువ స్టోరేజ్ కావాలని అనుకునే వారికి హయర్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ 52 లీటర్ల మినీ ఫ్రిజ్ చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది త్రీ-స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగి ఉండటం వల్ల కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుంది. దీని ధర అమెజాన్‌లో  రూ.10 వేల నుంచి రూ.12,500 మధ్య ఉంటుంది. ఇందులో.. టౌన్ గ్లాస్ షెల్ఫ్‌లు, చిన్న ఫ్రీజర్ స్పేస్ లభిస్తుంది.

3.Blue Star 45L Mini Refrigerator:

బ్లూ స్టార్ బ్రాండ్ కూలింగ్ ప్రొడక్ట్స్‌లో ఎంతో పేరుంది. ఈ 45 లీటర్ల మినీ రిఫ్రిజిరేటర్ స్టైలిష్ లుక్‌తో పాటు సైలెంట్ ఆపరేషన్‌ను అందిస్తుంది. దీని ధర దాదాపు రూ.9 వరకు ఉంటుంది. చిన్న ఇళ్లలో లేదా బెడ్‌ రూమ్‌లలో ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్ స్టోర్ చేసుకోవడానికి ఇది చాలా బాగా పని చేస్తుంది.

Advertisement

Also Read: ఇదేందయ్యా ఇది..రూ.14 వేలకే 43 ఇంచుల స్మార్ట్ టీవీనా?

4. AmazonBasics 43L Refrigerator:

అమెజాన్‌ బాసిక్స్ అందించే ఈ కాంపాక్ట్ రిఫ్రిజిరేటర్ తక్కువ బడ్జెట్‌లో లభించే అద్భుతమైన ప్రొడక్ట్. దీని ధర సుమారు రూ. 7,000 నుంచి రూ.8,500 వరకు ఉంటుంది. చిన్న ఆఫీసు క్యాబిన్లలో దీన్ని ఈజీగా సర్దుకోవచ్చు. ఇది తక్కువ స్థలాన్ని ఆక్రమించి ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది.

5. Kelvinator 45 L Refrigerator:

కెల్వినేటర్ బ్రాండ్‌కు మార్కెట్లో ఎంతో నమ్మకం ఉంది. ఈ 45 లీటర్ల డైరెక్ట్ కూల్ మినీ ఫ్రిజ్ తక్కువ కరెంట్ ఖర్చుతో అద్భుతమైన కూలింగ్‌ను ఇస్తుంది. దీని ధర సుమారు రూ.8,500 నుంచి రూ.10 వేల వరకు ఉంటుంది. పాలు, మిల్క్‌షేక్‌లు, చాక్లెట్లు, పండ్లను స్టోర్ చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

లాస్ట్-మినిట్ ఫుడ్ స్టోరేజ్ టెన్షన్‌ను పూర్తిగా తగ్గించడంలో.. ఈ మినీ ఫ్రీజర్లు అద్భుతంగా పని చేస్తాయి. మీ అవసరానికి, బడ్జెట్‌కు తగినట్టుగా వీటిలో ఒక దానిని ఎంచుకుంటే.. ఫుడ్ ఎప్పుడూ తాజాగా ఉంటుంది.

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×