E-Paper
Advertisement

హైయర్ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లపై..40% డిస్కౌంట్!డోంట్ మిస్

హైయర్ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లపై..40% డిస్కౌంట్!డోంట్ మిస్
Advertisement

Haier side-by-side refrigerators Amazon sale 2026: ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో పెద్ద కుటుంబాలకు లేదా కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు తాజాగా.. ఉంచుకోవడానికి ‘సైడ్-బై-సైడ్’ రిఫ్రిజిరేటర్లు ఎంతో అవసరంగా మారాయి. మార్కెట్లో.. లభించే అనేక బ్రాండ్లలో ‘హైయర్’ బ్రాండ్ తన నమ్మకమైన టెక్నాలజీకి,లేటెస్ట్ డిజైన్‌కు ప్రత్యేక పేరు తెచ్చుకుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా, హైయర్ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్ట్‌లపై ఊహించని విధంగా భారీ ఆఫర్లు , డిస్కౌంట్లు కనువిందు చేస్తున్నాయి. అసాధారణమైన ఫీచర్లతో తక్కువ ధరకే లభిస్తున్న టాప్ 5 మోడల్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 5 మోడల్స్:

1. Haier 602 L 3-Star Wi-Fi Refrigerator:

పెద్ద కుటుంబాల కోసం పర్‌ఫెక్ట్ అయిన ఈ మోడల్ వై-ఫై కనెక్టివిటీతో వస్తుంది. స్మార్ట్‌ ఫోన్ ద్వారానే ఫ్రిజ్ టెంపరేచర్‌ను కంట్రోల్ చేసే వీలుండటం దీని ప్రత్యేకత. ఎక్స్‌పర్ట్ ఇన్వెర్టర్ టెక్నాలజీ .. కారణంగా కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుంది. అమెజాన్ సేల్ ముందస్తు ఆఫర్లలో దీనిపై దాదాపు 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

2. Haier 596 L Deo Refrigerator:

Advertisement

ఆహార పదార్థాలు పాడవకుండా.. ఎక్కువ కాలం తాజా వాసనతో ఉండేలా ఇందులో ప్రత్యేకమైన ‘డియో ఫ్రెష్’టెక్నాలజీని వాడారు. అలాగే ఇది కన్వర్టబుల్ ఫీచర్‌తో రావడం వల్ల మన అవసరానికి తగినట్లుగా ఫ్రిజ్ , ఫ్రీజర్ స్పేస్‌ను మార్చుకోవచ్చు. బ్లాక్ , గ్రే ఫినిషింగ్ దీనికి రిచ్ లుక్‌ను ఇస్తుంది.

3.Haier 540 L 360-Degree Refrigerator:

మూలమూలకు సమానంగా కూలింగ్ అందేలా ఇందులో 360-డిగ్రీ మేజిక్ కూలింగ్ టెక్నాలజీని వాడారు. చూడటానికి కాంపాక్ట్‌గా కనిపిస్తూనే లోపల విపరీతమైన స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. కూరగాయలు, పండ్లను తాజాగా ఉంచడంలో ఈ మోడల్ ముందుంటుంది. బడ్జెట్ ధర లో సైడ్-బై-సైడ్ ఫ్రిజ్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

4. Haier 630 L Large Refrigerator:

Advertisement

ఎక్కువ మంది సభ్యులున్న పెద్ద ఇళ్ల కోసం ఈ 630 లీటర్ల భారీ కెపాసిటీ ఫ్రిజ్ చక్కగా సరి పోతుంది. మల్టిపుల్ ఎయిర్ ఫ్లో సిస్టమ్, డిజిటల్ డిస్ప్లే ప్యానెల్ దీని ప్రత్యేకతలు. అమెజాన్ సేల్‌లో ఈ ప్రీమియం మోడల్ చాలా తక్కువ ధర కే లభించే అవకాశం ఉంది.

Also Read: రూ.5వేలకే 8.5 కేజీల వాషింగ్ మెషీనా? ఇక బట్టల గోలకి ఫుల్ స్టాప్!

5.Haier 520 L AI Refrigerator:

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ఈ మోడల్ మన వాడకాన్ని బట్టి ఆటోమేటిక్‌గా కూలింగ్‌ను అడ్జస్ట్ చేస్తుంది. గ్లాస్ ఫినిషింగ్ డిజైన్ ఇంటికి మోడర్న్ లుక్‌ను తెస్తుంది. ప్రస్తుతం దీనిపై బ్యాంక్ ఆఫర్లు, అదనపు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కాకముందే హైయర్ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్లపై ఇస్తున్న ఈ ఆఫర్లు నిజంగా అద్భుతమైనవి. మీరు కూడా మీ ఇంటికి ఒక ప్రీమియం ఫ్రిజ్ తీసుకు రావాలని ఆలోచిస్తుంటే.. ఈ ముందస్తు డీల్స్‌ను ఉపయోగించుకుని భారీగా డబ్బు ఆదా చేసుకోండి!

Related News

భారీగా తగ్గిన ఐఫోన్ల ధరలు.. 15, 16 మోడళ్లను కొనేముందు ఇవి చెక్ చేయడం మర్చిపోవద్దు!

రీఛార్జ్ బాదుడుకి చెక్.. కేంద్రం సంచలన నిర్ణయం.. దెబ్బకు దిగిరానున్న ప్లాన్ల ధరలు!

Jio, Vi యూజర్లకు గుడ్ న్యూస్.. మీకు నచ్చిన VIP మొబైల్ నంబర్‌ను ఇంటి నుంచే బుక్ చేసుకోండి!

ఆడవాళ్ల మనసు దోచే టైటాన్ వాచ్‌లపై..30% డిస్కౌంట్!

రూ.5వేలకే 8.5 కేజీల వాషింగ్ మెషీనా? ఇక బట్టల గోలకి ఫుల్ స్టాప్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న GOBOULT Mustang Torq..ఈ ఇయర్ బడ్స్ క్రేజే వేరబ్బా!

బోస్ కొత్త ఇయర్‌బ‌డ్స్‌లో బిగ్ అప్‌గ్రేడ్.. మెరుగైన సౌండ్ నుంచి సినిమా మోడ్ వరకు

Big Stories

Advertisement
×