E-Paper
Advertisement

కెన్‌స్టార్ వాషింగ్ మెషీన్‌పై..ఏకంగా 50 శాతం డిస్కౌంట్!

కెన్‌స్టార్ వాషింగ్ మెషీన్‌పై..ఏకంగా 50 శాతం డిస్కౌంట్!
Advertisement

Kenstar 7.5 kg semi automatic washing machine: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ వాషింగ్ మెషీన్ అనేది ఒక నిత్యావసర గాడ్జెట్‌గా మారిపోయింది. చేతులతో.. బట్టలు ఉతికే శ్రమ తప్పుతుంది కాబట్టి, మహిళలు ఎక్కువగా సెమీ ఆటోమేటిక్ లేదా ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా నలుగురు నుంచి ఐదుగురు ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు 7.5 కేజీ కెపాసిటీ వాషింగ్ మెషీన్ పర్ఫెక్ట్‌గా సరి పోతుంది. మార్కెట్లో.. అనేక బ్రాండ్లు ఉన్నప్పటికీ, బెస్ట్ క్వాలిటీ, బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ మోడల్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది. దీని స్పెసిఫికేషన్లు,ప్రత్యేకతలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1. హై-పెర్ఫార్మెన్స్ మోటార్:

ఈ వాషింగ్ మెషీన్ మెయిన్ హైలైట్ దీని మోటార్ పవర్. ఇది నిమిషానికి 1350 ఆర్‌పిఎం వేగంతో తిరిగే పవర్ ఫుల్ మోటార్‌ను కలిగి ఉంది. సాధారణంగా ఇన్‌కమింగ్ వాషింగ్ మెషీన్లతో పోలిస్తే ..ఈ హై స్పీడ్ మోటార్ వల్ల బట్టల్లోని మొండి మరకలు ఇట్టే వదిలిపోతాయి. అంతేకాకుండా..ఉతికిన తర్వాత బట్టలను డ్రై చేసే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. తడి బట్టల్లోని నీరంతా క్షణాల్లో పిండేస్తుంది.

2. 5-ఫిన్ పల్సేటర్, మెజిక్ లింట్ ఫిల్టర్:

Advertisement

బట్టలు తిరిగే విధానం సరిగ్గా లేక పోతే సరిగ్గా ఉతకవు. ఈ కెన్‌స్టార్ మెషీన్‌లో ప్రత్యేకమైన 5-Fin Pulsator టెక్నాలజీని వాడారు. ఇది నీటి ప్రవాహాన్ని బట్టలపై బలంగా తిప్పడం ద్వారా.. బట్టలకు ఎలాంటి డామేజ్ కాకుండా మురికిని పూర్తిగా వదిలిపెట్టిస్తుంది. అలాగే..ఉతికే సమయంలో బట్టల నుంచి వచ్చే దారపు పోగులు, మురికిని సేకరించడానికి ఇందులో ప్రత్యేకంగా ఫిల్టర్ ఏర్పాటు చేశారు. దీని వల్ల వాషింగ్ టబ్ ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది.

3. ఏరో డ్రై ఫంక్షన్ :

వర్షాకాలంలో లేదా చలికాలంలో.. బట్టలు త్వరగా ఆరకపోవడం ఒక పెద్ద సమస్య. ఈ ప్రాబ్లమ్‌కు చెక్ పెట్టడానికి.. ఇందులో డ్రై ఫంక్షన్ ఇచ్చారు. స్పిన్ టబ్ పని చేసేటప్పుడు.. గాలి సరిగ్గా సర్క్యులేట్ అయ్యేలా.. ఈ డిజైన్ తోడ్పడుతుంది. దీని వల్ల బట్టల్లో తేమ పూర్తిగా తగ్గిపోయి, త్వరగా ఆరడానికి అనుకూలంగా మారతాయి.

Advertisement

Also Read: పది మందిలో ఏడుగురికి తెలియని..వై-ఫై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ఇవే

4. 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ :

కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందనే.. టెన్షన్ ఈ వాషింగ్ మెషీన్ విషయంలో.. అసలు ఉండదు. ఇది 5-స్టార్ రేటింగ్ తో వస్తుంది. అంటే.. తక్కువ కరెంట్ ఖర్చుతో ఎక్కువ పర్ఫామెన్స్ ఇస్తుంది. ఫలితంగా బిల్లు గురించి ఆలోచించకుండా రోజు రీ బట్టలను హాయిగా ఉతుక్కోవచ్చు. అంతే కాకుండా దీని మెరూట్ కలర్ కాంబినేషన్‌తో దీని లుక్ కూడా చాలా ట్రెండీగా ,ప్రీమియమ్‌గా ఉంటుంది.

ధర:

ఈ అద్భుతమైన వాషింగ్ మెషీన్ అసలు మార్కెట్ ధర రూ. 10,000 పైనే ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆన్‌లైన్ సేల్స్ ,ఆఫర్ల ద్వారా ఇది కేవలం రూ.7,490 ధరకే లభిస్తోంది. బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు, ఎక్కువ కెపాసిటీ , వాషింగ్ మెషీన్ కావాలనుకునే వారికి ఇది నిజంగా ఒక సూపర్ ఛాయిస్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంటికి ఈ ట్రెండీ వాషింగ్ మెషీన్‌ను తెచ్చి పనిని ఈజీగా పూర్తి చేసుకోండి!

Related News

ఎయిర్ ప్యూరిఫైయర్ కొంటున్నారా?ఈ 6 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

పది మందిలో ఏడుగురికి తెలియని..వై-ఫై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ఇవే

ఫోన్ హ్యాంగ్ అవుతోందా?ఈ సింపుల్ సెట్టింగ్స్‌తో రాకెట్ లా దూసుకెళ్తుంది

ఒక సెకనులో 20 వేల 4K సినిమాలు డౌన్‌లోడ్.. ఇంటర్నెట్ వేగంలో చైనా ప్రపంచ రికార్డు!

కొత్త పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా? వీటి కంటే బెస్ట్ ఉండవేమో!

వీఐ యూజర్లకు ఊహించని షాక్.. 84 రోజుల ప్లాన్ ధర పెంపు.. కొత్త ధర, బెనిఫిట్స్ ఇవే!

మొబైల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. ఇది మీ మంచికే బాస్!

Big Stories

Advertisement
×