E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

అమెజాన్‌ బంపరాఫర్.. సగం ధరకే రోబోటిక్ క్లీనర్లు.. ఒక్క బటన్‌తో ఇల్లంతా క్లీన్!

అమెజాన్‌ బంపరాఫర్.. సగం ధరకే రోబోటిక్ క్లీనర్లు.. ఒక్క బటన్‌తో ఇల్లంతా క్లీన్!
Advertisement

Robot Vacuum Cleaner: ఇంటిని శుభ్రం చేసుకోవడం అనేది ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికీ పెద్ద సవాలే. ఉద్యోగాలు, వ్యాపారాలతో బిజీగా ఉండే వారికి ఫ్లోర్ క్లీనింగ్ అనేది అతిపెద్ద సమస్యగా మారుతుంటుంది. అటువంటి వారికి అధునిక టెక్నాలజీ అండగా నిలుస్తోంది. ‘రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్లు’ మేము ఉన్నామంటూ భరోసా కల్పిస్తున్నాయి. కేవలం ఒకే ఒక్క బటన్ నొక్కడం ద్వారా ఇంటిని అవి చకా చకా క్లీన్ చేసేస్తాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అనేక బ్రాండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ వినియోగదారుల అవసరాలు, బడ్జెట్, ఫీచర్ల ఆధారంగా టాప్-5 రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్లను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. అమెజాన్ లో వీటిపై భారీ డిస్కౌంట్ సైతం అందుబాటులో ఉంది.

ఎకోవాక్స్ డీబాట్ N50 ప్రో ఓమ్ని

స్మార్ట్ ఫీచర్లు కలిగిన మంచి ఆల్ రౌండర్ వాక్యూమ్ క్లీనర్ కోరుకుంటే ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. ఇది శక్తివంతమైన సక్షన్ ను కలిగి ఉంది. ధూళిని చాలా వేగంగా లాక్కో గలదు. ఇంట్లోని అడ్డంకులను సులభంగా గుర్తిస్తూ ఇల్లంతా క్లీన్ చేస్తుంది. దీనిలోని ఆటోమేటిక్ క్లీనింగ్ ఫీచర్లు ఇళ్లను శుభ్రం చేసే పనిని మరింత సులువు చేస్తాయి. దీని అసలు ధర 1,69,999 కాగా అమెజాన్ లో 65శాతం రాయితీతో రూ.59,999 అందుబాటులోకి ఉంది.

యురేకా J15 ప్రో అల్ట్రా

Advertisement

అత్యుత్తమ నాణ్యత, సరికొత్త ఫీచర్లు కోరుకునే వారికి ‘యురేకా J15 ప్రో అల్ట్రా’ ఒక లగ్జరీ ఛాయిస్. ఇది ప్రీమియం సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో నిలుస్తోంది. అత్యాధునిక నేవిగేషన్ సిస్టమ్, అత్యధిక సక్షన్ పవర్, ఇంటెలిజెంట్ మ్యాపింగ్ దీని ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. ఇళ్లలోని మూల మూలలను సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది శుభ్రం చేసేస్తుంది. ఇది 65 శాతం డిస్కౌంట్ తో రూ.69,999కి అమెజాన్ సేల్ లో ఉంది.

నార్వాల్ ఫ్రియో Z10

ఇది మరింత అడ్వాన్స్ ఫీచర్లు కలిగిన రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్. ఇది క్లీనింగ్ పూర్తయ్యాక దానంతట అదే చెత్తను బేస్ స్టేషన్‌కు చేరవేయడం, మాప్‌లను వాష్ చేసుకోవడం వంటి పనులను స్వయంగా చేసుకుంటుంది. దీనివల్ల ఇంటి క్లీనింగ్ తో పాటు మిషన్ ను క్లీన్ చేసే బాధ కూడా యూజర్లకు తప్పుతుంది. దీని ధర రూ.69,990.

టైరాన్ TRV 30 మ్యాక్స్

Advertisement

పెద్ద పెద్ద ఇళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ సమయం పనిచేస్తుంది. దీని లార్జ్ ట్యాంక్ కెపాసిటీ, స్మార్ట్ ఏరియా మేనేజ్‌మెంట్ పెద్ద ఇళ్లను కూడా ఎలాంటి బ్రేక్ లేకుండా క్లీన్ చేయడానికి సహాయపడతాయి. ఈ వాక్యూమ్ క్లీనర్ ను అమెజాన్ 21 శాతం రాయితీతో రూ.73,990కి అందిస్తోంది.

Also Read: శాంసంగ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ఏ క్షణమైనా సైబర్ దాడి!

ఐలైఫ్ T60s

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఆశించే మధ్యతరగతి వినియోగదారులకు ‘ఐలైఫ్ T60s’ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. తక్కువ బడ్జెట్‌లో లభించినప్పటికీ ఇది అందించే పర్ఫార్మెన్స్ ప్రీమియం మోడళ్లకు ఏమాత్రం తీసిపోదనే చెప్పాలి. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో చక్కటి వ్యాక్యూమింగ్, మాపింగ్ ఫీచర్లను అందిస్తూ ‘బెస్ట్ వ్యాల్యూ ఫర్ మనీ’ డివైజ్‌గా ఇది నిలుస్తోంది. ఇక అమెజాన్ లో దీనిపై 67 శాతం డిస్కౌంట్ నడుస్తోంది. కాబట్టి రూ.1,99,999 విలువైన ఈ రోబోటిక్ క్లీనర్ ను రూ.64,990కే సొంతం చేసుకోవచ్చు.

Also Read: ఫ్రిడ్జ్‌లో స్పేస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అడ్జస్టబుల్ షెల్వ్స్ ఉన్న టాప్ 5 రిఫ్రిజిరేటర్లు!

Related News

మార్కెట్ షేక్ అవ్వడం ఖాయం.. ఇన్-బిల్ట్ కూలింగ్ ఫ్యాన్‌తో Redmi K90 Ultra వచ్చేస్తోందోచ్!

నెక్ట్స్ లెవెల్ సేవింగ్స్ బాస్! కరెంట్ బిల్లును సగం చేసే.. BLDC ఫ్యాన్స్!

యాపిల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ కెమెరా అప్‌గ్రేడ్.. iPhone 18 Pro లీకైన వివరాలు చూస్తే మైండ్ బ్లాకే!

స్మార్ట్‌ఫోన్ కంట్రోల్, నైట్ విజన్‌తో వచ్చే.. 5 బెస్ట్ హోమ్ సెక్యూరిటీ కెమెరాలు!

శాంసంగ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ఏ క్షణమైనా సైబర్ దాడి!

సినిమా లవర్స్‌కు పూనకాలే.. సోనీ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ హోమ్ థియేటర్ సిరీస్ లాంచ్!

ఫ్రిడ్జ్‌లో స్పేస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అడ్జస్టబుల్ షెల్వ్స్ ఉన్న టాప్ 5 రిఫ్రిజిరేటర్లు!

Big Stories

×