E-Paper
Advertisement

కంప్యూటర్‌గా మార్చుకోగల స్మార్ట్ టీవీ..రూ.17 వేలకే

కంప్యూటర్‌గా మార్చుకోగల స్మార్ట్ టీవీ..రూ.17 వేలకే
Advertisement

Samsung 32 Inch HD Ready TV:  బెడ్‌రూమ్ లేదా చిన్న లివింగ్ రూమ్ కోసం ఒక బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? బడ్జెట్ తక్కువగా ఉన్నా క్వాలిటీలో మాత్రం అస్సలు రాజీ పడకూడదు అనుకుంటే మీ కోసమే Samsung (32 inch) HD TV. గ్లోబల్ నెంబర్ వన్ బ్రాండ్ అయిన శాంసంగ్ నుంచి కేవలం రూ. 17,107 బడ్జెట్ ధరలోనే ఈ టీవీ లభిస్తోంది. క్రిస్టల్ క్లియర్ విజువల్స్, అదిరిపోయే టైజెన్ ఓఎస్ స్మార్ట్ ఫీచర్స్, ప్రీమియం లుక్‌తో వస్తున్న.. ఈ 32 ఇంచుల స్మార్ట్ టీవీ విశేషాలు, ఇది మీ ఇంటికి ఎందుకు పర్ఫెక్ట్ ఛాయిస్ అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో మార్కెట్‌లో ఎన్నో చైనా బ్రాండ్స్ తక్కువ ధరకే స్మార్ట్ టీవీలను ఆఫర్ చేస్తున్నా, శాంసంగ్ ఇచ్చే డిస్‌ప్లే క్వాలిటీ, నమ్మకం వేరే లెవెల్. జులైలో కూడా బెస్ట్ సెల్లింగ్ 32 ఇంచుల స్మార్ట్ టీవీగా దూసుకుపోతున్న ఈ మోడల్ యొక్క టాప్ ఫీచర్లు..

1. ప్యూర్ కలర్ & హెచ్‌డీ రెడీ విజువల్స్ :

Advertisement

చిన్న స్క్రీన్ అయినప్పటికీ దీని పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. శాంసంగ్ వారి సిగ్నేచర్ PurColor టెక్నాలజీ వల్ల రంగులు చాలా వివిడ్‌గా, రియలిస్టిక్‌గా స్క్రీన్‌పై కనిపిస్తాయి. దీనిలోని Ultra Clean View ఫీచర్ ఒరిజినల్ కంటెంట్‌ను అనలైజ్ చేసి, నాయిస్‌ను తగ్గించి విజువల్స్‌ను మరింత క్లారిటీగా చూపిస్తుంది. సినిమా చూస్తున్నా, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా.. క్లారిటీ సూపర్బ్‌గా ఉంటుంది.

2. పవర్‌ఫుల్ టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్ :

ఈ టీవీ శాంసంగ్ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ అయిన టైజెన్ పై రన్ అవుతుంది. ఇది చాలా స్మూత్‌గా, ఈజీగా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి అన్ని రకాల పాపులర్ ఓటీటీ యాప్స్ ఇందులో ఇన్-బిల్ట్‌గా వస్తాయి. అలాగే.. ఉచితంగా వందలాది లైవ్ టీవీ ఛానెల్స్ చూసుకోవడానికి.. Samsung TV Plus ఫీచర్ కూడా ఇందులో ఉంది.

3. పర్సనల్ కంప్యూటర్ & మ్యూజిక్ సిస్టమ్ మొడ్స్ :

Advertisement

ఇదొక 3-ఇన్-1 టీవీ లాంటిది. కేవలం సినిమాలు చూడటమే కాదు, దీనిని మీ ఆఫీస్ వర్క్ కోసం ‘పర్సనల్ కంప్యూటర్’ లాగా మార్చుకోవచ్చు. మీ లాప్‌టాప్ స్క్రీన్‌ను దీనికి వైర్‌లెస్‌గా కనెక్ట్ చేయొచ్చు. అంతేకాదు, దీనిని ఒక పవర్‌ఫుల్ విజువల్ మ్యూజిక్ సిస్టమ్‌గా కూడా వాడుకోవచ్చు. బ్లూటూత్ స్పీకర్ల అవసరం లేకుండానే 20W Dolby Digital Plus స్పీకర్స్ రూమ్ మొత్తం మంచి బేస్‌తో కూడిన సౌండ్ ఇస్తాయి.

4. స్లిమ్ అండ్ స్టైలిష్ డిజైన్ :

బెడ్‌రూమ్స్, చిన్న హోటల్ రూమ్స్ లేదా కిచెన్‌లో.. సెట్ అవ్వడానికి దీని సైజ్ పర్ఫెక్ట్. దీని స్లిమ్ ఎడ్జ్ డిజైన్ వాల్‌కి తగిలించినప్పుడు చాలా క్లాసిక్ లుక్ ఇస్తుంది. కనెక్టివిటీ కోసం 2 HDMI పోర్ట్స్, 1 USB పోర్ట్, వైఫై సపోర్ట్ ఉన్నాయి.

Also Read: షావోమి నుంచి సూపర్ QLED స్మార్ట్ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ధర, వారంటీ వివరాలు :

ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్లో ఈ Samsung 32 Inch Smart Tizen TV ధర రూ. 17,107 గా ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్స్‌లో బ్యాంక్ ఆఫర్స్ లేదా నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా కొంటే దీనిని ఇంకా తక్కువ ధరకే.. సొంతం చేసుకోవచ్చు. కంపెనీ దీనిపై 1 ఇయర్ ప్రొడక్ట్ వారంటీని అందిస్తోంది.

తక్కువ బడ్జెట్‌లో నో-కాంప్రమైజ్ బ్రాండ్ వాల్యూ, బెస్ట్ డిస్‌ప్లే క్లారిటీ, లాంగ్ లైఫ్ ఇచ్చే.. నమ్మకమైన స్మార్ట్ టీవీ కావాలనుకుంటే శాంసంగ్ 32 ఇంచుల టైజెన్ టీవీ కళ్లూ మూసుకుని తీసుకోవచ్చు.

Tags

Related News

రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!

క్షణాల్లోనే ఈజీగా కేకులు,పిజ్జాలు రెడీ.. పిజియన్ ఓటీజీ స్పెషల్స్ ఇవే!

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

Big Stories

Advertisement
×