E-Paper
Advertisement

BSNL సంచలన ప్లాన్.. రోజుకు రూ.7 మాత్రమే.. ఏడాదంతా ఫ్రీ కాల్స్, డేటా!

BSNL సంచలన ప్లాన్.. రోజుకు రూ.7 మాత్రమే.. ఏడాదంతా ఫ్రీ కాల్స్, డేటా!
Advertisement

BSNL Plan: స్మార్ట్ ఫోన్ యూజర్ల సంఖ్య పెరిగిపోతుండటంతో దానికి రీఛార్జ్ చేసే వారి సంఖ్య సైతం అంతే స్థాయిలో అధికమవుతోంది. అయితే ప్రతీ నెలా క్రమం తప్పకుండా రీఛార్జ్ చేయాల్సి రావడం చాలా మందికి పెద్ద తలనొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. దీనికి చెక్ పెట్టేందుకు బీఎస్ఎన్ఎల్ (BSNL) సుదీర్ఘ వ్యాలిడిటీతో ఎన్నో రకాల రీఛార్జ్ ప్లాన్లలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో రూ.2,799 ప్లాన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వార్షిక ప్లాన్ కు సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

బీఎస్ఎన్ఎల్ ఈ రూ.2,799 ప్లాన్ ను 365 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. దీనిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్లకు రోజుకు సగటున రూ. 7.67 మాత్రమే ఖర్చు కానుంది. ఇక బెనిఫిట్స్ విషయానికి వస్తే.. ఏడాది పొడవునా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు చేసుకునే వెసులుబాటు యూజర్లకు లభించనుంది. అలాగే ప్రతీ రోజూ 3GB డేటాను బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. యూట్యూబ్ స్ట్రీమింగ్, వీడియోల డౌన్ లోడ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోలింగ్ కు ఈ డేటా పర్ఫెక్ట్ గా సరిపోతుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Also Read: మెగాలోమేనియా, డెల్యూషనల్‌ డిజార్డర్‌! అమిత శక్తిమంతులమనే ఊహా.. తానే గొప్ప అనే భ్రాంతి! ఇదేనా బీఆరెస్‌ మానసిక స్థితి?

ఇదిలా ఉంటే ఈ రూ.2799 ప్లాన్ ను ఈజీగా రీఛార్జ్ చేసుకునే వెసులుబాటును సైతం బీఎస్ఎన్ఎల్ కల్పించింది. ఇందుకోసం ముందుగా ఫోన్‌లోని ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్‌లను ఓపెన్ చేసి రీఛార్జ్ సెక్షన్ వెళ్లాలి. అక్కడ బీఎస్ఎన్ఎల్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి రూ. 2,799 ప్లాన్ ని సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం యూపీఐ పిన్ ఎంటర్ చేసి.. డబ్బు చెల్లించవచ్చు. లేదంటే దగ్గర్లలోని రీఛార్జ్ షాప్ కు వెళ్లినా, బీఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ సెంటర్ కు వెళ్లినా కూడా నెంబర్ చెప్పి రీఛార్జ్ చేయించుకోవచ్చు.

Advertisement

Also Read: జియో అదిరిపోయే ప్లాన్.. రూ.999 కే ఇన్ని బెనిఫిట్సా.. వర్త్ వర్మా వర్త్!

Tags

Related News

Jio vs Airtel.. కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లలో దేనివి బెస్ట్? సూటిగా సుత్తిలేకుండా!

యాపిల్ నుంచి ఊహించని ట్విస్ట్.. iPhone 18లో ఏకంగా నాలుగు భారీ మార్పులు.. ధర ఎంతంటే?

రూ.7,190కే వాషింగ్ మెషీన్..ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు!

ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ల వర్షం.. ఆసుస్ పాపులర్ ల్యాప్‌టాప్‌పై ఏకంగా రూ.18,000 తగ్గింపు!

హయర్, శాంసంగ్ ఫ్రిజ్‌లపై అమెజాన్ సేల్‌లో..భారీ డిస్కౌంట్లు!

జియో అదిరిపోయే ప్లాన్.. రూ.999 కే ఇన్ని బెనిఫిట్సా.. వర్త్ వర్మా వర్త్!

పాత ఏసీ, ఫ్రిజ్‌ను అమ్మాలనుకుంటున్నారా? ఈ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌తో ఇంటివద్దే పికప్, అకౌంట్లోకి నేరుగా డబ్బులు!

Big Stories

Advertisement
×