E-Paper
Advertisement

చౌక ధరలో చల్లని గాలి.. రూ.1000 లోపు బెస్ట్ నెక్ ఫ్యాన్లు.. హాయిగా రోడ్డుపై తిరగొచ్చు!

చౌక ధరలో చల్లని గాలి.. రూ.1000 లోపు బెస్ట్ నెక్ ఫ్యాన్లు.. హాయిగా రోడ్డుపై తిరగొచ్చు!
Advertisement

Neck Fans 2026: ఎండలో వెళ్లేటప్పుడు ఉండే ఉక్కపోత మాటల్లో చెప్పలేం. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, నడుచుకుంటూ వెళ్లేవారు చెమటతో బాగా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయంలో చేతులతో పట్టుకోవాల్సిన పనిలేకుండా, మెడలో హాయిగా వేసుకుని వెళ్లే ‘పోర్టబుల్ నెక్ ఫ్యాన్లు’ (Portable Neck Fans) గొప్ప ఊరటను కలిగిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో రూ. 1,000 కంటే తక్కువ ధరలో లభిస్తున్న నెక్ ఫ్యాన్లు, వాటి ఫీచర్లు గురించి ఈ కథనంలో చూద్దాం.

LAESO Portable Neck Fan

ఈ నెక్ ఫ్యాన్ తక్కువ బరువుతో రూపొందింది. నిత్యం ప్రయాణాలు చేసేవారికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిలోని బ్యాటరీ ఎక్కువ సమయం ఛార్జింగ్ ఇస్తుంది.

Gesto Rechargeable Portable

Advertisement

మంచి బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి జెస్టో బెస్ట్ ఆప్షన్. ఇందులో వేర్వేరు ఫ్యాన్ స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయి. అవసరాన్ని బట్టి గాలి వేగాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాధారణ టైప్-సి ఛార్జర్‌తో చాలా వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

TMY Portable Hanging Bladeless

మహిళలు, పొడవాటి జుట్టు ఉన్నవారికి ఇది సరిగ్గా సరిపోతుంది. దీనికి బయటకు కనిపించే ఫ్యాన్ బ్లేడ్లు ఉండవు. దీనివల్ల జుట్టు ఫ్యాన్‌లో చిక్కుకుంటుందనే భయం అస్సలు ఉండదు.

DEOXY Panda Design Neck Fan

Advertisement

చిన్నపిల్లలు, యువతను ఆకట్టుకునేలా స్టైలిష్ ‘పాండా’ డిజైన్‌తో ఇది మార్కెట్‌లోకి వచ్చింది. క్యూట్ లుక్‌తో పాటు చిన్న పరిమాణంలో ఉండటం వల్ల బ్యాగ్‌లో సులభంగా క్యారీ చేయవచ్చు.

Also Read: ఆడవాళ్లని అవమానిస్తారా.. వైసీపీ నాయులపై నారా భువనేశ్వరి వార్నింగ్!

PYXBE Portable Neck Fan

ఈ నెక్ ఫ్యాన్ కు ఉన్న ఫ్లెక్సిబుల్ బాడీ డిజైన్ ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. మెడ పరిమాణానికి అనుగుణంగా ఎలా కావాలంటే అలా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది సైలెంట్ గా పనిచేస్తూ.. ఆహ్లాదకరమైన గాలిని అందిస్తుంది.

Also Read: రూ. 5 వేలలోపు బెస్ట్ గ్రాఫిక్స్ టాబ్లెట్స్.. ఆర్టిస్టులు, స్టూడెంట్స్ ఫిదా అవ్వాల్సిందే!

 

Related News

రూ. 5వేలలో బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్..ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే

రూ. 498 కే బ్లూటూత్ స్పీకర్ విత్ మైక్..ఆఫర్ అంటే ఇది కదా!

రూ. 5 వేలలోపు బెస్ట్ గ్రాఫిక్స్ టాబ్లెట్స్.. ఆర్టిస్టులు, స్టూడెంట్స్ ఫిదా అవ్వాల్సిందే!

రూ.11,500 వేలకే 32 ఇంచుల టీవీ..స్టాక్ అయిపోయేలోపే కొనేయండి

రూ.1,199 కే లగ్జరీ మెటల్ వాచ్! చేతికి పెట్టుకుంటే రాయల్ లుక్ ఖాయం

ట్రావెలర్స్ కోసం బెస్ట్ పవర్ బ్యాంక్స్.. అది కూడా రూ. 2500 లోపే.. ఓ లుక్కేయండి!

ధర చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే! ఆఫర్‌లోనే.. బెస్ట్ టీవీ

Big Stories

Advertisement
×