E-Paper
Advertisement

మార్కెట్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న ఇయర్‌బడ్స్..ఇప్పుడు ఆఫర్‌‌లో !

మార్కెట్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న ఇయర్‌బడ్స్..ఇప్పుడు ఆఫర్‌‌లో !
Advertisement

boAt Nirvana Space: మ్యూజిక్ లవర్స్‌కు బోట్ (boAt) బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తక్కువ ధరలో.. అద్భుతమైన గ్యాడ్జెట్లను అందిస్తూ ఈ సంస్థ మార్కెట్లో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. ఇప్పుడు మరో సారి టెక్ లవర్స్‌ను ఫిదా చేయడానికి ‘boAt Nirvana Space TWS’ ఇయర్‌ బడ్స్‌తో వచ్చేసింది. కేవలం రూ. 1999 ధరలోనే ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే సౌండ్ క్వాలిటీతో.. వస్తున్న ఈ ఇయర్‌బడ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అటు స్టైల్,ఇటు బడ్జెట్ రెండూ కోరుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ !

మార్కెట్లో రోజుకొక కొత్త గ్యాడ్జెట్ వస్తున్నప్పటికీ.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో.. బెస్ట్ ఫీచర్లు ఇచ్చే బ్రాండ్లకే యూజర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం టెన్షన్ లేని మ్యూజిక్ ఫీల్.. అందించడానికి ఈ ఇయర్‌ బడ్స్ మార్కెట్‌ను రూల్ చేస్తున్నాయి. కేవలం రూ. 1999 ధరకే.. లభిస్తున్న ఈ ఇయర్‌ బడ్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూసేయండి.

boAt Nirvana Space TWS ఫీచర్లు: 

1.డిజైన్,లుక్ :

Advertisement

ఈ ఇయర్‌ బడ్స్ చూడటానికి.. చాలా ప్రీమియర్‌గా, మోడ్రన్‌గా ఉంటాయి. వీటి కేస్ డిజైన్ చాలా యూనిక్‌గా ఉండి, చేతిలో.. పట్టు కోవడానికి ఎంతో కంఫర్టబుల్‌గా ఉంటుంది. చెవుల్లో.. పెట్టుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. లైట్‌ వెయిట్‌గా డిజైన్ చేశారు. రోజంతా.. వాడుకున్నా చెవులు నొప్పి పుట్టవు. ఇవి చూసేందుకు.. ఖరీదైన ఇయర్‌ బడ్స్‌లా కనిపిస్తాయి కాబట్టి.. కాలేజీ స్టూడెంట్స్, ఆఫీస్ గోయిల్స్‌కు ఇవి కచ్చితంగా నచ్చుతాయి.

2.సౌండ్ క్వాలిటీ ,స్పేషియల్ ఆడియో:

Advertisement

రూ. 2000 లోపు బడ్జెట్‌లో.. ఇలాంటి సౌండ్ క్వాలిటీ దొరకడం నిజంగా విశేషం. ఇందులో.. ఉండే స్పేషియల్ ఆడియో టెక్నాలజీ వల్ల పాటలు వింటున్నప్పుడు ఒక థియేటర్ ఫీల్ కలుగుతుంది. బేస్ లవర్స్ కోసం దీని బేస్ పర్ఫార్మెన్స్ చాలా గట్టిగా.. ఇచ్చారు. అలాగే క్రిస్టల్ క్లియర్ వోకల్స్ వల్ల ప్రతి బీట్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది.

3.కాల్ క్వాలిటీ, టెక్నాలజీ :

ప్రస్తుతం ఆఫీస్ మీటింగ్స్ లేదా ఫోన్ కాల్స్ ఎక్కువగా.. మాట్లాడేవారికి.. మంచి మైక్ క్వాలిటీ చాలా అవసరం. ఈ ఇయర్‌ బడ్స్‌లో.. ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ కన్సలేషన్ సపోర్ట్ ఉన్న మైక్స్ ఇచ్చారు. దీని వల్ల బయట ఎంత సౌండ్ ఉన్నా.. అవతలి వారికి మీ గొంతు చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అలాగే.. లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉండటం వల్ల ఫోన్‌తో క్షణాల్లో.. కనెక్ట్ అయిపోతుంది. డిస్‌కనెక్ట్ అయ్యే సమస్యే ఉండదు.

Also Read: కిచెన్ జిడ్డుకు గుడ్‌బై చెప్పండి! అమెజాన్‌లో.. మోస్ట్ ట్రెండింగ్‌ చిమ్నీలు!

4.బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ :

బ్యాటరీ బ్యాకప్ విషయంలో.. ఈ ఇయర్‌ బడ్స్ అస్సలు నిరాశ పరచవు. ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. రోజంతా మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల.. కేవలం కొన్ని నిమిషాలు ఛార్జ్ చేస్తే.. చాలు, గంటల తరబడి బ్యాకప్ వస్తుంది. గేమింగ్ ఆడేవారి కోసం.. తక్కువ లేటెన్సీ మోడ్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.

మీరు తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే.. లుక్ ఉన్న ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్ కోసం చూస్తున్నట్లయితే..రూ.1999 ధరలో లభించే ఈ ఇయర్ బడ్స్ ఒక నెంబర్ వన్ ఆప్షన్. లేట్ చేయకుండా.. మీ మ్యూజిక్ జర్నీని మరింత కలర్‌ఫుల్ చేసుకోండి!

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×