E-Paper
Advertisement

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.789కే.. బ్లెండ్‌జెట్ పోర్టబుల్ జ్యూసర్

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.789కే.. బ్లెండ్‌జెట్ పోర్టబుల్ జ్యూసర్
Advertisement

BlendJet portable blender:  ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.జిమ్‌కి వెళ్లేవారు, ఆఫీస్‌లో పనిచేసే వారు ఎప్పుడూ తాజా జ్యూస్ లేదా ప్రోటీన్ షేక్స్ తాగేందుకు ఇష్టపడతారు. ఇందుకోసం పెద్ద పెద్ద మిక్సర్లు మోయాల్సిన అవసరం లేకుండా, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లగల మోడల్ ప్రస్తుతం మార్కెట్లో ట్రెండ్ సృష్టిస్తోంది. ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ గ్యాడ్జెట్ కేవలం రూ.789 ధరకే లభిస్తుండటంతో కస్టమర్లు దీనిని కొనడానికి ఎగబడుతున్నారు. ఈ యూఎస్‌బీ రీచార్జబుల్ పోర్టబుల్ మిక్సర్, హెల్త్ కాన్షియస్ ఉన్నవారికి ఒక పర్ఫెక్ట్ గ్యాడ్జెట్. తక్కువ ధరలో లభిస్తున్న ఈ ట్రెండీ ప్రొడక్ట్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రధాన ఫీచర్లు, ప్రత్యేకతలు:

Advertisement

కాంపాక్ట్ డిజైన్ & 420ml కెపాసిటీ:

ఈ పోర్టబుల్ బ్లెండర్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. అంతే కాకుండా దీని కెపాసిటీ 420 మి.లీ.ఉండటం వల్ల ఒక్క సారికి సరి పడా జ్యూస్ లేదా స్మూతీని ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనిని బ్యాగ్‌లో వేసుకుని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.

Advertisement

6 బ్లేడ్స్ & 150W పవర్:

చిన్న సైజులో ఉన్నప్పటికీ ఇందులో బెస్ట్ 6 స్టెయిన్‌ లెస్ స్టీల్ బ్లేడ్స్ , 150W మోటార్ ఇచ్చారు. దీని వల్ల పండ్లు, కూరగాయలతో పాటు డ్రై ఫ్రూట్స్, ఐస్ క్యూబ్స్‌ను కూడా క్షణాల్లో బ్లెండ్ చేయవచ్చు.

యూఎస్‌బీ రీచార్జబుల్ బ్యాటరీ:

ఇందులో 1500mAh సామర్థ్యం గల రీచార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. ల్యాప్ టాప్, పవర్ బ్యాంక్ లేదా మొబైల్ ఛార్జర్ సహాయంతో.. దీనిని ఎక్కడైనా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. తరచుగా వాడుకోవడానికి వీలుగా దీనిని డిజైన్ చేసారు.

మల్టీపర్పస్ యూజ్:

ఇది కేవలం జ్యూసర్ మాత్రమే కాదు. మిక్సర్ , గ్రైండర్ లా కూడా పని చేస్తుంది. మిల్క్ షేక్స్, ప్రోటీన్ షేక్స్, బేబీ ఫుడ్, ఫ్రూట్ జ్యూస్‌లను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. అంతే కాకుండా వీటిని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ .

రూ.వెయ్యిలోపు బడ్జెట్‌లో ఒక యూజ్ ఫుల్, ట్రెండీ కిచెన్ గ్యాడ్జెట్ కోరుకునే వారికి ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అంతే కాకుండా తక్కువ ధరలో హెల్దీ లైఫ్‌స్టైల్ మెయింటైన్ చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్.

Also Read: మీరు ఆఫ్ చేయాల్సిన అవసరమే లేదు.. ఫుడ్ రెడీ అవగానే ఆగిపోతాయ్ 

మరిన్ని  ఫీచర్లు:

సేఫ్టీ లాక్ ప్రొటెక్షన్: ఈ పోర్టబుల్ బ్లెండర్‌లో స్మార్ట్ సేఫ్టీ ఇంటర్‌లాక్ సిస్టమ్ ఉంటుంది. జార్ సరిగ్గా ఫిట్ అయితేనే.. మోటార్ ఆన్ అవుతుంది.

ఫుడ్-గ్రేడ్ మెటీరియల్: దీని తయారీలో BPA-ఫ్రీ, హై-క్వాలిటీ ఎకో-ఫ్రెండ్లీ మెటీరియల్‌ను వాడారు. కాబట్టి తయారు చేసే జ్యూస్‌లు లేదా షేక్స్ ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవు.

వన్-టచ్ ఆపరేషన్: బ్లెండ్ చేయడం చాలా ఈజీ. కేవలం డబుల్ ట్యాప్ చేయడం ద్వారా మిషిన్ పని చేయడం ప్రారంభిస్తుంది.

ఈజీ క్లీనింగ్: కొద్దిగా నీరు, సోప్ వేసి బ్లెండర్ ఆన్ చేస్తే చాలు.. ఇది దానంతట అదే క్లీన్ అయిపోతుంది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు మెయింటైన్ చేయడం చాలా ఈజీ.

Related News

టైపింగ్ మాత్రమే కాదు..మీ ఫోన్ కీబోర్డ్ చేసే అద్భుతమైన పనులు ఇవే!

‘ఐస్ బ్యాటరీ’ వింత.. రాత్రి నీరు గడ్డకట్టిస్తారు.. పగలు భవనాన్ని చల్లబరుస్తారు..!

ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్..రూ.799కే ఇయర్‌బడ్స్

మీరు ఆఫ్ చేయాల్సిన అవసరమే లేదు.. ఫుడ్ రెడీ అవగానే ఆగిపోతాయ్

రూ.30 వేలలోపే 50 ఇంచుల టీవీ..ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు!

తక్కువ స్థలంలో ఎక్కువ స్టోరేజ్..అమెజాన్ ఆఫర్‌లో మినీ ఫ్రిడ్జ్‌‌లు

Jio రూ.299 vs Airtel రూ.349.. రెండిటిలో ఏ ప్లాన్ బెస్ట్.. దేనివల్ల బెనిఫిట్స్ ఎక్కువ?

Big Stories

Advertisement
×