Best premium refrigerators 2026: ఇంటిని మోడర్న్‌గా మార్చుకోవడంతో.. పాటు ఆహారాన్ని ఎల్లప్పుడూ తాజాగా ఉంచుకోవడానికి ప్రీమియం.. రిఫ్రిజిరేటర్ల అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పెద్ద ఫ్యామిలీలకు లేదా విశాలమైన కిచెన్‌లకు సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్లు ఇప్పుడు ఫస్ట్ ఛాయిస్‌గా మారుతున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఈ అద్భుతమైన ప్రీమియం ఫ్రిజ్‌లపై భారీ తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్ డీల్స్ , వాటి లేటెస్ట్ ధరలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో భారీ తగ్గింపు ధరలతో లభిస్తున్న సైడ్-బై-సైడ్ రెఫ్రిజిరేటర్ మోడల్స్, వాటి ఫీచర్లు..
శాంసంగ్ బ్రాండ్‌కు చెందిన ఈ ప్రీమియం ఫ్రిజ్ డిజిటల్.. ఇన్వర్టర్ టెక్నాలజీ, వై-ఫై కనెక్టివిటీతో వస్తుంది. స్మార్ట్ థింగ్స్ యాప్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయెచ్చు.పెద్ద కుటుంబాలకు సరి పోయేంత విశాలమైన స్పేస్ దీని సొంతం. ఈ అమెజాన్ సేల్‌లో దీని ధర సుమారు రూ.62,990 నుంచి అందుబాటులో ఉంది.
ఎల్జీ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ మోడల్ మల్టిపుల్ కూలింగ్ ,హైపర్-కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఎల్‌జీ స్మార్ట్ థిన్‌క్యూ యాప్ సపోర్ట్ ద్వారా ఎక్కడి నుంచైనా టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. దీని ధర సుమారు రూ.65,490 వరకు ఉంది.
స్టైలిష్ ఎక్స్ఛేంజ్ లుక్ , ట్రిపుల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో ఈ హయర్ ఫ్రిజ్ వస్తుంది. తక్కువ సౌండ్ చేస్తూ.. ఎక్కువ కాలం పాడవకుండా ఉండే.. ఈ మోడల్ మిడ్-రేంజ్ బడ్జెట్‌లో ప్రీమియం లుక్ కోరుకునే.. వారికి బెస్ట్ ఛాయిస్. సేల్ ఆఫర్స్‌తో దీని ధర సుమారు రూ.54,990 గా ఉంది.
ఇండియన్ ఫ్యామిలీ అవసరాలకు తగ్గట్టుగా తయారు చేసిన ఈ గాద్రెజ్ ఫ్రిజ్‌లో మల్టిపుల్ ఎయిర్ ఫ్లో సిస్టమ్ ఉంటుంది. ఇది ఆహారాన్ని ఎక్కువ రోజులు తాజాగా ఉంచుతుంది.ఎక్కువ స్టోరేజ్ దీనిలో ఉండటం వల్ల పెద్ద ఫ్యామిలీలకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. దీని ధర అమెజాన్ సేల్‌లో సుమారు రూ. 48,990లకే లభిస్తుంది.
Also Read: విండోస్ 11లో స్క్రీన్‌షాట్ తీయడం ఎలా? ఈ 7 ట్రిక్స్ మీకు తెలుసా?
అడాప్టివ్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో కూడిన ఈ వర్ల్‌పూల్ ఫ్రిజ్ కూలింగ్ లెవెల్స్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది.మోడర్న్ కిచెన్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే ఈ మోడల్ ధర సుమారు రూ.57,890 గా ఉంది. తక్కువ ధరలో ఇలాంటి ఫీచర్లు రావడం అనేది చాలా బెస్ట్ అనే చెప్పాలి.
ప్రీమియం లుక్, ఎక్కువ స్పేస్ కోరు కునే వారికి ఈ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లు పర్ఫెక్ట్. అమెజాన్ సేల్ ఆఫర్లను మిస్ కాకుండా మీ బడ్జెట్‌లో నచ్చిన మోడల్‌ని ఇప్పుడే సొంతం చేసుకోండి!