E-Paper
Advertisement

రూ.7,190కే వాషింగ్ మెషీన్..ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు!

రూ.7,190కే వాషింగ్ మెషీన్..ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు!
Advertisement

VW 7.5 kg washing machine: ప్రస్తుత కాలంలో వాషింగ్ మెషీన్ అనేది ప్రతి ఇంట్లోనూ ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. రోజూ బట్టలు ఉతకడానికి గంటల కొద్దీ సమయం కేటాయించలేని వారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అయితే.. ప్రస్తుతం ఎక్కువ ధర పెట్టి ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు కొనలేకపోయే మిడిల్ క్లాస్, చిన్న కుటుంబాల కోసం సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు చక్కటి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. సరిగ్గా ఈ కోవకే.. చెందిన వీడబ్ల్యూ బ్రాండ్ తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో.. కూడిన వాషింగ్ మెషీన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

ధర:

ఈ వాషింగ్ మెషీన్ ప్రధాన ఆకర్షణ దీని ధర అనే చెప్పాలి. మార్కెట్లో లభించే ఇతర బ్రాండ్లతో పోలిస్తే..ఈ మోడల్ ధర కేవలం రూ.7,190 ధరకే కస్టమర్లకు అందుబాటులోకి వస్తోంది. రూ. 8,000 లోపు బడ్జెట్‌లో 7.5 కిలోల సామర్థ్యం గల వాషింగ్ మెషీన్ దొరకడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ఫ్లాట్ పామ్స్ పై, ఎలక్ట్రానిక్స్ స్టోర్లలో ఈ మోడల్ అందుబాటులో ఉంది. అలాగే.. డెబిట్, క్రెడిట్ కార్డ్ ఆఫర్లు లేదా నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను ఉపయోగించుకుంటే.. ఇది మరింత తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది.

డిజైన్,లుక్:

Advertisement

సాధారణంగా బడ్జెట్ వాషింగ్ మెషీన్లు తెల్లటి లేదా సాధారణ ప్లాస్టిక్ బాడీతో వస్తుంటాయి. కానీ.. ఈ వీడబ్ల్యూ మోడల్ బ్లాక్ కలర్‌లో వస్తుంది. ఇది మీ బాత్రూమ్ లేదా వాషింగ్ ఏరియాకు మోడర్న్, ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. స్ట్రాంగ్ ప్లాస్టిక్ బాడీతో తయారవ్వడం వల్ల దీనికి తుప్పు పట్టే సమస్య ఉండదు.తద్వారా ఇది చాలా కాలం పాడవకుండా ఉంటుంది.

కెపాసిటీ, పెర్ఫార్మెన్స్:

7.5 కిలోల కెపాసిటీ ఉండటం వల్ల ఇది 4 నుంచి 5 మంది సభ్యులున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు సరిగ్గా సరిపోతుంది. ఒకే సారి ఎక్కువ బట్టలు ఈజీగా ఉతుక్కోవచ్చు.

Advertisement

వాషింగ్ మోడ్స్: ఈ మెషీన్‌లో వివిధ రకాల బట్టలకు తగినట్లుగా వాష్ ప్రోగ్రామ్‌లు అందించారు. కాబట్టి సాధారణ బట్టల నుంచి జీన్స్, బెడ్ షీట్ల వరకు అన్నింటినీ దీని ద్వారా ఈజీగా ఉతకొచ్చు.

పవర్ ఫుల్ మోటార్: దీనిలోని పవర్ ఫుల్ మోటార్ బట్టలపై ఉన్న మొండి మరకలను కూడా ఈజీగా తొలగిస్తుంది. అలాగే స్పిన్ డ్రైయర్ వేగంగా పని చేసి బట్టల్లోని నీటిని త్వరగా పిండేస్తుంది. దీని వల్ల బట్టలు త్వరగా ఆరిపోతాయి.

ఎనర్జీ, వాటర్ సేవింగ్: సెమీ ఆటోమేటిక్ మెషీన్ కావడంతో.. నీరు, కరెంట్‌ను మనమే నియంత్రించుకోవచ్చు. ఇది తక్కువ కరెంట్‌ను ఖర్చు చేస్తుంది. కాబట్టి కరెంట్ బిల్లు కూడా ఎక్కువగా రాదు.

Also Read: హయర్, శాంసంగ్ ఫ్రిజ్‌లపై అమెజాన్ సేల్‌లో..భారీ డిస్కౌంట్లు!

ఎందుకు కొనాలి?

మీరు తక్కువ బడ్జెట్‌లో.. పెద్ద ఫ్యామిలీలకు సరి పోయే, ఎక్కువ కెపాసిటీ ఉన్న, చూడటానికి స్టైలిష్‌గా ఉండే వాషింగ్ మెషీన్ కోసం చూస్తున్నట్లయితే రూ. 7,190కే లభించే ఈ మోడల్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది. డబ్బు ఆదా అవుతూనే.. బట్టలు శుభ్రంగా ఉతకడానికి ఇదొక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. పండగలు లేదా ప్రత్యేక సేల్స్ సమయంలో..భారీ డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా మీ ఇంటికి తెచ్చుకోండి!

Related News

యాపిల్ నుంచి ఊహించని ట్విస్ట్.. iPhone 18లో ఏకంగా నాలుగు భారీ మార్పులు.. ధర ఎంతంటే?

BSNL సంచలన ప్లాన్.. రోజుకు రూ.7 మాత్రమే.. ఏడాదంతా ఫ్రీ కాల్స్, డేటా!

ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ల వర్షం.. ఆసుస్ పాపులర్ ల్యాప్‌టాప్‌పై ఏకంగా రూ.18,000 తగ్గింపు!

హయర్, శాంసంగ్ ఫ్రిజ్‌లపై అమెజాన్ సేల్‌లో..భారీ డిస్కౌంట్లు!

జియో అదిరిపోయే ప్లాన్.. రూ.999 కే ఇన్ని బెనిఫిట్సా.. వర్త్ వర్మా వర్త్!

పాత ఏసీ, ఫ్రిజ్‌ను అమ్మాలనుకుంటున్నారా? ఈ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌తో ఇంటివద్దే పికప్, అకౌంట్లోకి నేరుగా డబ్బులు!

స్టూడెంట్స్,ప్రొఫెషనల్స్ కోసం హెచ్‌పి కొత్త ల్యాప్‌టాప్‌లు..పూర్తి ఫీచర్లలివే!

Big Stories

Advertisement
×