BigTV English

5G Smart Phones Under Rs 10,000: రూ. 10 వేలకే 5జీ స్మార్ట్ ఫోన్లు.. అమెజాన్ హోలీ సేల్స్‌లో ఆఫర్లే ఆఫర్లు..!

5G Smart Phones Under Rs 10,000: రూ. 10 వేలకే 5జీ స్మార్ట్ ఫోన్లు.. అమెజాన్ హోలీ సేల్స్‌లో ఆఫర్లే ఆఫర్లు..!
5G Smart Phone Under Rs 10,000:
5G Smart Phone Under Rs 10,000:

Get 5G Smart Phone Under at Rs 10,000: ప్రస్తుతం ఈ కామర్స్ వెబ్ సైట్లలో హోలీ సేల్ నడుస్తోంది. గత వారం కిందట మొదలైన హోలీ సేల్ మరికొద్ది రోజుల్లోనే ముగియనుంది. అయితే ఈ హోలీ సేల్ లో బ్రాండెడ్ వస్తువులు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, తదితర వస్తువులపై భారీ ఆఫర్లు నడుస్తున్నాయి. కొన్నింటిపై ఏకంగా 75 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ నడుస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ అయిన అమెజాన్ హోలీ సేల్ రన్ చేస్తోంది. ఇందులో భారీ ఆఫర్లతో అదిరిపోయే బ్రాండెడ్ వస్తువులను అందుబాటులో ఉంచింది. ఇందులో ముఖ్యంగా 5జీ స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ ఆఫర్స్ ఇస్తోంది.


ప్రస్తుతం మార్కెట్లలో 5జీ ఫోన్ల హవా నడుస్తోంది. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లే దర్శనమిస్తున్నాయి. ఈ తరుణంలోనే కొనుగోలుదారులను ఆకర్షించేందుకు అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి లాంఛ్ చేస్తున్నారు. తాజాగా హోలీ సేల్ లో అమెజాన్ కేవలం రూ. 10,000లకే 5జీ స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చింది. ఈ డివైజ్‌లు ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్‌తో వీడియోస్, ఆన్ లైన్ గేమ్స్ చూసేందుకు బాగా పనిచేస్తున్నాయి. కెమెరా క్వాలిటీ, స్టోరేజ్ లలో కొంత క్వాలిటీ తక్కువే అయినా 10వేలకే 5జీ ఫోన్ మార్కెట్లో దొరకడం అంటే అంత ఈజీ కాదని అంటున్నారు. మరి రూ. 10,000లకే అందుబాటులో ఉన్న 5జీ స్మార్ట్ ఫోన్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. Lava Blaze 5G


అమెజాన్ ప్రకటించిన రూ. 10,000లకే 5జీ స్మార్ట్ ఫోన్లలో లావా కంపెనీ మొబైల్ అందుబాటులో ఉంది. లావా కంపెనీకి చెందిన 6ఎంఎం వేవ్ గల 5జీ బాండ్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇది 4GB RAM, 128GB స్టోరేజ్ తో అందుబాటులో ఉంది. 1టీబీ వరకు ఎక్పాండెబుల్ మరియు స్టోరేజ్ మల్టీటాస్క్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 6.5-inch HD+90Hz displayతో ప్రొటెక్షన్ ఉంది. అండ్రాయిడ్ వెర్షన్ 12 ప్రస్తుతం ఇందులో రన్ అవుతోంది. బ్యాటరీ 5000mAh వాట్స్ ఉంది. అయితే మార్కెట్లో ఈ ఫోన్ అసలు ధర రూ. 14,999 గా ఉండగా.. అమెజాన్ హోలీ ఆఫర్లలో రూ. 8,799లకే అందుబాటులో ఉంది. 5జీ ఫోన్లలో ఇదే అతి తక్కువ ధర గల ఫోన్ అని చెప్పాలి.

Also Read: అమెజాన్ డీల్స్‌లో అదిరిపోయే ఆఫర్లు.. రూ. 32,000లకే బ్రాండెడ్ ల్యాప్ టాప్

2. POCO M6 Pro 5G

పోకో ఎం6 ఫోన్ 8GB RAM మరియు 4GB Turbo RAM కలిగి ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. 17.24cm FHD+డిస్ ప్లేను కలిగి ఉన్న ఈ ఫోన్ 50MP తో ఏఐ డ్యూయల్ కెమెరాతో అద్భుతమైన ఫోటోలు తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా 8ఎంపీ ఉంది. 5వేల ఎంపీహెచ్ బ్యాటరీ లైఫ్ కూడా ఉంది. అండ్రాయిడ్ వెర్షన్ 13తో ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో అదిరిపోయే ఏఐ ఫీచర్లు కలిగిన ఫోన్ గా ఉంది. మార్కెట్లో ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ. 15,999 గా ఉండగా.. అమెజాన్ హోలీ ఆఫర్లలో రూ. 9,999లకే అందుబాటులో ఉంది.

3. Samsung Galaxy M14 5G

సూపర్ ఫాస్ట్ 5జీ కెపబులిటీస్ తో సాంసంగ్ 5జీ ఫోన్ అందుబాటులో ఉంది. 13 5జీ బాండ్స్, అండ్రాయిడ్ వెర్షన్ 13తో సాంసంగ్ ఫోన్ 5.0 ఇంటర్ ఫేస్ కలిగి ఉంది. ఈ 5జీ ఫోన్ లో ట్రిపుల్ కెమెరా అందుబాటులో ఉంది. 50MP+2MP+2MP సెటప్ అయిన కెమెరాతో 13MP ఫ్రంట్ కెమెరా కూడా ఫోన్లో అందుబాటులో ఉంది. ఫోన్ బ్యాటరీ లైఫ్ 6000ఎంఏహెచ్ లుగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ. 17,990 ఉండగా రూ. 9,990లకే అమెజాన్ హోలీ సేల్ లో సేల్ అవుతోంది.

Tags

Related News

Oppo K13 Turbo: ఒప్పో K13 టర్బో సిరీస్ ఇండియాలో లాంచ్.. 7,000mAh బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో సూపర్ ఫీచర్లు

Pixel 9 Discount: పిక్సెల్ 9పై భారీ తగ్గింపు.. రూ.27000 డిస్కౌంట్ త్వరపడండి

ChatGPT Chess Grok: గ్రోక్ ఏఐని ఓడించిన చాట్‌జీపీటీ.. చెస్ పోటీల్లో అద్భుత గెలుపు

iQOO Z10R vs Moto G96 vs Galaxy F36: మిడ్ రేంజ్‌లో విన్నర్ ఎవరు?

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

Big Stories

×