Best Titan analog watches for women: ప్రస్తుత ట్రెండ్‌లో డ్రెస్సింగ్ ఎంత ముఖ్యమో, దానికి తగినట్లుగా యాక్సెసరీస్ ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం.కాలేజీలకు వెళ్లే అమ్మాయిలైనా,ఆఫీస్‌కు వెళ్లే ఉద్యోగినులైనా, లేదా ప్రత్యేక వేడుకల్లో పాల్గొనే మహిళలైనా చేతికి ఒక చక్కటి వాచ్ ఉంటే వారి పర్సనాలిటీయే మారి పోతుంది. దశాబ్దాలుగా నమ్మకానికి,క్వాలిటీకి మారుపేరుగా నిలిచిన టైటాన్ బ్రాండ్, మహిళల కోసం ఎన్నో రకాల ట్రెండీ మోడళ్లను అందిస్తోంది. అయితే.. వీటిని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం, ఎందుకంటే.. అమెజాన్‌లో ప్రస్తుతం టైటాన్ అనలాగ్ వాచెస్‌పై అదిరి పోయే ఆఫర్లు నడుస్తున్నాయి. ఏ ఏ వాచ్‌లపై ఆఫర్లున్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..
క్లాసిక్ లుక్ ఇష్టపడేవారికి ఈ మోడ్ ఎప్పుడూ ఫెయిల్ కాదు. సింపుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్‌తో వచ్చే ఈ వాచ్ ఆఫీస్ వేర్, రెగ్యులర్ యూజ్‌కు పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. మెటాలిక్ స్ట్రాప్, అందమైన డయల్ దీనికి మరింత అందాన్ని తెస్తాయి. ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో ఈ క్లాసిక్ మోడల్‌పై మంచి డిస్కౌంట్ లభిస్తోంది.
మహిళల స్పెషల్ అకేషన్స్, పార్టీల కోసం టైటాన్ ‘రయా’ సిరీస్‌కు ఉన్న క్రేజే వేరు. జ్యువెలరీ తరహాలో డిజైన్ చేసిన ఈ వాచెస్ చూసేందుకు ఎంతో రిచ్‌గా కనిపిస్తాయి. చీరలు లేదా.. మోడర్న్ గౌన్లు వాడినప్పుడు ఈ వాచ్ పెట్టుకుంటే.. మీ చేతికి అందమైన నగలు ధరించిన ఫీల్ కలుగుతుంది. ప్రస్తుతం దీనిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
లెదర్ స్ట్రాప్స్ ఇష్టపడే యూత్ కోసం టైటాన్ తెచ్చిన అద్భుతమైన కలెక్షన్ ఇది. చాలా లైట్‌వెయిట్‌గా ఉండే ఈ వాచ్ రోజంతా కంఫర్టబుల్‌గా ఉంటుంది. రకరకాల కలర్ ఆప్షన్లలో లభించే ఈ లెదర్ స్ట్రాప్ వాచెస్ క్యాజువల్ ఔటింగ్‌లకు పర్ఫెక్ట్ ఛాయిస్. అమెజాన్ డీల్స్‌లో ఇవి తక్కువ ధరకే లభిస్తున్నాయి.
4. టైటాన్ రోజ్ గోల్డ్ మెటాలిక్ వాచ్ :
ప్రస్తుత ట్రెండ్‌లో రోజ్ గోల్డ్ కలర్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. టైటాన్ బ్రాండ్ నుంచి వచ్చిన రోజ్ గోల్డ్ అనలాగ్ వాచ్ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది. స్టైలిష్ లుక్ కోరుకునే.. మోడర్న్ ఉమెన్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్. దీని గ్లాసీ ఫినిషింగ్ మీ లుక్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది.
Also Read: హైయర్ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లపై..40% డిస్కౌంట్!డోంట్ మిస్
కార్పొరేట్ ఆఫీసుల్లో పని చేసే మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్రొఫెషనల్ సిరీస్ ఇది. చూడటానికి చాలా డీసెంట్‌గా, ప్రొఫెషనల్ లుక్‌ని ఇచ్చే ఈ వాచెస్ క్వాలిటీలో కూడా ముందుంటాయి. గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
మీ కోసమే లేదా మీ ప్రియమైన వారికి బహుమతిగా ఇవ్వడానికి ఒక మంచి బ్రాండెడ్ వాచ్ కొనాలని చూస్తున్నట్లయితే.. అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ టైటాన్ వాచ్ డీల్స్‌ను అసలు మిస్ కావద్దు. అప్ టూ 30% డిస్కౌంట్‌తో లభిస్తున్న ఈ అద్భుతమైన వాచ్ లను ఇప్పుడే ఆర్డర్ చేసి మీ స్టైల్‌ను మరింత పెంచుకోండి!