E-Paper
Advertisement

ఏపీలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ వాయిదా!

ఏపీలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ వాయిదా!
Advertisement

AP Elections: ఏలూరు జిల్లా ఏజెన్సీ మండలాల్లో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ వాయిదా వేసారు. పోలవరం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

భారీగా వరదలు..

మురసు తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లేందుకు లేని రహదారి సౌకర్యాలు కాజ్ వే లపై నీరు ప్రవహిస్తూ, రహదారులు కూడా గండి పడడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రేపు 5వ తేదీన జరగవలసిన పోలింగ్, 6 తేదీకి వాయిదా వేస్తు ఎన్నికల సంఘం ఉత్వర్వులు జారీ చేసింది.

గోపాలపురంలో..

Advertisement

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం లో వరద ముంచెత్తింది.. ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ వద్ద వరద నీరు చేరుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఫైర్ సిబ్బంది సమిష్టిగా కృషిచేసి పోలింగ్ సిబ్బందిని బయటికి తీసుకువచ్చారు. గోపాలపురం మార్కెట్ యార్డ్ నుండి సిబ్బందిని వేరొక ప్రాంతంలో కళ్యాణ మండపానికి తరలించేమంటున్నారు కొవ్వూరు డిఎస్పి దేవకుమార్.. ఉన్నతాధికారులు సూచనల మేరకు ఎన్నికల సిబ్బందిని సంరక్షించడం ప్రధాన బాధ్యత అని కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ అన్నారు.

Also read: నవ్వుతూ కస్టమర్‌గా వచ్చి 4 తులాల బంగారం లేపేశాడు.. కానీ చివరికి..?

Tags

Related News

కొటియా సరిహద్దుల్లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత.. 21 గ్రామాలను ముట్టడించిన పోలీసులు!

ఏపీలో పూర్తిగా ఉనికి కోల్పోయిన వైసీపీ.. ఎమ్మెల్యే బోండా సంచలన వ్యాఖ్యలు?

బిగ్ టీవీ ఎఫెక్ట్.. కోనసీమ వరద బాధితులకు చేరిన సాయం!

పరిషత్ ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ ల‌క్ష్యం.. కూటమి నేతలతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్

గోదావరి జిల్లాలో దంచికొడుతున్న వర్షం.. వరదలో చిక్కుకు పోయిన ఎన్నికల సిబ్బంది!

పరిషత్ ఎన్నికల పోలింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్.. మూడు మండలాలు మాత్రమే, షెడ్యూల్ ప్రకారమే..

తిరుపతి కార్పొరేషన్‌లో బీజేపీకి షాక్.. ఓడిపోయిన జిల్లా, నగర అధ్యక్షులు!

Big Stories

Advertisement
×