Best 32 inch smart tv: సందడిగా గడిపే చిన్న గదుల్లో రాత్రి వేళల్లో సినిమా మ్యాజిక్‌ని రీక్రియేట్ చేయాలంటే పెద్ద పెద్ద హోమ్ థియేటర్లే అక్కర్లేదు. సరి కొత్త టెక్నాలజీతో వస్తున్న 32-ఇంచ్ స్మార్ట్ టీవీలు ఇప్పుడు చిన్న బెడ్ రూమ్‌లకే ఒక మినీ సినిమా హాల్ లుక్‌ని ఇస్తున్నాయి. ఈ కాంపాక్ట్ స్క్రీన్‌లు మీకు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి. బడ్జెట్ లో ఉంటూ, అద్భుతమైన విజువల్స్ అందించే మార్కెట్‌లోని బెస్ట్ 32-ఇంచ్ టీవీ మోడల్స్, వాటి ధరల వివరాలు ఇప్పుడు చూద్దాం.
గూగుల్ టీవీ ఓఎస్ ఆధారంగా ప నిచేసే ఈ టీవీలో వాయిస్ అసిస్టెంట్ రిమోట్, డాల్బీ ఆడియో, బెజెల్-లెస్ డిజైన్ ఉంటాయి. ఇది స్టైలిష్ లుక్‌ను ఇవ్వడంతో.. పాటు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి యాప్స్‌ను సజావుగా రన్ చేస్తుంది.దీని మార్కెట్ ధర సుమారు రూ.10,734 నుంచి రూ. 11,999 వరకు ఉంది.
కలర్స్ చాలా రిచ్‌గా, షార్ప్‌గా కనిపించే క్యూఎల్ఈడీ టెక్నాలజీతో ఇది వస్తుంది. విజువల్స్ పరంగా ఇది అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది కాబట్టి మూవీ లవర్స్ అయిన కపుల్స్‌కు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. దీని ధర సుమారు రూ.9,974 గా ఉంది.
శాంసంగ్ బ్రాండ్ నమ్మకంతో పాటు టైజెన్ ఓఎస్, హెచ్‌డీఆర్ 10+ టెక్నాలజీతో ఈ టీవీ లభిస్తుంది. పిక్చర్ క్వాలిటీ , సౌండ్ పరంగా ఎలాంటి రాజీ పడకుండా ఉండాలనుకునే.. వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని ధర మార్కెట్లో.. సుమారు రూ.17,890 వరకు ఉంది.
అత్యంత తక్కువ బడ్జెట్‌లో.. బెస్ట్ స్మార్ట్ ఫీచర్లు కోరుకునే వారి కోసం ఇది ప్రత్యేకంగా డిజైన్ చేసారు. హెచ్‌డీఆర్ సపోర్ట్, స్పీకర్ క్వాలిటీ, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ దీని ప్రత్యేకతలు. దీని ధర సుమారు రూ.7,999 మాత్రమే.
ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, గామా ఇంజిన్ పిక్చర్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీతో వస్తుంది. ఇది క్రిస్టల్ క్లియర్ సౌండ్ , స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తుంది. దీని ధర సుమారు రూ.13,999 వరకు ఉంది.
Also Read:విండోస్ 11లో స్క్రీన్‌షాట్ తీయడం ఎలా? ఈ 7 ట్రిక్స్ మీకు తెలుసా?
ఎల్జీ బ్రాండ్‌కు చెందిన ఈ టీవీ వెబ్ ఓఎస్ సపోర్ట్‌తో వస్తుంది. మ్యాజిక్ రిమోట్ ఫీచర్, అద్భుతమైన కలర్ అక్యూరెసీ దీని సొంతం. దీని ధర సుమారు రూ.15,490 గా ఉంది. తక్కువ ధరలో బెస్ట్ మోడల్ కావాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.