E-Paper
Advertisement

రూ. 5వేలలో బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్..ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే

రూ. 5వేలలో బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్..ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే
Advertisement

Honeywell Touch V1 air purifier: నగరాల్లో.. రోజురోజుకీ పెరిగిపోతున్న వాయు కాలుష్యం మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. బయట తిరిగేటప్పుడే కాదు, ఇంట్లోనే.. డస్ట్, పొగ, అలర్జీల వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. ఇంట్లో స్వచ్ఛమైన గాలిని అందించే ఎయిర్ ప్యూరిఫైయర్ ఉండటం చాలా ముఖ్యం. హోమ్ గాడ్జెట్స్ బ్రాండ్స్‌లో ఎంతో గుర్తింపు పొందిన హనీవెల్ నుంచి’Touch V1′ ఎయిర్ ప్యూరిఫైయర్ అందుబాటులో ఉంది. రూ. 5,158 బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ డివైజ్ విశేషాలు, ఫీచర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అడ్వాన్స్‌డ్ ఫిల్ట్రేషన్ సిస్టమ్:

ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌లో మల్టీ-స్టేజ్ ఫిల్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది.

Advertisement

ప్రీ-ఫిల్టర్: గాలిలో ఉండే పెద్ద దుమ్ము ధూళి కణాలు, వెంట్రుకలను మొదట్లోనే ఆపేస్తుంది.

హై-ఎఫిషియన్సీ హెపా ఫిల్టర్: గాలిలోని 0.3 మైక్రాన్ల చిన్నటి కణాలు, మైక్రో స్కోపిక్ దుమ్ము, అలర్జీలను 99% వరకు ఫిల్టర్ చేస్తుంది.

Advertisement

యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్: ఇంట్లో.. ఉండే వంట పొగ, సిగరెట్ వాసనలు, ఇతర చెడు వాసనలను పీల్చుకుని గాలిని ప్రశాంతంగా మారుస్తుంది.

3D ఎయిర్ ఇన్టేక్ డిజైన్:

హనీవెల్ Touch V1 మోడల్ ప్రత్యేకమైన 3D ఎయిర్ ఫ్లో టెక్నాలజీతో వస్తుంది. ఇది గదిలోని అన్ని మూలల నుంచి కలుషిత గాలిని వేగంగా పీల్చుకుని, పైన ఉన్న గ్రిల్స్ ద్వారా స్వచ్ఛమైన గాలిని గది నలుమూలలా ప్రసరింపజేస్తుంది. ఇది చిన్న, రౌండ్ సైజ్ బెడ్‌రూమ్‌లు, హాల్స్‌కు చాలా సరిగ్గా సరి పోతుంది.

సింపుల్ టచ్ కంట్రోల్స్ & డిజైన్:

ఈ ప్యూరిఫైయర్ చూడటానికి చాలా కాంపాక్ట్‌గా, గది అందాన్ని పెంచేలా ఉంటుంది. దీని పైన ఉన్న టచ్ ప్యానెల్ ద్వారా ఫ్యాన్ స్పీడ్ మార్చుకోవడం, టైమర్ సెట్ చేయడం వంటివి చాలా ఈజీగా చేయవచ్చు. నైట్ టైమ్‌లో శబ్దం లేకుండా పడుకోవడానికి స్లీప్ మోడ్ ఫీచర్ కూడా ఉంది. ఇది చాలా తక్కువ శబ్దంతో పని చేస్తుంది.

లో పవర్ కన్జంప్షన్:

కరెంట్ బిల్లు పెరుగుతుందనే భయం లేకుండా దీన్ని రోజంతా వాడుకోవచ్చు. ఇది చాలా తక్కువ కరెంట్ ను వినియోగిస్తుంది. ఫిల్టర్ మార్చాల్సిన సమయం వచ్చినప్పుడు ఇండికేటర్ ద్వారా హెచ్చరిస్తుంది.

రూ. 5,000 – రూ. 6,000 బడ్జెట్ లో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం, ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారి కోసం ఒక మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ కొనాలనుకుంటే ‘హనీవెల్ Touch V1’బెస్ట్.

Tags

Related News

చలికాలం స్పెషల్.. మార్కెట్లోకి ఇంటెక్స్ సరికొత్త ‘గీజర్లు’.. బడ్జెట్ ధరలో అధునాతన ఫీచర్లు!

కెన్‌స్టార్ వాషింగ్ మెషీన్‌పై..ఏకంగా 50 శాతం డిస్కౌంట్!

ఎయిర్ ప్యూరిఫైయర్ కొంటున్నారా?ఈ 6 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

పది మందిలో ఏడుగురికి తెలియని..వై-ఫై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ఇవే

ఫోన్ హ్యాంగ్ అవుతోందా?ఈ సింపుల్ సెట్టింగ్స్‌తో రాకెట్ లా దూసుకెళ్తుంది

ఒక సెకనులో 20 వేల 4K సినిమాలు డౌన్‌లోడ్.. ఇంటర్నెట్ వేగంలో చైనా ప్రపంచ రికార్డు!

కొత్త పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా? వీటి కంటే బెస్ట్ ఉండవేమో!

వీఐ యూజర్లకు ఊహించని షాక్.. 84 రోజుల ప్లాన్ ధర పెంపు.. కొత్త ధర, బెనిఫిట్స్ ఇవే!

Big Stories

Advertisement
×